Headlines

ఇస్రో మరొ రికార్డు.. GSLV F-17 ప్రయోగం విజయవంతం.. | Isro gslv f17 mission successful eos 05 satellite successfully placed in orbit

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన GSLV F-17 ప్రయోగం విజయవంతమైంది.. శ్రీహరికోట నుంచి శుక్రవారం తెల్లవారుజామున.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా 2,367 కేజీల బరువున్న అత్యాధునిక ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ…

Read Full News

DC Movie OTT: డైరెక్టరే హీరో.. ఓటీటీలోకి వచ్చేసిన ‘డీసీ’.. లోకేశ్ కనగరాజ్ 100 కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే? | Lokesh Kanagaraj Starrer DC Movie Is Streaming Now On Sun NXT OTT, Telugu Version Also Available

ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా డీసీ. కెప్టెన్ మిల్లర్ తో జాతీయ అవార్డు అందుకున్న అరుణ్ మాథేశ్వరన్ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించాయి. వామికా గబ్బి హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 07న తెలుగు, తమిళం భాషల్లో రిలీజైన డీసీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాజిటివ్ రివ్యూలకు తోడు మౌత్ టాక్…

Read Full News

Gold Price Today: బంగారం ధరల్లో ఊహించని మార్పు.. మళ్లీ యూటర్న్‌..! | Gold Price Today: Gold and Silver Rates in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities on September 4th

Gold Price Today: బంగారం, వెండి ధరలు మళ్లీ యూటర్న్‌ తీసుకున్నాయి. వినియోగదారులకు ఊహించని విధంగా షాకిస్తున్నాయి. రోజురోజుకు తీపి కబురు చెబుతూ భారీగా దిగి వచ్చిన ధరలు.. ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్న ఒక్క రోజే ధరలు భారీ స్థాయిలో పెరగడం కొనుగోలు దారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తులంపై సుమారు 3 వేల రూపాయలకుపైగా పెరిగింది. అదే విధంగా వెండిపై స్వల్పంగా…

Read Full News

సెప్టెంబర్ 4 రాశిఫలాలు: ఈ రాశులకు అదృష్టం తలుపు తడుతుంది.. మీ రాశికి ఇలా.. | Daily Horoscope September 4, 2026: Friday Horoscope for All 12 Zodiac Signs

దిన ఫలాలు (సెప్టెంబర్ 4, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఊహించని స్థాయిలో పదోన్నతి కలిగే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?…

Read Full News

Cinema : రూ.180 కోట్ల కలెక్షన్లతో సంచలనం.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ సినిమా.. యూట్యూబ్‏లో ఫ్రీగా చూడొచ్చు.. | This 180 Crore Collections Block Buster Movie Now Trending In OTT and You Tube, That Is Stree Movie

సినిమా ప్రియులకు, ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ జోనర్ అభిమానులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఎన్నో విభిన్నమైన చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్రపంచంలో కూడా సెన్సేషన్ సృష్టించిన హారర్ చిత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్, రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఒక ది బెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. ఈ…

Read Full News

MS Dhoni: ఐపీఎల్ 2027లో ధోనీ ఆడతాడా? సన్నిహితుడి వద్ద మనసులో మాట బటయపెట్టిన మహీ | Ms dhoni ipl 2027 future impact player role badrinath statement

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2027లో ఆడతారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ ఆయన బరిలోకి దిగితే ఏ పాత్రలో కనిపిస్తారనే అంశంపై మాజీ సహచరుడు ఎస్.బద్రీనాథ్ అత్యంత ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టారు. 45 ఏళ్ల వయసులో మోకాలు గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చ నడుస్తోంది. వచ్చే సీజన్ నాటికి ఆయన…

Read Full News

Inverter Battery: ఇన్వర్టర్ బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతోందా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు.. చెక్‌ చేసుకోండి! | Inverter battery draining too quickly these common mistakes could be reducing its backup

Inverter Battery Draining: వేసవి కాలంలో ఇంట్లో కరెంట్ పోయినప్పుడు మొదటగా ఇన్వర్టర్ అవసరం అనిపిస్తుంది. ప్రజలు ఫ్యాన్లు, లైట్లు, వై-ఫై, ఇతర అవసరమైన ఉపకరణాలను నడపడానికి ఇన్వర్టర్లపై ఆధారపడతారు. కానీ కొంత కాలం తర్వాత బ్యాటరీ బలహీనపడటం మొదలై, బ్యాకప్ మునుపటి కంటే చాలా తక్కువగా ఉంటే, దానికి ఎల్లప్పుడూ కరెంట్ పోవడమే కారణం కాదు. ఇన్వర్టర్ బ్యాటరీ సామర్థ్యం, బ్యాకప్ దాని వాడకం, లోడ్, నిర్వహణపై నేరుగా ఆధారపడి ఉంటాయి. కొన్ని చిన్న పొరపాట్ల…

Read Full News

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్.. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా..

పై ఫొటోలో సర్కిల్ లో కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆ పాప ఇప్పుడు తెలుగు నాట ఫేమస్ హీరోయిన్. అలాగనీ పెద్ద సంఖ్యలో సినిమాలేమీ చేయలేదు. 2022లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల తార ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి ఒక ఐదారు సినిమాలు మాత్రమే చేసింది. అయితేనేం ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాల్లో తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో కట్టి పడేసే ఈ…

Read Full News

Nayanthara: జిమ్ కాదు.. రోజూ ఆ ఒక్క పనిచేయడమే అందం రహస్యం.. 41 ఏళ్ల వయసులో నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనట.. | Actress Nayanthara Shines at age 41, Know Her Fitness Secrets

ప్రయాణాలలో, షూటింగ్ సెట్‌లలో ఎలాంటి ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ, నయనతార ఎల్లప్పుడూ ఇంట్లో వండిన సాదా భోజనాన్నే ఇష్టపడుతుంది. షూటింగ్‌కు వెళ్లేటప్పుడు ఇంటి నుండి ఆహారాన్ని తీసుకువెళ్లడం జంక్ ఫుడ్ తినాలనే కోరికలను తగ్గించడంలో సహాయపడుతుందని అన్నారు. అంతేకాకుండా ఇంట్లో చేసిన భోజనం ఆమె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆహారంలో పండ్లు, కూరగాయలు, గుడ్లు , మాంసంతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటుంది.

Read Full News

Rohit Sharma: తూచ్ అవన్నీ వట్టి పుకార్లే.. రోహిత్ శర్మ భవిష్యత్ పై బీసీసీఐ కార్యదర్శి క్లారిటీ | BCCI Secretary Devajit Saikia Statement On Rohit Sharma Retirement Rumors

Rohit Sharma: భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ నిర్వహించిన రివ్యూ మీటింగులో అత్యంత కీలక నిర్ణయం వెలువడింది. ముంబైలో జరిగిన ఈ కీలక భేటీ ముగిసిన తర్వాత బోర్డు కార్యదర్శి దేవ్ జీత్ సైకియా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రచారంపై క్లారిటీ ఇస్తూ మీడియాకు బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగిసిపోయిందని, వచ్చే 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో ఆయన లేరంటూ గత కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారానికి…

Read Full News