తీరని దుఃఖం.. చెరువులో మునిగిన బాలుడు.. కాపాడేందుకు వెళ్లి ముగ్గురు మహిళలు దుర్మరణం! | Rajasthan Drowning Tragedy: Boy and 3 Women Die in Pond Rescue Attempt in Dholpur
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరమథుర ప్రాంతంలోని ఆంగై పోలీస్ స్టేషన్ పరిధిలోని ధోధ్-బిర్జా గ్రామం సమీపంలో చెరువులో మునిగి ముగ్గురు మహిళలు, ఒక బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధోల్‌పూర్‌లోని మొరోలీ గ్రామానికి చెందిన కొందరు మహిళలు, కుటుంబ సభ్యులతో కలిసి బిర్జా…