Headlines
ఇరాన్‌పై మహా దాడికి అమెరికా-ఇజ్రాయెల్ సిద్ధం?.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్‌పైనే ప్రపంచం చూపు!

ఇరాన్‌పై మహా దాడికి అమెరికా-ఇజ్రాయెల్ సిద్ధం?.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్‌పైనే ప్రపంచం చూపు!

మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భారీ వైమానిక దాడులకు సిద్ధమవుతున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు అమెరికా అధికారులను ఉటంకిస్తూ వెల్లడించాయి. ఈ వారాంతంలోనే దాడులు జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు తుది ఆమోదం ఇవ్వలేదని సమాచారం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ సైనిక…

Read Full News
IPL 2027కు ముందే సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురిని పీకేసిన ఢిల్లీ క్యాపిటల్స్.? కారణం తెలిస్తే..! | Delhi capitals release 5 players ipl 2027 mitchell starc david miller

IPL 2027కు ముందే సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురిని పీకేసిన ఢిల్లీ క్యాపిటల్స్.? కారణం తెలిస్తే..! | Delhi capitals release 5 players ipl 2027 mitchell starc david miller

Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఇప్పటి నుంచే భారీ వ్యూహాలు రచిస్తోంది. రాబోయే సీజన్ కోసం ఫిట్‌నెస్ క్యాంప్ నిర్వహించడంతో పాటు జట్టులో ఊహించని మార్పులు చేసేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఇందులో భాగంగా రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఐదుగురు ప్రముఖ ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కోట్ల రూపాయల ధరకు భారీ గండి! ఆస్ట్రేలియా స్టార్ వేగవంతమైన బౌలర్…

Read Full News
Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్‌తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా.. | Wife Hatches Plan with Lover to Kill Husband After Wrong Call Affair in Chittoor

Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్‌తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా.. | Wife Hatches Plan with Lover to Kill Husband After Wrong Call Affair in Chittoor

ఒక్క రాంగ్ కాల్ ఒక పచ్చని సంసారంలో చిచ్చు రేపింది. పదేళ్ల బంధాన్ని, ఇద్దరు పిల్లల భవిష్యత్తును మరిచిపోయిన ఒక వివాహిత, రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన ప్రియుడి మోజులో పడి భర్తనే కడతేర్చడానికి పక్కా ప్లాన్ వేసింది. అయితే భర్త సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఈ కిలాడీ లేడీ ప్లాన్ తిరగబడింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. గుడుపల్లి మండలం గుడి కొత్తూరుకు చెందిన చిరంజీవికి, శాంతిపురం…

Read Full News
Silver Price: పాతాళానికి పడిపోతున్న వెండి ధరలు.. పతనానికి కారణాలు ఇవే..! | Silver falls 23percent so far this year.. Why are oil, the dollar, and the US Fed driving prices lower?

Silver Price: పాతాళానికి పడిపోతున్న వెండి ధరలు.. పతనానికి కారణాలు ఇవే..! | Silver falls 23percent so far this year.. Why are oil, the dollar, and the US Fed driving prices lower?

Silver Price: వెండి తన మెరుపును కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు వెండి ధర 23% తగ్గింది. ముందుముందు బలమైన ప్రతికూలతలను ఎదుర్కోనుంది. ఒక్క జూన్ నెలలోనే వెండి ధరలు 22% పడిపోయాయి. అయితే ప్రస్తుతం ఔన్సు వెండి ధర దాదాపు $58 వద్ద ట్రేడవుతోంది. గత ఏడాదిలో ఇది 50% కంటే ఎక్కువ పెరిగినప్పటికీ, చివరికి అంటే 2025 డిసెంబర్‌ నాటి కనిష్ట స్థాయికి పడిపోయింది. జనవరి చివరి నాటికి అత్యధికంగా తాకిన ఆల్-టైమ్ గరిష్ట…

Read Full News
మౌంట్ ఎవరెస్ట్‌ కంటే మస్త్‌ డేంజర్! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి ఈ 7 పర్వతాలు.. | 7 Most Dangerous Mountains in the World: Deadlier Than Mount Everest

మౌంట్ ఎవరెస్ట్‌ కంటే మస్త్‌ డేంజర్! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి ఈ 7 పర్వతాలు.. | 7 Most Dangerous Mountains in the World: Deadlier Than Mount Everest

సాధారణంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం అనగానే అందరికీ మౌంట్ ఎవరెస్ట్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ప్రతి ఏటా వందలాది మంది పర్వతారోహకులు ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, భౌగోళిక వ్యూహం, సాంకేతిక క్లిష్టత, మరణాల రేటు ప్రాతిపదికన చూస్తే.. ఎవరెస్ట్ కంటే అత్యంత భయంకరమైన, ప్రాణాంతకమైన పర్వతాలు ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. వీటిని అధిరోహించడం అసాధారణమైన ధైర్యసాహసాలతో కూడుకున్న పని. నిజమైన ధైర్యం, అసాధారణ ప్రతిభ, భౌతిక సామర్థ్యం ఉన్నవారు మాత్రమే వీటిని చేరుకోవడానికి సాహసిస్తారు….

Read Full News
Credit Card Limit: మీ క్రెడిట్‌ కార్డు లిమిట్ తగ్గిందా? ఈ తప్పులు చేస్తున్నట్లే.. అప్పుడేం చేయాలి? | Has Your Credit Card Limit Been Reduced? You Might Be Making These Mistakes Here’s What to Do

Credit Card Limit: మీ క్రెడిట్‌ కార్డు లిమిట్ తగ్గిందా? ఈ తప్పులు చేస్తున్నట్లే.. అప్పుడేం చేయాలి? | Has Your Credit Card Limit Been Reduced? You Might Be Making These Mistakes Here’s What to Do

Credit Card Limit: ప్రస్తుతం క్రెడిట్‌ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. ఒకప్పుడు క్రెడిట్‌ కార్డు కావాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ఫోన్ల ద్వారానే వివరాలు తీసుకుని వారం రోజుల్లోనే క్రెడిట్‌ కార్డును జారీ చేసేస్తున్నాయి బ్యాంకులు. అయితే కార్డు వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేకుంటే అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అయితే బ్యాంకులు కూడా సమయానికి క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించడం, సిబిల్‌ బాగుండటం కారణంగా క్రెడిట్‌…

Read Full News
ప్రధాని మోదీకి థింసా నృత్యంతో స్వాగతం..! ఏకంగా 13,500 మందితో.. | PM Narendra Modi to Inaugurate Alluri Sitarama Raju International Airport in Visakhapatnam, Grand Tribal Thinsa Dance Welcome Planned

ప్రధాని మోదీకి థింసా నృత్యంతో స్వాగతం..! ఏకంగా 13,500 మందితో.. | PM Narendra Modi to Inaugurate Alluri Sitarama Raju International Airport in Visakhapatnam, Grand Tribal Thinsa Dance Welcome Planned

విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిరిజన సంప్రదాయ థింసా నృత్యంతో అపూర్వ స్వాగతం పలికేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 13,500 మంది గిరిజన మహిళలు, బాలికలు ఏకరూప దుస్తుల్లో థింసా నృత్యం ప్రదర్శించనుండటం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 10.58 గంటలకు ప్రారంభం షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ ఉదయం…

Read Full News
12 ఏళ్లకే ఎంట్రీ.. స్టార్ హీరోలనే రఫ్ఫాడించింది.. 1500లకుపైగా సినిమాలు చేసిన తిరుగులేని నటి | Do you remember this actress who has acted in over 1500 films, She is Manorama

12 ఏళ్లకే ఎంట్రీ.. స్టార్ హీరోలనే రఫ్ఫాడించింది.. 1500లకుపైగా సినిమాలు చేసిన తిరుగులేని నటి | Do you remember this actress who has acted in over 1500 films, She is Manorama

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన అసాధారణ ప్రతిభతో స్టార్ హీరోలనే రఫ్పాడించిన దిగ్గజ నటి ఆమె. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించిన ఆ నటి మరెవరో కాదు మనోరమ. ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆమె నటన, కామెడీ ద్వారా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, సింహళ భాషల్లో కలిపి 1500కు పైగా సినిమాల్లో నటించి, సినీ చరిత్రలో తనదైన ముద్ర వేశారు….

Read Full News
శివాలయంలో నంది విగ్రహం ఎందుకు ఉంటుంది? నందీశ్వరుని పుట్టుక గురించి మీకు తెలియని రహస్యాలు.. | How Nandi Became Lord Shiva Vahana: The Sacred Birth Story of Nandi and Shiva Connection

శివాలయంలో నంది విగ్రహం ఎందుకు ఉంటుంది? నందీశ్వరుని పుట్టుక గురించి మీకు తెలియని రహస్యాలు.. | How Nandi Became Lord Shiva Vahana: The Sacred Birth Story of Nandi and Shiva Connection

పరమశివుని దర్శనం కోసం శివాలయాలకు వెళ్లే భక్తులకు ముందుగా దర్శనమిచ్చేది నందీశ్వరుడే. శివుడిని పూజించిన అనంతరం భక్తులు నంది చెవిలో తమ మనసులోని కోరికలను పూస గుచ్చినట్లు చెప్పడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అసలు నంది ఎలా జన్మించారు? ఆయన శివునికి వాహనంగా ఎలా మారారు? ప్రతి శివాలయంలోనూ నంది విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తారు? అనే ప్రశ్నలకు శివపురాణంలో ఆసక్తికరమైన సమాధానాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు పండిత్ కౌశల్ పాండే వివరిస్తున్నారు. పౌరాణిక కథనాల ప్రకారం.. బ్రహ్మచారి…

Read Full News
Scotch Whisky: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. స్కాచ్, విస్కీ ధరలు భారీగా తగ్గనున్నాయ్‌.. ఎందుకంటే..! | India uk trade deal scotch whisky import duty halved what it means for prices

Scotch Whisky: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. స్కాచ్, విస్కీ ధరలు భారీగా తగ్గనున్నాయ్‌.. ఎందుకంటే..! | India uk trade deal scotch whisky import duty halved what it means for prices

Scotch Whisky: భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలో దిగుమతి చేసుకున్న మద్యం మార్కెట్‌లో గణనీయమైన మార్పులు రానున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా, స్కాచ్ విస్కీ, జిన్‌పై విధించే దిగుమతి సుంకాన్ని 150 శాతం నుండి 75 శాతానికి తగ్గించారు. రాబోయే పది సంవత్సరాలలో ఈ సుంకాన్ని దశలవారీగా 40 శాతానికి తగ్గించే ప్రణాళిక కూడా ఉంది. ఈ నిర్ణయం వల్ల విదేశీ మద్యం ధరలు తగ్గుతాయని, ముఖ్యంగా ప్రీమియం స్కాచ్ విస్కీ ధర 15…

Read Full News