Prasad Thota: తెలుగు టెక్నీషియన్లకు అక్కడ మంచి గౌరవం ఉంటుంది: రచయిత తోట ప్రసాద్ | Thota Prasads Insights on Telugu and Tamil Screenwriting Dynamics
ప్రముఖ రచయిత తోట ప్రసాద్ స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్ల బాధ్యతలు, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని రచయితల పనితీరు, ప్యాషన్, సహకారం వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక స్టోరీ రైటర్ డైలాగ్ రైటర్‌గా మారగలరని ఆయన నొక్కి చెప్పారు. ఎందుకంటే కథలోని ముఖ్యమైన సంభాషణలు సన్నివేశాల నుంచే సహజంగా పుడతాయని ఆయన అన్నారు. కానీ కేవలం డైలాగ్స్‌పైనే దృష్టి సారించి, కథపై అవగాహన లేని డైలాగ్ రైటర్ స్టోరీ…