అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..? | Why You Should Never Drink Water Immediately After Eating Banana, Digestive Side Effects Explained
మనకు ఆహారంలో అత్యంత సులభంగా లభించే పండ్లలో అరటిపండుది ఫస్ట్ ప్లేస్. పొటాషియం, ఫైబర్, విటమిన్ సి వంటి ఎన్నో విలువైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు గుండె, జీర్ణవ్యవస్థ పనితీరుకు ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలామంది అరటిపండు తిన్న వెంటనే గటగటా నీళ్లు తాగేస్తుంటారు. ఈ చిన్న అలవాటు జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి, పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లు తిన్న…