Hibiscus Plant: రూపాయి ఖర్చు లేకుండా ఈ మూడు కలిపితె చాలు.. మందార విరగ పూస్తుంది
మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ఎరువులు వాడాల్సిన అవసరం లేకుండా, మన వంటింట్లో ప్రతిరోజూ పారబోసే పదార్థాలతోనే మందార మొక్కలకు బలాన్నిచ్చే అమృతం లాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో, మొక్క సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముఖ్య చిట్కాలు: రాలిన ఎండిన ఆకులు, పువ్వులను ఎప్పటికప్పుడు కుండీలోంచి తొలగించాలి. లేకపోతే తేమ పెరిగి ఫంగస్ చేరి వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. తరువాత మొక్కపై ముదిరిన పెద్ద ఆకులను…