Headlines
Credit Cards: ఎటువంటి రుసుములు లేని ఉత్తమ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలు, ఆఫర్లు ఇవే! | Top 3 Lifetime Free Credit Cards 2026: Rewards, Cashbacks, Offers

Credit Cards: ఎటువంటి రుసుములు లేని ఉత్తమ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలు, ఆఫర్లు ఇవే! | Top 3 Lifetime Free Credit Cards 2026: Rewards, Cashbacks, Offers

Lifetime Free Credit Cards: క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న ఈ కాలంలో ఎటువంటి జాయినింగ్ లేదా వార్షిక రుసుము లేకుండా ఉత్తమ రివార్డులు, ప్రయోజనాలను అందించే కార్డులను ఎంచుకోవడం చాలా కీలకం. 2026 సంవత్సరానికి గాను, యెస్ బ్యాంక్ పాప్ క్లబ్ క్రెడిట్ కార్డ్, ఏయూ లిట్ క్రెడిట్ కార్డ్, ఆర్‌బిఎల్ బ్యాంక్ షాప్‌రైట్ క్రెడిట్ కార్డ్ అనే మూడు లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ కార్డులు…

Read Full News
వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే | Check how Rajinikanth Chandramukhi movie child artist Praharshetha looks now

వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే | Check how Rajinikanth Chandramukhi movie child artist Praharshetha looks now

ఎన్ని హారర్ సినిమాలు వచ్చిన చంద్రముఖి సినిమాను బీట్ చేయలేవు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ హారర్ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. పి వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా నయనతార నటించగా.. జ్యోతిక, ప్రభు, నాజర్, వడివేలు కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు టీవీల్లో వస్తుందంటే…

Read Full News
OTT Movie: అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇంటిల్లిపాది నవ్వుకోండిక | Vishnu Vishal And Aishwarya Lekshmi Stareer Gatta Kusthi 2 Movie To Stream On Netflix OTT From July 31st

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇంటిల్లిపాది నవ్వుకోండిక | Vishnu Vishal And Aishwarya Lekshmi Stareer Gatta Kusthi 2 Movie To Stream On Netflix OTT From July 31st

కోలీవుడ్ లో డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు విష్ణు విశాల్. తెలుగులోనూ ఈ నటుడి సినిమాలు డబ్బింగ్ అవుతుంటాయి. అలా 2022లో విష్ణు విశాల్ నటించిన చిత్రం గట్టా కుస్తీ సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ మట్టి కుస్తీ పేరుతో రిలీజై సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఓటీటీలో అయితే తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాను తెగ చూసేశారు. ఇప్పుడు ఈ సూపర్…

Read Full News

Soaked Cloves Water: లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగుతున్నారా?.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో! | Soaked Cloves Water Benefits Details in Telugu

లవంగాలను సాధారణంగా వంటల్లో మసాలా దినుసుగా ఉపయోగిస్తుంటాం. అయితే వీటిని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతారు. ముఖ్యంగా ఉదయం లవంగాలను నానబెట్టిన నీటిని తీసుకునే అలవాటు గురించి ఇప్పుడు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అసలు లవంగాల నీటిని ఎందుకు తాగుతారు? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. లవంగాల్లో ప్రత్యేకత ఏంటి? లవంగాలు చిన్నవిగా కనిపించినా వాటిలో పలు సహజ సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా యూజినాల్‌…

Read Full News
బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అస్సలు తాకొద్దు | Who Should Avoid Papaya? Experts Reveal Important Warnings

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అస్సలు తాకొద్దు | Who Should Avoid Papaya? Experts Reveal Important Warnings

బొప్పాయి (Papaya) పోషకాలు సమృద్ధిగా ఉండే పండ్లలో ఒకటి. ఇందులో విటమిన్ A, విటమిన్ C, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, అలాగే జీర్ణక్రియకు సహాయపడే పాపైన్ (Papain) అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటాయి. అందుకే బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటం, రోగనిరోధక శక్తి పెరగడం, చర్మ ఆరోగ్యం మెరుగుపడటం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే బొప్పాయి ఎంత ఆరోగ్యకరమైన పండైనా అందరికీ ఒకే విధంగా సరిపోదు. కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు…

Read Full News
రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్! బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. | Bay of Bengal Low Pressure Alert: Heavy to Very Heavy Rainfall Forecast Across Multiple States, Red and Orange Alerts Issued

రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్! బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. | Bay of Bengal Low Pressure Alert: Heavy to Very Heavy Rainfall Forecast Across Multiple States, Red and Orange Alerts Issued

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ మరింత బలపడుతున్న నేపథ్యంలో తూర్పు, మధ్య, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేయగా, జార్ఖండ్‌కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు 15కు పైగా రాష్ట్రాలు ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా…

Read Full News

Success Story: రోజుకు రూ.3కి గిన్నెలు కడిగిన బాలుడు.. నేడు రూ.160 కోట్ల కంపెనీకి ఓనర్‌.. రియల్ హీరో విజయ్ వర్మ సక్సెస్ స్టోరీ! | Success Story: Rags to Riches.. From Washing Dishes for Rs 3 a Day to Owning a Rs 160 Crore Company

Success Story: ఒకప్పుడు రోజుకు కేవలం 3 రూపాయల జీతానికి గిన్నెలు కడిగేవాడు. తీవ్రమైన పేదరికం వల్ల జీవితంలో తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి. రైల్వే స్టేషన్‌లో బెంచీపై పడుకునే రోజులు. ఆకలితో ఏడ్చిన క్షణాలు. కానీ అదే బాలుడు కఠోర శ్రమ, నిజాయితీ, వ్యాపార నైపుణ్యంతో రూ.160 కోట్ల విలువైన నిర్మాణ సంస్థను నిర్మించిన వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఇది రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా, బిసౌ గ్రామానికి చెందిన విజయ్ వర్మ స్ఫూర్తిదాయకమైన కథ. 10…

Read Full News

10 ఓవర్లు, 3 పరుగులు, 4 వికెట్లు.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించాడు!

క్రికెట్‌లో బ్యాటర్లను వణికించే బౌలింగ్‌ ప్రదర్శనలు ఎన్నో ఉంటాయి. కానీ 10 ఓవర్లు వేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడం మాత్రం అత్యంత అరుదైన ఘనత. 1992లో వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఫిల్ సిమన్స్‌ పాకిస్థాన్‌పై నమోదు చేసిన ఈ స్పెల్‌ ఇప్పటికీ వన్డే క్రికెట్‌లో అత్యంత పొదుపైన బౌలింగ్‌ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. 10 ఓవర్లలో 8 మెయిడెన్లు 1992 డిసెంబరులో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్‌ సిరీస్‌ కప్‌లో సిడ్నీ క్రికెట్‌…

Read Full News

Gold Prices: బంగారం ధరలపై భారీ ఊరట.. ఈ వారం మరింత పతనమయ్యే ఛాన్స్.. కొనేవారికి ఇదే మంచి ఛాన్స్.. | Gold Rate Today: Gold Prices Plunge Over 4% in a Week, Will Rates Fall Further

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పతనమవుతున్నాయి. గత వారంలో భారీగా కుప్పకూలాయి. అంతకముందు వారంలో భారీగా పెరగ్గా.. గత వారంలో పడిపోతూ వచ్చాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో పసిడి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా డాలర్ బలపడటం, లాభాల స్వీకరణ, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రెట్లపై అంచనాల క్రమంలో గోల్డ్ రేట్లు క్రాష్ అవుతూ వస్తోన్నాయి. అయితే ఈ పతనం ఎంతకాలం కొనసాగుతుందనేది చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు….

Read Full News

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది | Rajamouli’s wife, Rama Rajamouli, makes interesting comments about the movie Eega

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి సినిమాను తెరకెక్కించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా విడుదల చేస్తామని ఇప్పటికే జక్కన్న అనౌన్స్ చేశాడు. అలాగే ఈ సినిమాను మునుపెన్నడూ చూడని విధంగా రూపుదిద్దుతున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్,…

Read Full News