ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ అక్కడే దెబ్బకొట్టింది : ఎస్‌కేఎన్ | Tollywood producer SKN Interesting comments about Prabhas Raja saab
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన రాజాసాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత, ప్రముఖ పీఆర్వో ఎస్కేఎన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజా సాబ్ సినిమా పరాజయం, దాని వెనుక ఉన్న కొన్ని పరిణామాలపై క్లారిటీ ఇచ్చారు. రాజా సాబ్ సినిమా నుంచి తొలగించిన కొన్ని కీలక సన్నివేశాలు, ముఖ్యంగా తాత గెటప్ సంబంధించిన సన్నివేశాలు అభిమానులను తప్పుదోవ పట్టించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక చిత్రం…