Karam Undrallu: వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కారం ఉండ్రాళ్ళు
కావలసిన పదార్థాలు: ఉండ్రాళ్ల పిండి కోసం: 2 కప్పుల తడి బియ్యపు పిండి, అర టీస్పూన్ నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు, సుమారు ఒకటిన్నర కప్పుల వేడి నీళ్లు, అర టేబుల్ స్పూన్ నూనె, ఒకటిన్నర టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 3 ఊరమిరపకాయలు, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల తాజా పచ్చి కొబ్బరి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ మరియు తాజా కరివేపాకు. తయారీ విధానం: ఒక వెడల్పాటి గిన్నెలో రెండు కప్పుల బియ్యపు పిండి, అర టీస్పూన్…