Cinema : ఛీఛీ.. ఇదేం సినిమా అన్నారు.. కట్ చేస్తే.. 28 కోట్లతో బాక్సాఫీస్ సెన్సేషన్.. రికార్డులు సృష్టిస్తున్న సినిమా..
సినిమా పరిశ్రమలో ఒక చిత్రం నిర్మించాలంటే కోట్ల రూపాయల బడ్జెట్, భారీ తారాగణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని అందరూ భావిస్తారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX), అద్భుతమైన యానిమేషన్ చిత్రాల నిర్మాణానికి వందల కోట్లు ఖర్చు చేయడం ఈరోజుల్లో పరిపాటిగా మారింది. అయితే, తాజాగా సినీ ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తూ ఒక చిన్న ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 19,000 బడ్జెట్‌తో తయారైన ఒక చైనీస్ యానిమేషన్ చిత్రం ఏకంగా…