Headlines

Rahu Blessings: రాహువు కటాక్షం.. ఏప్రిల్ 2027 వరకు వీరికి అదృష్టమే అదృష్టం | Rahu in Dhanishta Nakshatra 2026: These 3 Zodiac Signs May See Major Career and Financial Gains

జ్యోతిష్య శాస్త్రంలో రాహువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. రాహువు రాశి గోచారం, నక్షత్ర మార్పులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాహువు ధనిష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. దీని ప్రభావం 2027 ఏప్రిల్ 10 వరకు కొనసాగుతుంది. ధనిష్ఠ నక్షత్రానికి అధిపతి కుజుడు. సంపద, అభివృద్ధి, విజయాలకు ధనిష్ఠ నక్షత్రాన్ని ప్రతీకగా భావిస్తారు. కుజుడు శక్తి, ధైర్యం, పట్టుదలకు కారకుడిగా పరిగణించబడటంతో.. ఈ నక్షత్రంలో రాహువు సంచారం కొన్ని రాశులకు కొత్త అవకాశాలు, ఆర్థిక…

Read Full News

రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య! | Chhattisgarh Woman Dies by Suicide After Internet Signal Cuts Off While Watching Reels, Police Investigate video tv9d – Viral Videos in Telugu

ప్రస్తుత కాలంలో ప్రాణానికి విలువే లేదా అనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకే కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూస్తుండగా ఇంటర్నెట్ సిగ్నల్ కట్ అయిందని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోర్బా జిల్లాలోని కేరకఛార్ గ్రామానికి చెందిన 52 ఏళ్ల మంగ్లో బాయి సారథికి ఫోన్‌లో రీల్స్, టీవీ సీరియల్స్ చూసే అలవాటు ఉంది….

Read Full News

తిరుపతిలో విషాదం.. ఇద్దరు యువకులను ఉపిరాడకుండా చేసిన సెల్‌ఫోన్..! | Tirupati Well Tragedy: Two Young Men Die Retrieving Cellphone in Shivajyothi Nagar

తిరుపతి: తిరుపతి నగరంలోని శివజ్యోతి నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బావిలో పడిపోయిన సెల్‌ఫోన్‌ను తీసేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికులు సమాచారం ప్రకారం.. బావిలో సెల్‌ఫోన్ పడిపోవడంతో దాన్ని బయటకు తీసేందుకు భీమరాజు, నరేష్ అనే ఇద్దరు యువకులు బావిలోకి దిగారు. అయితే అనుకోకుండా వారు నీటిలో పడిపోయి ఊపిరాడక…

Read Full News

TOP 9 ET News: కలెక్షన్లా.. చీవాట్లా | మరీ దారుణం600కోట్లు ఖర్చు పెడితే ఎంతొచ్చిందటే? | Tollywood breaking updates top 9 et news video on 11 09 2026 – Entertainment Videos in Telugu

టాక్సిక్ మూవీ రిజెల్ట్‌ .. అండ్ రీజనల్ మూవీ సక్సెస్‌ రేట్! ఈ రెండింటి కారణంగా ఇప్పుడు టాలీవుడ్‌ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలపై ఓ లుక్ అయితే పడుతోంది. జక్కన్న మహేష్ తో భారీ బడ్జెట్‌తో వారణాసి సినిమా చేస్తున్నాడు. 90 శాతం సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో.. సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో కూడా దిమ్మతిరిగే కంటెట్‌ను కుక్ చేస్తున్నారు. ఈమూడు సినిమాలు 2027లో…

Read Full News

బ్రిక్స్‌తో ప్రపంచానికి ప్రధాని మోదీ కొత్త దిశానిర్ధేశం.. వాణిజ్యం, టెక్నాలజీపై కీలక ప్రకటన! | PM Narendra Modi Addresses BRICS Business Forum, Says Group Represents 50 percent of World Population

న్యూఢిల్లీ: బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. బ్రిక్స్ కూటమి విస్తరిస్తున్న తీరు, ఆర్థికంగా సాధిస్తున్న పురోగతి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ప్రాధాన్యతను ఆయన వివరించారు. బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు స్వాగతం పలికిన ప్రధాని.. ఈ కూటమి భవిష్యత్‌లో మరింత బలమైన ఆర్థిక భాగస్వామ్యంగా ఎదగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నాలుగు దేశాల నుంచి వసుదైక కుటుంబంగా.. బ్రిక్స్‌ను ఏర్పాటు చేసిన సమయంలో ఈ కూటమిలో కేవలం…

Read Full News

మార్వెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ బుకింగ్స్ ఓపెన్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే? | Avengers Endgame Encore movie advance bookings open in India ahead of September 25 release

మార్వెల్ అభిమానులకు గుడ్ న్యూస్. మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2026న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీరిలీజ్ కానుంది. ఈసారి ‘ఎండ్‌గేమ్’ను ఐమాక్స్, ఇన్ఫినిటీ విషన్ సమర్పణలో మార్వెల్ స్టూడియోస్, 4DX, MX4D, SCREEN X, డాల్బీ విషన్, HDR BARCO, ICE వంటి ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకులు చూడొచ్చు. పెద్ద స్క్రీన్లు, బ్రైట్ ఇమేజ్, అద్భుతమైన…

Read Full News

MS Dhoni: సీఎస్కేలో ధోనీకి వాటా ఎంత.. విలువ ఎంతో తెలుసా..? | Msdhoni csk shares stake value chennai super kings

MS Dhoni CSK Shares: చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎంఎస్ ధోనీ అనుబంధం గురించి కొత్త సమాచారం తెరపైకి వచ్చింది. చెన్నైలో మాజీ కెప్టెన్‌కు దాదాపు లక్ష షేర్లు ఉన్నట్లు క్రిక్ బజ్ నివేదిక పేర్కొంది. వీటి విలువ సుమారు రూ.2.6-3 కోట్లు ఉంటుందని తెలిపింది. అయితే ధోనీకి ఈ వాటా ఉన్న విషయం అధికారికంగా సీఎక్కే ప్రకటించలేదు. సీఎస్కేలో ప్రధాన వాటాదారులు.. హోలిహన్ లౌకీ ఐపీఎల్ బ్రాండ్ వాల్యువేషన్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ విలువ…

Read Full News

ఓవర్‌థింకింగ్ తో బాధపడుతున్నారా ?? ఈ  చిట్కాలు పాటిస్తే మనసుకు ప్రశాంతత దొరుకుతుంది!

ఆకాశంలో మేఘాలు ఎలా వచ్చిపోతుంటాయో మనసులో ఆలోచనలు కూడా అలాగే కదులుతుంటాయి. చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే.. ప్రతి ఆలోచనతోనూ తమను తాము ముడిపెట్టుకుని ఆ ఆలోచనే తాముగా భావిస్తారు. ఆలోచనలను బలవంతంగా అణచివేయాలని చూడకూడదు; పిడికిలి బిగించిన కొద్దీ నీరు జారిపోయినట్లే, ఆలోచనలను ఆపాలని చూస్తే అవి మరింత తీవ్రమవుతాయి. మనసు పరుగులు తీస్తున్నప్పుడు కేవలం ఒక ప్రేక్షకుడిలా నిశ్శబ్దంగా గమనించడం అలవాటు చేసుకోవాలి. అధిక ఆలోచనలకు మూలకారణం ప్రపంచం, మనుషులు, పరిస్థితులు అన్నీ మన…

Read Full News

Post Office: కేవలం ఏడాదికి రూ.555 చెల్లిస్తే చాలు.. రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌..! | Post Office: Pay just Rs. 555 a year for Rs. 10 lakh insurance

Post Office: ఈ రోజుల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరైపోయింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడు ఎలాంటి హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే ప్రతి ఒక్కరికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండటం తప్పనిసరి అని నిపుణులు పదేపదే సూచిస్తుంటారు. అయితే ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించలేని వారు కూడా చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం పోస్టాఫీసులు తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్‌ అందే పాలసీలు కూడా…

Read Full News

ఆవు నెయ్యి vs బర్రె నెయ్యి.. ఆరోగ్యానికి ఏది బెస్ట్? ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. | Cow Ghee vs Buffalo Ghee: Which Is Healthier, Nutritionist Explains

భారతీయ వంటకాల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. పప్పు, వేడివేడి అన్నం, స్వీట్లలో కాస్తంత నెయ్యి తగిలిస్తే వచ్చే రుచే వేరు. అయితే నిత్యం నెయ్యి తినేవారిలో ఒక సాధారణ సందేహం ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది.. ఆరోగ్యానికి ఆవు నెయ్యి మంచిదా? లేక బర్రె నెయ్యి మంచిదా? ఈ అంశంపై ప్రముఖ పోషకాహార నిపుణురాలు మంజురి కులకర్ణి కీలక విషయాలను వెల్లడించారు. ఆవు నెయ్యి vs గేదె నెయ్యి: ప్రధాన తేడా ఏమిటి? ఆవు నెయ్యి, బర్రె…

Read Full News