దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి మెత్తగా తాకిన దానిని చూసి హడల్! | Six Foot Cobra Found Inside Mosquito Net: Young Man Narrowly Escapes Snakebite While Going to Sleep video tv9d – Viral Videos in Telugu
రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి తిరిగివచ్చిన నలుగురు బ్యాచిలర్స్, రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. అందులో ఒక యువకుడు దోమల బెడదను తట్టుకోలేక తన మంచంపై దోమతెరను సిద్ధం చేసుకున్నాడు. పడుకోవడానికి వెళ్లిన అతను, దోమతెరను చేతితో పైకి లేపి లోపలికి కాలు పెట్టే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయంలో తెర కింద ఉన్న భాగాన్ని కాలుతో తాకగా.. ఏదో మెత్తగా ప్రాణం ఉన్నట్లు తగిలింది. అనుమానం వచ్చి కదిలించి చూడగా, ఆ…