Headlines
Analogue Paneer: పనీర్‌ పేరుతో ఇదేం కొత్త మోసం?.. అసలు అనలాగ్‌ పనీర్‌ అంటే ఏంటి? | Analogue Paneer Details in Telugu

Analogue Paneer: పనీర్‌ పేరుతో ఇదేం కొత్త మోసం?.. అసలు అనలాగ్‌ పనీర్‌ అంటే ఏంటి? | Analogue Paneer Details in Telugu

అయితే అసలైన పనీర్‌ పేరుతో ఇలాంటి ఉత్పత్తులను వినియోగదారులకు తెలియకుండా అందిస్తున్నారన్న ఆందోళనల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అనలాగ్‌, నాన్‌-డెయిరీ పనీర్‌ తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. మరి ఈ అనలాగ్ పనీర్‌ అంటే ఏమిటి? దాన్ని ఎలా గుర్తించాలి? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? తెలుసుకుందాం. 1. అనలాగ్ పనీర్‌ అంటే ఏమిటి? అసలైన పనీర్‌ ప్రధానంగా పాలతో తయారవుతుంది. కానీ అనలాగ్ పనీర్‌లో పాల నుంచి కాకుండా…

Read Full News

ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో వరినాట్లు! | After 25 Years, Farmer Cultivates Barren Land as Collector Resolves Long Standing Access Road Issue

ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యకు పరిష్కారం లభించింది. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాలతో రైతు పొలానికి దారి ఏర్పడటంతో.. దాదాపు 25 ఏళ్లుగా బీడుగా ఉన్న భూమిలో ఇప్పుడు వరినాట్లు పడ్డాయి. దీంతో రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. 25 ఏళ్లుగా దారి కోసం ఇబ్బందులు… తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సందిరి రాజుకు సర్వే నంబర్ 173లో 2 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అయితే…

Read Full News
Hyderabad: అపార్ట్‌మెంటుల్లో లిఫ్ట్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజరే..

Hyderabad: అపార్ట్‌మెంటుల్లో లిఫ్ట్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజరే..

హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న ఘోర లిఫ్ట్ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. లిఫ్ట్ ఫ్లోర్‌కు రాకముందే తలుపులు తెరచుకోవడంతో, గమనించని ఒక మహిళ ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయింది. సాంకేతిక లోపాలు, సరైన నిర్వహణ లేకపోవడం ఎంతటి ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తాయో ఈ విషాద ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ఆసుపత్రికి తరలించేలోపే ఆ మహిళ మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా, పోలీసులు ఈ ఘటనపై…

Read Full News
Mega 158: 35 ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. మెగా 158లో విలన్‌గా ఎవరూ ఊహించని నటుడు | This Senior Actor Set To Play Villain Role In Chiranjeevi Bobby Kolli’s Mega 158 Movie

Mega 158: 35 ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. మెగా 158లో విలన్‌గా ఎవరూ ఊహించని నటుడు | This Senior Actor Set To Play Villain Role In Chiranjeevi Bobby Kolli’s Mega 158 Movie

ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడీ జోష్ ను కంటిన్యూ చేస్తూ త్వరలోనే ‘విశ్వంభర’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారీ సీనియర్ హీరో. వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ కే.ఎస్.రవీంద్ర (బాబీ) డైరెక్షన్ లో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన…

Read Full News
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించమని చెప్పాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత ఆయన విలువ తెలిసింది | Senior Actress Y.Vijaya Comments about Sr NTR And KV Reddy

ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించమని చెప్పాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత ఆయన విలువ తెలిసింది | Senior Actress Y.Vijaya Comments about Sr NTR And KV Reddy

ప్రఖ్యాత నటి వై విజయ.. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు వై విజయ. మొన్న మధ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన  ఎఫ్2, ఎఫ్ 3సినిమాల్లో నటించారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, తనను ప్రభావితం చేసిన వ్యక్తులను తాజాగా పంచుకున్నారు. ఆమె తన బాల్యం, కుటుంబ నేపథ్యం, సినీ రంగంలోకి ప్రవేశించిన తీరు, ప్రముఖ దర్శకులు ఎన్.టి. రామారావు, కె.వి. రెడ్డి, కె….

Read Full News
Anchor Pradeep: డాక్టర్స్‌ కూడా 50- 50 ఛాన్స్ అన్నారు.. మనసు నిండా అవే ఆలోచనలు.. ప్రదీప్ లైఫ్‌లో ఇంత విషాదముందా? | Anchor Pradeep Machiraju Gets Emotioanl While Remembering His Leg Injury And Life’s Toughest Phase

ప్రస్తుతం తెలుగు బుల్లితెరను ఏలుతోన్న టాప్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. ముఖ్యంగా సుమ, శ్రీముఖి వంటి ఆడవాళ్ల డామినేషన్ ఉండే ఈ తెలుగు బుల్లితెర రంగంలో ప్రదీప్ తనదైన యాంకరింగ్ తో దూసుకెళ్లుతున్నాడు. తన దైన టైమింగ్, పంచులు, ప్రాసలతో రోజు రోజుకు తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు. ఓవైపు బుల్లితెరపై రాణిస్తూనే మరోవైపు హీరోగా వెండితెరపై అదృష్టం పరీక్షించుకుంటున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అక్కడ అమ్మాయి ఇక్కడ…

Read Full News
Muralidhar Goud: ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను.. నటుడు మురళీధర్ గౌడ్.. | Actor muralidhar goud shares ntr balakrishna appreciation cherished roles

Muralidhar Goud: ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను.. నటుడు మురళీధర్ గౌడ్.. | Actor muralidhar goud shares ntr balakrishna appreciation cherished roles

నటుడు మురళీధర్ గౌడ్ తన సినీ ప్రయాణం, అందుకున్న అద్భుతమైన ప్రశంసలు, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన స్వభావం, నటన పట్ల తనకున్న అంకితభావం, సినీ పరిశ్రమలో ప్రముఖుల నుండి లభించిన అభినందనలు వంటి విషయాలను ఆయన వివరించారు. మురళీధర్ గౌడ్ తనకు బాగా నచ్చిన సినిమాలలో “వెంకటరామయ్య గారి తాలూకా” ఒకటని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఒక తండ్రి పాత్ర, తండ్రి వేదన, మధ్యతరగతి రైతు జీవితాన్ని మనం చూస్తామని చెప్పారు….

Read Full News

Hyderabad: తెలంగాణలో భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.264 కోట్లు

Hyderabad: తెలంగాణలో భూముల ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. హైదరాబాద్‌లోని రాయయదుర్గంలో ఎకరం భూము ధర వింటే మీరే షాకవుతారు. అక్షరాల 264 కోట్ల రూపాయలు. టీజీఐఐసీ భూముల వేలానికి భారీ స్పందన లభించింది. టీజీ ఐఐసీలో ఎకరం భూమి ఇంత ధర పలకడం రికార్డు అనే చెప్పాలి.

Read Full News

డైమండ్స్ కంటే ఖరీదైన పురుగు.. కిలో ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. | More Expensive Than Gold, Why Himalayan Yarsagumba Costs Up to Rs 60 Lakh per Kg

సాధారణంగా ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులు అంటే బంగారం, వజ్రాలే మనకు గుర్తొస్తాయి. కానీ హిమాలయాల్లో లభించే ఒక వింతైన కీటకం ధర బంగారం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ పురుగు పేరు యార్సాగుంబా. శాస్త్రీయంగా దీన్ని కార్డిసెప్స్ సైనెన్సిస్ అని పిలుస్తారు. భారతదేశంలో కీడా జడి అని, అంతర్జాతీయ మార్కెట్లో హిమాలయన్ వయాగ్రా అని పిలిచే ఈ జీవికి అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ….

Read Full News
జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి! | Can You Take a Bath When You Have a Fever? Doctors Explain the Safe Way Health News In Telugu

జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి! | Can You Take a Bath When You Have a Fever? Doctors Explain the Safe Way Health News In Telugu

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా లేదా అనే విషయంలో చాలామందిలో సందేహాలు, అపోహలు ఉంటాయి. జ్వరం ఉన్నప్పుడు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర స్థితిని బట్టి సరైన జాగ్రత్తలు పాటిస్తూ స్నానం చేయడం వల్ల ఎటువంటి హానీ జరగదని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల ప్రకారం జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయడం పూర్తిగా నిషేధం కాదు. అయితే మీరు ఎలా స్నానం చేస్తున్నారు….

Read Full News