Headlines

Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ప్రారంభమైన మరో ఫ్లైఓవర్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే! | CM Revanth Reddy Inaugurates 3.25 km Saidabad Steel Bridge in Old City Hyderabad

హైదరాబాద్ ,సెప్టెంబర్ 02: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా తెలంగాణ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే మూసీ నదిపై నిర్మించిన హైలెవల్ ప్లైఓవర్లను ప్రయాణికులు అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్ తాజాగా మరో భారీ ఫ్లైఓవర్‌ను ఓపెన్ చేసింది. రూ.625 కోట్లతో 3.25 కి.మీ. మేర సైదాబాద్‌ వద్ద స్టీల్‌ ఫ్లైఓవర్ సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్‌లోనే మూడో అతి పెద్ద ఫ్లైఓవర్‌గా నిలిచింది. ఈ…

Read Full News

Guruvayur Temple: భూలోక వైకుంఠం గురువాయూర్.. కన్నయ్య కొలువైన దివ్యక్షేత్రం.. ఒక్కసారి దర్శిస్తేనే మోక్షం! | Guruvayur Temple: The Divine Abode of Lord Krishna and the Story Behind Guruvayurappan

Guruvayur Temple Story Telugu: జగన్నాటక సూత్రధారి, భక్తుల పాలిట ఆపద్బాంధవుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ వెలసిన అత్యంత పవిత్రమైన దివ్యక్షేత్రాల్లో కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం ఒకటి. భక్తుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు.. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర నిలయం. అందుకే గురువాయూర్‌ను భక్తులు ప్రేమగా భూలోక వైకుంఠం, దక్షిణ ద్వారక అని పిలుస్తుంటారు. గువాయూర్ అనే పేరు ఎలా వచ్చిందంటే..? పురాణ…

Read Full News

సొరకాయ పచ్చి కారం పాల కూర.. మసాలాలు లేకుండానే కమ్మటి రుచి! పచ్చిమిర్చితో టేస్ట్ అదిరిపోద్ది | Sorakaya Pachhi Karam Milk Curry: Try This Simple Andhra Style Green Chilli Recipe

కావలసిన పదార్థాలు.. సొరకాయ: 400 గ్రాములు (లేతది), నూనె: 3 టేబుల్‌ స్పూన్లు, పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు): 1 టేబుల్‌ స్పూన్‌, ఉల్లిపాయలు: 2 మీడియం సైజు (సన్నగా తరిగినవి), ఉప్పు: రుచికి సరిపడా (సుమారు 1 టీ స్పూన్‌), పసుపు: అర టీ స్పూన్‌, కరివేపాకు: 1 రెమ్మ, పచ్చిమిర్చి: 10-12 (మీ కారానికి తగ్గట్టు), వెల్లుల్లి రెమ్మలు: 5-6, జీలకర్ర: 1 టీ స్పూన్‌, కొత్తిమీర: కొద్దిగా, పాలు: 1…

Read Full News

Krishna Vamsi: ఆ సినిమా చాలా కనెక్ట్ అయ్యింది.. కానీ రిజల్ట్ బాధేసింది.. డైరెక్టర్ కృష్ణ వంశీ.. | Director Krishna Vamshi Reflects on Rakhi, Sirivennela, and Ramya Krishna Talent

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, ముఖ్యంగా రాఖీ సినిమా, సిరివెన్నెల సీతారామశాస్త్రి వారసత్వం, అలాగే తాను పనిచేసిన నటీనటుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రాఖీ సినిమా మహిళలపై జరిగే వేధింపుల గురించి మీడియా ఎక్కువగా చర్చించడానికి ముందే తీసిన ఒక విలక్షణమైన చిత్రమని కృష్ణవంశీ వివరించారు. మహిళలపై వేధింపులు కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న సామాజిక సమస్య అని, మనిషి ఉన్నంతవరకు, ఆడ-మగా ఉన్నంతవరకు అది కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు….

Read Full News

Telangana: కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం.. సీఎం ఎదుటే సంతకం! | Konda Surekha Dismissed: Telangana Governor Gives Official Assent to Cabinet Ouster

తెలంగాణ కాంగ్రెస్‌లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎదుటే ఆయన కొండా సురేఖ బర్తరఫ్ ఫైల్‌పై సంతం చేశారు.ఈ మేరకు ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతు ముందే లోక్‌ భవన్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభావకర్,…

Read Full News

స్మార్ట్‌వాచ్‌ లవర్స్‌ అదిరిపోయే గ్యాడ్జెట్‌ తెచ్చేసిన ఫాస్ట్‌ట్రాక్​! ధర, ఫీచర్లు తెలిస్తే ఫిదా | Discover the Ultimate Fastrack Optimus 2 Pro Budget Smartwatch Featuring a 1.43 Inch AMOLED Display and Bluetooth Calling Under Rs 2,500!

చేతికి స్టైలిష్ లుక్‌ను ఇవ్వడంతో పాటు ఫోన్ తీయకుండానే నేరుగా కాల్స్ మాట్లాడే సదుపాయాన్ని కల్పిస్తున్న ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఆరోగ్య రక్షణతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీని కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. అమోలెడ్ డిస్‌ప్లే ఈ ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్మార్ట్‌వాచ్‌లో అతి పెద్ద హైలైట్‌గా నిలిచే 1.43 అంగుళాల పెద్దదైన అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. దీని రిజల్యూషన్ 466…

Read Full News

చింతపండు పులుపు.. మసాలా ఘాటు.. గుత్తి వంకాయ కూర ఇలా ఎప్పుడైనా చేశారా? | Gutti Vankaya Curry Recipe: Make This Spicy Andhra Style Gutti Vankaya at Home

ఈ డిఫరెంట్ స్టైల్ గుత్తి వంకాయ కూర రెసిపీ మీ వంట శైలికి కొత్త రుచిని జోడిస్తుంది. సాధారణ వంకాయ కూరలకు భిన్నంగా, ఈ వంటకం ప్రత్యేకమైన మసాలా మిశ్రమంతో, అద్భుతమైన రుచితో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఈ వంటకం వంకాయ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. కావలసిన పదార్థాలు.. వంకాయలు (చిన్నవి): 1/4 కిలో, నూనె: 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు: 1/4 టీ స్పూన్, జీలకర్ర: 1/4 టీ స్పూన్, మినప్పప్పు: 1/4 టీ…

Read Full News

కేవలం రూ.5 తేడాతో రెండు రీఛార్జ్‌ ప్లాన్స్‌! యూజర్లకు ఇచ్చే బెనిఫిట్స్‌ ఏంటో తెలుసా

మొబైల్ రీఛార్జ్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న జియో సంస్థ రూ. 445 మరియు రూ. 450 ధరలతో రెండు విభిన్న ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఒకేలా కనిపించే ఈ రెండు ప్లాన్ల వెనుక ఉన్న ప్రయోజనాలు మరియు వ్యాలిడిటీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా వినియోగదారులు తమకు తగిన సరైన ప్లాన్‌ను ఎంచుకోవడానికి అవకాశం లభిస్తుంది. జియో రూ. 445, రూ. 450 ప్లాన్ల వివరాలు రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన రూ. 445 ప్రీపెయిడ్ ప్లాన్ ఇరవై…

Read Full News

వైఫై సిగ్నల్ అందక ఇబ్బంది పడుతున్నారా? ఈ ట్రిక్స్‌తో సమస్యకు చెక్ పెట్టేయండి | How to Turn Your Old Android Phone into a Free Wi Fi Extender to Boost Signal Strength at Home!

ఆధునిక కాలంలో ఇంటర్నెట్ లేనిదే ఇళ్లలో ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రూటర్‌కు దూరంగా ఉన్న గదుల్లో సిగ్నల్ రాకపోతే వేల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త పరికరాలు కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంటి మూలన పడి ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి వైఫై సిగ్నల్‌ను ఎలా రిపీట్ చేయాలో ఇప్పుడు సులభంగా నేర్చుకుందాం. పాత ఫోన్‌ను వైఫైకి కనెక్ట్ చేయడం మీ వద్ద ఉన్న పాత ఆండ్రాయిడ్ ఫోన్‌ను ముందుగా…

Read Full News

బౌద్ధ సన్యాసిగా మారేందుకు.. కోట్ల వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టాడు! కారణం తెలిస్తే అవాక్కే.. | Thai Ice Cream Brand Hawell’s Up for Sale for Rs 47 Crore as Founder Plans to Become Buddhist Monk

సిరిపోంగ్‌ ఆగస్టు 21న ఫేస్‌బుక్‌లో కంపెనీ విక్రయానికి సంబంధించిన ప్రకటన చేశారు. తాను అడుగుతున్న ధరకు కంపెనీని కొనుగోలు చేసే వ్యక్తిని పరిచయం చేసిన వారికి 5 మిలియన్‌ బాట్‌ (సుమారు రూ.1.4 కోట్లు) రిఫరల్‌ ఫీజుగా ఇస్తానని ప్రకటించారు. ఈ డీల్‌లో కేవలం ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ మాత్రమే కాకుండా.. సుమారు 2.77 ఎకరాల భూమి, కార్యాలయం, యంత్రాలతో కూడిన ఫ్యాక్టరీ, అవసరమైన లైసెన్సులు, Hawell’s Ice Cream and Fast Food ఔట్‌లెట్‌, ట్రేడ్‌మార్క్‌, ఐస్‌క్రీమ్‌…

Read Full News