Headlines

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. ఇది మీకోసమే | Buying an EV? Check Your Home’s Power Load and Apartment Charging Capacity Before Installing an EV Charger video – Business Videos in Telugu

ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే కారును ఇంటి వద్ద ప్లగ్ ఇన్ చేసే ముందు మీ ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ విద్యుత్ లోడ్‌ను తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. సొంత ఇళ్లలో నివసించేవారికి EV ఛార్జర్‌ను అమర్చుకోవడం కొంత సులభమైనప్పటికీ, అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కేవలం ఛార్జర్ కొనుగోలు చేయడం ఒక్కటే కాకుండా, ఆ భవనంలోని వైరింగ్, ట్రాన్స్‌ఫార్మర్ మరియు హౌసింగ్ సొసైటీ, ఈ అదనపు విద్యుత్ భారాన్ని మోయగలవా…

Read Full News

ఆ చేపలను తినకండి.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక! | Bihar Floods: Government Warns People Not to Eat Unidentified Fish Found in Floodwaters video

నేపాల్‌ నుంచి వస్తున్న వరద నీటితో అతలాకుతలమవుతున్న బీహార్‌కు మరో కొత్త భయం పట్టుకుంది. వరద ఉధృతికి జలాశయాల నుంచి కొట్టుకొస్తున్న అసాధారణంగా ఉన్న, గుర్తుతెలియని చేపలను తినవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ వనరుల శాఖ కీలక ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. వరదల్లో మురుగునీరు, రసాయనాలు, చనిపోయిన జంతువుల వ్యర్థాలు కలవడంతో ఆ నీటిలో ప్రయాణించే చేపలు పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం…

Read Full News

బ్లూ, వైట్ ఆధార్ కార్డుల మధ్య తేడాలేమిటి.. ఏ కార్డ్‌ ఎవరికి? | Blue Aadhaar vs White Aadhaar: Key Differences Parents Should Know About Baal Aadhaar video tv9d – Business Videos in Telugu

భారతీయులకు ఆధార్ అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది. సాధారణంగా అందరూ తెల్ల రంగు ఆధార్ కార్డును వాడుతుంటారు. అయితే ఐదేళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేకంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నీలి రంగులో ‘బాల ఆధార్’ను జారీ చేస్తోంది. ఈ రెండు కార్డుల మధ్య ప్రధానంగా బయోమెట్రిక్ వివరాలు మరియు వినియోగంలో కీలకమైన తేడాలు ఉన్నాయి. సాధారణ తెల్ల ఆధార్ కార్డు కలిగిన ఐదేళ్లు దాటిన వారి నుంచి 10 వేళ్ల వేలిముద్రలు, కనుపాప…

Read Full News

బయోమెట్రిక్ ఇస్తే మీ ఖాతా ఖాళీ! అలర్ట్‌! | Dubai Indian Embassy Warns Indians of Biometric Data Fraud by Fake Visa and Employment Agents video tv9d – World Videos in Telugu

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటున్న భారతీయులను, ముఖ్యంగా బ్లూకాలర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలపై దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. వీసా క్రమబద్ధీకరణ, ఉపాధి, ఎగ్జిట్ పర్మిట్లు, ఎమిరేట్స్ ఐడీల పేరుతో సహాయం చేస్తామని నమ్మబలికే అనధికారిక ఏజెంట్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏజెంట్ల మాయలో పడి తమ బయోమెట్రిక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ షేర్ చేయవద్దని సూచించింది. నకిలీ ఏజెంట్లు.. బాధితుల…

Read Full News

Andhra News: అర్థరాత్రి అటవీలో తవ్వకాలు.. బయటపడిన 2 లంకెబిందెలు.. ఓపెన్ చేయగా | Nallamala Forest Negligence: Officers Suspended Over Poaching and Treasure Hunts

మూడు నెలల కిందట ఎర్రగొండపాలేనికి చెందిన గుప్తనిధుల ముఠాను విచారించిన క్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులకు కొంతమేర రహస్య సమాచారం అందింది. దట్టమైన అడవిలో వన్యప్రాణుల కోసం నీటి కుంటలు తవ్వుతున్నట్టుగా చెబుతూ పొక్లెయిన్‌తో అర్ధరాత్రి వేళల్లో తవ్వకాలు చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా జరిపిన ఈ తవ్వకాల్లో ప్రాచీన కాలం నాటి లంకెబిందెలుగా భావించిన రెండు పెద్ద మట్టి కుండలు బయటపడ్డాయి. ఈ కుండల్లో విలువైన బంగారు నగలు, వజ్రాలు ఉన్నాయని, వాటిని అటవీ సిబ్బంది గుట్టుగా హైదరాబాద్,…

Read Full News

Onion, Palm Oil Prices: నిత్యావసర ధరలకు కళ్లెం.. ఉల్లి కిలో రూ.35కే, పామాయిల్‌పై రూ.10 తక్కువ..! | Essential Commodity Prices Capped: Onions at Rs 35/kg, Palm Oil Gets Rs 10 Cheaper

Onion, Palm Oil Prices: గల్ఫ్‌ యుద్ధం, ఎల్‌నినో ప్రభావాన్ని సాకుగా చూపుతూ కొందరు దళారీలు, స్వార్థపరులు నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతున్నారన్న అభిప్రాయం ప్రభుత్వానికి వ్యక్తమైంది. ధరల పెరుగుదల వెనుక కారణాలను గుర్తించి, ప్రభుత్వ జోక్యంతో సామాన్యుడిపై భారం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి పర్యావ కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు లతో ఏర్పాటైన క్యాబినెట్ సబ్…

Read Full News

Andhra News: ఎలా కనిపెట్టారో.. ముందు పైలట్ వాహనంతో ఎంట్రీ ఇచ్చిన కారు.. ఆపి చెక్‌చేయగా | Anakapalli Police Seize 600 kg Ganja Worth Rs 3 Cr; 3 Arrested in Major Drug Bust

అనకాపల్లిని డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒడిశా నుంచి తుని వైపు అక్రమంగా తరలిస్తున్న రూ.3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయిని అనకాపల్లి రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, రవాణాకు ఉపయోగించిన ఒక వ్యాన్, పైలట్‌గా వ్యవహరించిన హోండా సివిక్ కారును పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా…

Read Full News

పాలకూర ఉల్లి కారం.. ఇలా చేస్తే పాలకూర ఇష్టం లేనివారు కూడా లొట్టలేసుకుని తింటారు! | Palakura Ullikaram Recipe: Make Delicious Palakura Ullikaram at Home

కావాల్సిన పదార్థాలు.. పాలకూర కట్టలు – 3 (మధ్యస్థ సైజువి), ఉల్లిపాయలు – 3 (మధ్యస్థ సైజువి), వెల్లుల్లి – 1 (మధ్యస్థ సైజుది, పాయలుగా విడదీసి), కారం – 1 టేబుల్‌స్పూన్ (మీ కారానికి తగ్గట్టు), ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 3-4 టేబుల్‌స్పూన్లు, పోపు దినుసులు – 1 టేబుల్‌స్పూన్ (ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు), ఎండుమిర్చి – 3 (చిన్న ముక్కలుగా తుంచి), కరివేపాకు – 1 రెమ్మ, పసుపు…

Read Full News

Electric Car Tires: ఎలక్ట్రిక్ కార్ల టైర్లు ఎందుకు త్వరగా అరిగిపోతాయి? ఇదే ప్రధాన కారణం..? | Auto News: Why electric car tires wear out quickly how to prevent it

Electric Car Tires: ఎలక్ట్రిక్ కారు కొనడంలో అతిపెద్ద ప్రయోజనం తక్కువ నిర్వహణ ఖర్చులేనని భావిస్తారు. పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చు ఉండదు. ఇంజిన్ ఆయిల్ మార్చాల్సిన అవసరం లేదు. అలాగే కారులో సర్వీసింగ్ అవసరమయ్యే భాగాలు కూడా ఎక్కువగా ఉండవు. అయితే, ఎలక్ట్రిక్ కారు యజమానులు కొనుగోలు సమయంలో తరచుగా పరిగణనలోకి తీసుకోని ఒక ఖర్చును ఎదుర్కొంటారు. అదే టైర్లు. చాలా సందర్భాలలో పెట్రోల్ లేదా డీజిల్ కార్ల టైర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల టైర్లు…

Read Full News

వేడెక్కుతున్న భూమి..ధనిక దేశాలకు పట్టదా? ఐరాస సీరియస్! | Global warming will exceed limit, says UN, maps path to get back below danger zone

భూమి వేడిని తగ్గించి మళ్లీ సాధారణ స్థితికి తేవాలంటే కేవలం పొగలు, కాలుష్యం తగ్గించడం ఒక్కటే సరిపోదు. గాలిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చేసే ఆధునిక సాంకేతికతతో పని చేసే పరికరాలను వాడటంతో పాటు, దేశాల వ్యాప్తంగా విపరీతంగా మొక్కలు నాటి అడవులను కాపాడుకోవడం చాలా ముఖ్యమని గుటెరస్ చెబుతున్నారు. అయితే ఇదే అదనుగా పెద్ద కంపెనీలు, దేశాలు బొగ్గు, పెట్రోల్, గ్యాస్ వాడకాన్ని ఆపకుండా కాలయాపన చేస్తుండటాన్నితీవ్రంగా తప్పుపట్టారు. ముందుగా శిలాజ ఇంధనాల వాడకానికి…

Read Full News