శ్రావణ చివరి శనివారం.. వేంకటేశ్వరస్వామిని ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం! | Sravana Shanivaram and amp; Somavaram: Worship Venkateswara, Shiva for Prosperity
Sravana Shanivaram Pooja Telugu: శ్రావణ మాసం హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నెల. ఈ మాసంలో జరిపే పూజలు, వ్రతాలు విశేష ఫలాలను అందిస్తాయని విశ్వసిస్తారు. ప్రత్యేకించి, ఈ నెలలో వచ్చే సోమ, శనివారాలకు ప్రత్యేకత ఉంది. భక్తులు తమ భక్తి శ్రద్ధలతో ఆయా దేవతలను ఆరాధించి, అనుగ్రహాన్ని పొందుతారు. శనివారాలు వెంకటేశ్వరస్వామికి ప్రీతికరమైన రోజులు. శ్రావణ మాసంలో శ్రవణా నక్షత్రం ప్రాధాన్యం కలిగిన నెల. వెంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం. కనుక,…