Headlines
Actress Roja: ట్రాఫిక్ పోలీస్ నా బండి ఆపితే రామ్ చరణ్ ఫొటో చూపిస్తా.. రోజా కామెంట్స్ వైరల్ | Actress Roja Selvamani Interesting Comments On Ram Charan In TV Show

Actress Roja: ట్రాఫిక్ పోలీస్ నా బండి ఆపితే రామ్ చరణ్ ఫొటో చూపిస్తా.. రోజా కామెంట్స్ వైరల్ | Actress Roja Selvamani Interesting Comments On Ram Charan In TV Show

సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగుతో పాటు వివిధ దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారీ అందాల తార. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు, జగపతిబాబు.. ఇలా ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా చేశారామె. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సత్తా చాటిన ఘనత రోజా సొంతం. నగరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఏపీ మంత్రిగా కూడా సేవలందించారు. దీంతో జబర్దస్త్…

Read Full News
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యాల్లో ఇది కూడా ఒకటి.. ఏది వద్దు ఇది తాగండి చాలు.. | ABC Juice Benefits: The Healthy Drink That Boosts Energy, Improves Skin and Supports Weight Loss

నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యాల్లో ఇది కూడా ఒకటి.. ఏది వద్దు ఇది తాగండి చాలు.. | ABC Juice Benefits: The Healthy Drink That Boosts Energy, Improves Skin and Supports Weight Loss

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం గురించి స్పృహ పెరిగింది. అందుకే.. చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా.. ఆహారం విషయంలో ఎన్నో నియమాలను అనుసరిస్తున్నారు. అయితే.. ఆరోగ్యం, అందం కలగలిసిన ఒక అద్భుతమైన పానీయం గురించి మీరు తెలుసా..? ఎటువంటి రసాయనాలు, కృత్రిమ తీపి పదార్థాలు లేకుండానే సహజసిద్ధంగా శరీరాన్ని శుభ్రపరిచి, శక్తినిచ్చే ఆ జ్యూసే “ఏబీసీ జ్యూస్”.. నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యాలలో ఇది కూడా ఒకటి.. అని డైటీషియన్లు చెబుతున్నారు. ఏబీసీ…

Read Full News

Jabardasth: ఇంటర్ కూడా చదవలేదు.. మెడికల్ షాపులో పనిచేశాడు.. కట్ చేస్తే ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు | Did You Know This Jabardasth Actor Once worked In Medical Shop For Many Years, Now He Becomes Top Comedian

సుమారు గత 13 ఏళ్లుగా బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోండి జబర్దస్త్ కామెడీ షో. 2013లో ప్రారంభమైన ఈ టీవీ షో కారణంగా ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. ఈ కామెడీ షోలో కంటెస్టెంట్స్, టీమ్ లీడర్లుగా పనిచేసిన ఎంతో మంది ఇప్పుడు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే…

Read Full News

కారులో AC ఆన్ చేసి నిద్రపోయాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మారిన హోటల్ మేనేజర్! | Tamil Nadu: Restaurant manager dies after sleeping in car with AC in Ranipet District

రాణిపేట: ఏసీ వేసుకుని కారులో నిద్రపోయిన ఓ ప్రైవేట్ హోటల్ మేనేజర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లా వాలాజాపేటలో విషాదం నింపింది. కారులో ఎక్కువసేపు నిద్రించిన సమయంలో ఊపిరాడక మురళి (42) మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాలాజాపేటకు చెందిన మురళి గత 15 ఏళ్లుగా తన కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నాడు. అక్కడ ఓ ప్రైవేట్ రెస్టారెంట్‌లో…

Read Full News

INDW vs PAKW: పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా

ఉమెన్స్ ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముఖ్యంగా భారత బౌలింగ్ ఎటాక్ ముందు పాక్ బ్యాటర్లు ఏ మాత్రం నిలువులేకపోయారు. ఓపెనర్లు మినహా మిగతా ఏ బ్యాటర్ కూడా 10 పరుగులను టచ్ చేయలేదు. ముఖ్యంగా శ్రీచరణి, ప్రేమ రావత్ పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఇద్దరూ చెరో మూడు వికెట్లతో తీన్మార్ ఆడించారు. ఈ మ్యాచ్‌లో టాస్…

Read Full News
ఇది పండు కాని పండు.. అస్సలు వదలకండి.. రక్త శుద్ధి నుంచి షుగర్ కంట్రోల్ వరకు మొనగాడు దివ్యౌషధం.. | Neem Fruit Health Benefits: Blood Purification, Sugar Control and Immunity Boost, Ayurvedic Benefits

ఇది పండు కాని పండు.. అస్సలు వదలకండి.. రక్త శుద్ధి నుంచి షుగర్ కంట్రోల్ వరకు మొనగాడు దివ్యౌషధం.. | Neem Fruit Health Benefits: Blood Purification, Sugar Control and Immunity Boost, Ayurvedic Benefits

భారతీయ సాంప్రదాయ వైద్యంలోనూ, ఆయుర్వేదంలోనూ వేప చెట్టును సర్వ రోగ నివారిణిగా పరిగణిస్తారు. సాధారణంగా మనం వేప ఆకులు, పుల్లలు, బెరడు ఉపయోగాల గురించి మాట్లాడుతుంటాం. కానీ వేప చెట్టుకు కాసే వేప కాయలను (వేపపండ్లు) చాలామంది పెద్దగా పట్టించుకోరు. నిజానికి వేప ఆకులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ఔషధ గుణాలు ఈ చిన్న వేప పండ్లలో గింజల్లో దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం వేప పండ్లతో…

Read Full News
IND vs SL: లంక మీద దాడి చేసేందుకు ముగ్గురు మొనగాళ్లను దింపనున్న భారత్.. కోచ్ హింట్ ఇచ్చేశాడు | IND vs SL Team Indias Big Spin Plan Three Left Arm Spinners to Attack Sri Lanka

IND vs SL: లంక మీద దాడి చేసేందుకు ముగ్గురు మొనగాళ్లను దింపనున్న భారత్.. కోచ్ హింట్ ఇచ్చేశాడు | IND vs SL Team Indias Big Spin Plan Three Left Arm Spinners to Attack Sri Lanka

IND vs SL: శ్రీలంకతో జరిగే ప్రతిష్టాత్మక తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా వ్యూహాల మీద బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గాల్ స్టేడియంలో స్పిన్‌కు అనుకూలించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కోచ్ మోర్నే మోర్కెల్ మీడియా సమావేశంలో తెలిపారు. రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మానవ్ సుథార్ రూపంలో ముగ్గురు డిఫరెంట్ స్టైల్ కలిగిన స్పిన్నర్లు అందుబాటులో…

Read Full News
Telangana: తెలుగు రాష్ట్రాల మధ్య మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. వారం రోజుల్లో ప్రారంభం.. ఈ ప్రాంతాల మీదుగా.. | Khammam to Devarapalli NH 365BG Nears Completion, Opening Expected Within Days

Telangana: తెలుగు రాష్ట్రాల మధ్య మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. వారం రోజుల్లో ప్రారంభం.. ఈ ప్రాంతాల మీదుగా.. | Khammam to Devarapalli NH 365BG Nears Completion, Opening Expected Within Days

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక నేషనల్ హైవేలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇవి తెలుగు రాష్ట్రాల్లో ప్రజా రవాణాను వేగవంతం చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా రోడ్డు కనెక్టివిటీ అందిస్తున్నాయి. ఇక మరికొన్ని కొత్త హైవేలు నిర్మాణం దశలో ఉండగా.. అందులో ఒకటి త్వరలో అందుబాటులోకి రానుంది. ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మించిన యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దీంతో మరో వారం రోజుల్లో…

Read Full News

Health Tips: శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి.. | Rambutan Benefits: This Exotic Lychee Like Fruit May Boost Immunity and Support Better Health!

లిచీ లాగే తెల్లటి గుజ్జును కలిగి ఉండే ఈ పండు, మీరు నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. కొద్దిగా తీపి, పులుపు కలయికతో ఉండే దీని రుచి అందరినీ ఆకట్టుకుంటుంది. చిన్నగా అనిపించినప్పటికీ, ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. రాంబుటాన్ పండులో ఐరన్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, కాల్షియం, భాస్వరం, విటమిన్ బి3, ప్రోటీన్ వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి…

Read Full News

Palak Vada Recipe: సాయంత్రం స్నాక్‌కు అదిరిపోయే కాంబినేషన్.. పాలకూరతో కరకరలాడే వడలు!

ఈ వడలను తయారు చేయడానికి ప్రత్యేకంగా ఎక్కువ సమయం అవసరం లేదు. ముందుగా శనగలను నానబెట్టి, బరకగా రుబ్బి, పాలకూరతో పాటు కొన్ని మసాలా పదార్థాలు కలిపి వడలుగా చేసి వేయిస్తే సరిపోతుంది. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ పాలకూర వడలను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. 1. కావలసిన పదార్థాలు పాలకూర – 1 కప్పు శనగలు – 250 గ్రాములు పెద్ద ఉల్లిపాయ – 1 పచ్చిమిరపకాయలు – 3 అల్లం…

Read Full News