Headlines
మైక్రోవేవ్ ఓవెన్ వాడుతున్నారా?: ఈ ఐదు పొరపాట్లు చేస్తే మీ ఆరోగ్యం గల్లంతే

మైక్రోవేవ్ ఓవెన్ వాడుతున్నారా?: ఈ ఐదు పొరపాట్లు చేస్తే మీ ఆరోగ్యం గల్లంతే

చాలామంది మైక్రోవేవ్‌లో ఏ పాత్ర పడితే అది పెట్టేస్తుంటారు. ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు లేదా మెటల్ పాత్రలను వాడటం వల్ల ప్రమాదకరమైన రసాయనాలు ఆహారంలోకి చేరే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెటల్ పాత్రల వల్ల స్పార్క్స్ వచ్చి మైక్రోవేవ్ పాడయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మైక్రోవేవ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వస్తువులను మాత్రమే వాడాలని హితవు పలుకుతున్నారు. ఆహార పదార్థాలను మూతపెట్టకుండా ఓవెన్ లో వేడి చేస్తే.. దానిలోని నూనె, నీరు ఆవిరై…

Read Full News

Team India: ఇకపై నో బాల్స్ వేస్తే జేబుకు చిల్లే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..! | Gavaskar Calls for Financial Penalties on Bowlers and Coaches for Repeated No Balls

Gavaskar Calls for Financial Penalties on Bowlers and Coaches for Repeated No-Balls: టెస్ట్ క్రికెట్‌లో బౌలర్లు పదేపదే నో బాల్స్ వేయడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రస్తుత “ఫ్రీ హిట్” విధానం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా, నో బాల్ చేసిన బౌలర్‌తో పాటు ఆ జట్టు బౌలింగ్ కోచ్ పైన కూడా ఆర్థిక జరిమానా విధించాలనే వినూత్న ప్రతిపాదనను…

Read Full News
Personal Finance: అత్యవసర సమయంలో లోన్‌ తీసుకోవాలా? లేదా SIPని ఆపేయాలా? | Personal finance: Should You Take A Loan Or Break SIP For Emergencies? Here’s The Math

Personal Finance: అత్యవసర సమయంలో లోన్‌ తీసుకోవాలా? లేదా SIPని ఆపేయాలా? | Personal finance: Should You Take A Loan Or Break SIP For Emergencies? Here’s The Math

Personal Finance: డబ్బు అవసరం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో అత్యవసరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని మార్గాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు, ఉద్యోగం పోవడం, ఊహించని పెద్ద రిపేర్లు.. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి సమయంలో అత్యవసర ఖర్చుల కోసం పర్సనల్ లోన్ లాంటిది తీసుకోవాలా? లేక ఏళ్లుగా కొనసాగుతున్న మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ (SIP)ని ఆపేసి అందులో ఉన్న డబ్బును విత్‌డ్రా చేసుకోవాలా?…

Read Full News

Tea And Calcium: టీ వల్ల కాల్షియం తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే! | Does Drinking Tea Weaken Bones and Reduce Calcium Details in Telugu

టీ ఎంత తాగుతున్నాం అనే దానికంటే మన మొత్తం ఆహారం ఎలా ఉందన్నది కూడా ముఖ్యమే. అధికంగా కెఫీన్ తీసుకుంటూ, అదే సమయంలో ఆహారం ద్వారా తగినంత కాల్షియం తీసుకోకపోతే ఎముకల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే పాలు, పెరుగు, జున్ను, జొన్నలు, నువ్వులు, ఆకుకూరలు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం అవసరం. ఎముకల ఆరోగ్యానికి కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా ముఖ్యమని ఈ సమాచారం సూచిస్తోంది….

Read Full News
బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది

బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది

బరువు తగ్గాలనే ఆత్రుతలో.. డాక్టర్‌ సలహా లేకుండానే మందులు వాడుతున్నారా..? సోషల్‌ మీడియాలో కనిపించే వీడియోలు, సెలబ్రిటీల ప్రచారం చూసి మౌంజారో, ఓజెంపిక్, వేగోవీ, రైబెల్సస్‌ వంటి మందులు సొంతంగా కొనుగోలు చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..! ఇవి సాధారణంగా ఫార్మసీలో దొరికే ‘వెయిట్ లాస్ టాబ్లెట్లు’ కాదు. డాక్టర్ సలహా లేకుండా అత్యుత్సాహానికి పోతే, అంతే అంటూ హెచ్చరిస్తున్నారు వైద్యులు.. ఇవి ప్రమాదకరమని అప్రమత్తంగా ఉండాలంటూ యువతకు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. బరువు తగ్గించే మెడిసిన్స్…

Read Full News

లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే మిగితా ఈఎంఐలు ఎవరు కట్టాలి..? ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోండి.. | What Happens to Bank Loans After the Borrower Death, RBI Rules and EMI Liability

బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే మిగిలిన బాకీని ఎవరు చెల్లించాలి? ఆ రుణం పూర్తిగా మాఫీ అవుతుందా? లేక కుటుంబ సభ్యులు, వారసులు లేదా హామీదారులపై భారం పడుతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతుంటాయి. అయితే లోన్ రకాన్ని బట్టి బ్యాంకింగ్ నిబంధనలు మారుతుంటాయి. హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్, క్రెడిట్ కార్డుల బకాయిలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకింగ్ చట్టాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడం చాలా…

Read Full News
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఆగస్టు 11ను స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్..! | Pakistan: Balochistan declares August 11 Independence Day, seeks global recognition

పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఆగస్టు 11ను స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్..! | Pakistan: Balochistan declares August 11 Independence Day, seeks global recognition

పాకిస్థాన్‌లో వేర్పాటువాద ఉద్యమం కొనసాగుతున్న బలూచిస్తాన్ ప్రాంతంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నట్లు ఇటీవల పేర్కొంది. స్వయం ప్రకటిత బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యం తాజాగా ఆగస్టు 11ను బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలు, సంఘాలు, మద్దతుదారులు ఈ రోజును జాతీయ ఐక్యతతో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. అలాగే తమను స్వతంత్ర, సార్వభౌమ దేశంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. బలూచ్…

Read Full News

Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..? | Abhishek sharma 77 runs 26 balls sher e punjab t20 league 2026

టీ20 క్రికెట్‌లో తనదైన దూకుడైన బ్యాటింగ్‌తో అలరించే భారత యువ ఓపెనర్ అభిషేక్‌ శర్మ మరోసారి సత్తా చాటాడు. శేర్‌-ఎ-పంజాబ్‌ టీ20 లీగ్‌ 2026 తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అమృత్‌సర్‌ సూర్మాస్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగిన అభిషేక్‌.. మొహాలీ కింగ్స్‌పై కేవలం 26 బంతుల్లో 77 పరుగులు బాదాడు. టాస్‌ గెలిచిన మొహాలీ కింగ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే అభిషేక్‌ శర్మ ఆ నిర్ణయాన్ని తప్పని నిరూపించాడు. తొలి ఓవర్‌ నుంచే…

Read Full News
Allu Arjun: విశాఖలో AAA సినిమాస్ ఏర్పాటు.. కొత్త ఎయిర్ పోర్ట్ పై అల్లు అర్జున్ ప్రశంసలు.. | Allu Arjun Interesting Comments On AAA Cinemas Vizag Grand Opening Event

Allu Arjun: విశాఖలో AAA సినిమాస్ ఏర్పాటు.. కొత్త ఎయిర్ పోర్ట్ పై అల్లు అర్జున్ ప్రశంసలు.. | Allu Arjun Interesting Comments On AAA Cinemas Vizag Grand Opening Event

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విశాఖపట్నంలో AAA సినిమాస్ ఏర్పాటు చేశారు. ఆదివారం బన్నీ చేతుల మీదుగా AAA సినిమాస్ మల్టీప్లెక్స్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంగోత్రి సినిమా రోజుల్లో వైజాగ్ రోడ్డుపై తనను ఎవరూ గుర్తుపట్టేవారు కాదని.. ఇప్పుడే అదే రోడ్డుపై నడవలేకపోతున్నానని అన్నారు….

Read Full News

Viral Video: రన్నింగ్‌లో ఉన్న జాగ్వార్ కారులో భారీ శబ్ధం.. ఆపి ఏంటని చూసేలోపే ఇది పరిస్థితి! | Ongole: Moving Jaguar Car Gutted in Fire on National Highway, Driver Safe wathc Video

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రన్నింగ్‌లో జాగ్వార్ కారులో మంటలు చెలరేగి ఆ కారు అక్కడికక్కడే కాలిపోయింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేదరమెట్లలో కొందరిని డ్రాప్ చేసి తిరిగి ఒంగోలు వైపు వేగంగా వస్తుండగా.. సౌత్‌బైపాస్‌ సమీపంలోని సంఘమిత్ర ఆసుపత్రి వద్దకు చేరుకోగానే తాను ప్రయాణిస్తున్న జాగ్వార్ కారు ఇంజిన్ బానెట్‌లో పెద్ద శబ్దం…

Read Full News