Headlines
ఏళ్ల కల తీరినవేళ.. ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి | Relief for Tribal Families: Ration Point Opened in Remote Andhra Village, Joyful Dhimsa Dance Marks the Occasion

ఏళ్ల కల తీరినవేళ.. ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి | Relief for Tribal Families: Ration Point Opened in Remote Andhra Village, Joyful Dhimsa Dance Marks the Occasion

వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. ప్రభుత్వ పథకాలు వారికి ఆమడ దూరం.. నెలనెలా అందాల్సిన రేషన్ బియ్యం కూడా తెచ్చుకోవాలంటే కిలోమీటర్లు నడవాల్సిందే. రాళ్లు రప్పలు దాటుకుంటూ వెళ్తేనే నాలుగు బియ్యం గింజలు వాళ్లకు దొరికేది. కొన్ని సందర్భాల్లో వర్షాలు వచ్చినా మరి ఇతర కారణాలతో వెళ్లకపోతే ఆ బియ్యం కూడా వారికి దక్కవు. ఎట్టకేలకు అధికారులు చొరవతో ఆ గ్రామానికి రేషన్ పాయింట్ ఏర్పాటు చేశారు. గిరిజనులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. దీంతో వాళ్లంతా పట్టలేనంత ఆనందంతో…

Read Full News

Chamanti Plant Care: వాడిపోయిన చామంతి మొక్కలకు ప్రాణం పోయండిలా! సీజన్ మొత్తం గుత్తులు గుత్తులుగా పూస్తాయి

రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే గార్డెన్ మరియు కిచెన్ వేస్ట్‌తో తేలికపాటి కుండీలను సిద్ధం చేసి పాత చామంతికి తిరిగి ప్రాణం పోసే సమగ్ర విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గార్డెన్ వేస్ట్‌తో లైట్ వెయిట్ కుండీల తయారీ: టెర్రస్ గార్డెన్ చేసేవారికి కుండీ బరువు తగ్గించుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మంచి డ్రైనేజ్ హోల్స్ ఉన్న కుండీని తీసుకుని, అడుగున పల్చటి మట్టి పొరను వేయాలి. ఆపై తోటలో వచ్చే ఎండిన ఆకులు, రాలిన పువ్వులు లేదా…

Read Full News

ట్యాబ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? శాంసంగ్​ గెలాక్సీ S12 అల్ట్రా గురించి తెలుసుకోకుంటే నష్టపోతారు

శాంసంగ్ సంస్థ త్వరలో లాంచ్ చేయనున్న ‘గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా’ గూగుల్ ప్లే కన్సోల్‌లో కనిపించింది. మీడియాటెక్ డిమ్యాన్సిటీ 9500 ప్రాసెసర్, మూడు విభిన్న వేరియంట్లు మరియు అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న ఈ ప్రీమియం ట్యాబ్ త్వరలోనే మార్కెట్లో సందడి చేయనుంది. ఇప్పటికే గెలాక్సీ ట్యాబ్ S12 ప్లస్ మోడల్‌కు సంబంధించిన లీకులు అంతర్జాతీయం మార్కెట్లో చక్కర్లు కొడుతుండగా, ఇప్పుడు అల్ట్రా మోడల్ కూడా లిస్టింగ్‌లో కనిపించడం ఈ కొత్త సిరీస్ లాంచ్‌కు మరింత బలం…

Read Full News

పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా పోస్ట్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్..! | Delhi couple arrested for spying for Pakistan ISI, sent SIM cards, sensitive information to Pak

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌ (ISI) గూఢచర్య నెట్‌వర్క్‌‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన సాహిల్‌ (25), అతని భార్య సమీరా (21)ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాహిల్‌కు 2024లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం గూఢచర్య కార్యకలాపాలకు…

Read Full News

‘RGV లేకపోతే నా లైఫ్‌ లేదు.. సత్య మువీ వందలసార్లు చూశా’.. రాంగోపాల్ వర్మపై IPS అక్షయ్‌ సంచలన వ్యాఖ్యలు | Without RGV, There Is No Life for Me, Satya Watched Hundreds of Times says IPS Akshay Kumar

హైదరాబాద్, ఆగస్ట్ 21: యూపీఎస్సీ సివిల్స్ టాపర్ అక్షయ్ కుమార్ 624వ ర్యాంకు సాధించినప్పటికీ, తన లక్ష్యం మొదటి ర్యాంకేనని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మోస్ట్‌ కాంప్లికేటెడ్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని, ఆయన ప్రభావం తనపై ఎంతగా ఉందో వివరించారు. రామ్ గోపాల్ వర్మ లాజికల్‌గా మాట్లాడే విధానం, ప్రతి పాయింట్‌కు వివరణ ఇవ్వడం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. వర్మను చూసిన…

Read Full News

కొత్తగా అకౌంట్ తెరవాలంటే రూ.200 కట్టాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. | NPS New Rules From October 1: 200 Charge Introduced, Investment Options To Be Reclassified

నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలను తీసుకురానుంది. అంతేకాకుండా ఈ పథకంలో చేరేవారి నుంచి ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఒక్కో పీఆర్‌ఏన్‌పై రూ.200 వన్ టైమ్ ఛార్జీ వసూలు చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈకొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రూ.200 రుసుంను ఒకేసారి వసూలు చేయరు. ప్రతీ త్రైమాసికానికి రూ.50 చొప్పున…

Read Full News
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సెప్టెంబర్‌ నుంచి వరుసగా APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు | Andhra Pradesh Job Calendar 2026: Total 3,168 Posts Notification on September 15, More in October

AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సెప్టెంబర్‌ నుంచి వరుసగా APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు | Andhra Pradesh Job Calendar 2026: Total 3,168 Posts Notification on September 15, More in October

అమరావతి, జులై 29: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జాబ్ క్యాలెండర్‌-2026 అమలుపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. జాబ్ క్యాలెండర్‌-2026లో భాగంగా మొత్తం 10,060 పోస్టులను నాలుగు దశల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ…

Read Full News
Naga Chaitanya: ఇలాంటి లవ్‌స్టోరీల కోసం చాలా ఎదురుచూశా.. యంగ్ హీరో సినిమాపై నాగ చైతన్య ప్రశంసలు | Naga Chaitanya Interesting Comments At Chennai Love Story Success Meet

Naga Chaitanya: ఇలాంటి లవ్‌స్టోరీల కోసం చాలా ఎదురుచూశా.. యంగ్ హీరో సినిమాపై నాగ చైతన్య ప్రశంసలు | Naga Chaitanya Interesting Comments At Chennai Love Story Success Meet

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం (జులై 28) సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘కిరణ్ అబ్బవరంకు ముందు…

Read Full News
క్రికెట్ చరిత్రను మార్చేసిన పసికూన టీం.. కట్‌చేస్తే.. ఆస్ట్రేలియా రికార్డ్ బద్దలు కొట్టేసిందిగా..! | Spain cricket team world record winning streak ricky ponting

క్రికెట్ చరిత్రను మార్చేసిన పసికూన టీం.. కట్‌చేస్తే.. ఆస్ట్రేలియా రికార్డ్ బద్దలు కొట్టేసిందిగా..! | Spain cricket team world record winning streak ricky ponting

Spain World Record Winning Streak: క్రికెట్ ప్రపంచంలో ఎవరికీ అంతుచిక్కని రీతిలో ఓ అపూర్వ మహా సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ పేరిట దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న అద్భుతమైన రికార్డును ఒక చిన్న యూరప్ దేశం పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఎవరూ ఊహించని రీతిలో వరుస విజయాల జోరుసాగిస్తూ యావత్ క్రీడా లోకాన్ని విస్మయానికి గురిచేసి అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఫిన్లాండ్ పై ఘనవిజయంతో సరికొత్త చరిత్ర.. క్రీడా ప్రపంచంలో ఎవరికీ సాధ్యం…

Read Full News

చెర్రీలా కనిపిస్తుంది.. కానీ చెర్రీ కాదు.. | Fake Cherries Alert: How Vakkaya is Sold as Cherry and Food Safety Risks

సాధారణంగా చెర్రీ పండు ఎర్రటి రంగులో, చిన్న పరిమాణంలో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదే రూపాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు వాక్కాయను ప్రత్యేకంగా ప్రాసెస్ చేసి.. చెర్రీని పోలిన రంగు, ఆకృతి వచ్చేలా తయారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాక్కాయను ఉడకబెట్టి, అనంతరం దానికి ఎరుపు రంగు లేదా కోటింగ్ వేసి.. చెర్రీ మాదిరిగా తయారు చేస్తున్నారని చెబుతున్నారు. బయటకు చూసినప్పుడు అసలు చెర్రీకి, ఇలా తయారు చేసిన పండుకు తేడా గుర్తించడం కష్టంగా ఉంటోందని వినియోగదారులు…

Read Full News