కొత్త ప్లాన్స్‌తో మోసాలకు తెరలేపిన హ్యాకర్స్..! క్షణాల్లోనే డబ్బులెలా మాయం చేస్తున్నారో తెలుసా
డిజిటల్ ప్రపంచం మరింత సులువుగా మారుతున్నప్పటికీ మరోవైపు మోసగాళ్లు కృత్రిమ మేధస్సు సాయంతో ఎవరికి ఎప్పుడు ఉచ్చు బిగిస్తారో అంతుచిక్కని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనకు తెలిసిన బంధువుల గొంతులను క్లోనింగ్ చేసి డబ్బులు గుంజుతున్న ఈ నకిలీ దారులను ముందుగానే గుర్తించి అప్రమత్తంగా ఉండటం ద్వారా పెద్ద ఎత్తున జరిగే ఆర్థిక నష్టాలను సులభంగా నివారించవచ్చు. నకిలీ మెసేజ్‌లు, కాల్స్ పట్ల అప్రమత్తత మన పేరు లేదా సంస్థ వివరాలు ఉన్న ప్రతి మెసేజ్ నిజమైనదని ఎప్పుడూ…