Headlines
MS Dhoni : ధోనిపై పగ పెంచుకున్నా.. కానీ, ఆ తర్వాత అతనికి భక్తుడిని అయిపోయా! | MS Dhoni I Hated Him After the 2011 World Cup But Became His Biggest Fan After Joining CSK

MS Dhoni : ధోనిపై పగ పెంచుకున్నా.. కానీ, ఆ తర్వాత అతనికి భక్తుడిని అయిపోయా! | MS Dhoni I Hated Him After the 2011 World Cup But Became His Biggest Fan After Joining CSK

MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన క్షణాల్లో 2011 వన్డే ప్రపంచకప్ విజయం ఒకటి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఆ ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆఖరి బంతికి కొట్టిన ఆ చారిత్రాత్మక సిక్సర్‌ను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. నాటి ఫైనల్లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ కులశేఖర వేసిన బంతిని ధోనీ సిక్సర్‌గా మలిచి భారతదేశానికి 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను…

Read Full News
Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే.. | Know Dhanush Once Wanted Became A Cheif Before Enter in Movies

Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే.. | Know Dhanush Once Wanted Became A Cheif Before Enter in Movies

భారతీయ సినిమా సూపర్‌స్టార్, ఒకనాడు హాలీవుడ్‌కు చేరుకుంటాడని మొదటి చూపులో ఎవరూ ఊహించని వ్యక్తి అతడు. సౌత్ నుంచి నార్త్ వరకు అతడి నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం తన అసమానమైన నటనతోనే ఆయన లక్షలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అతడు మరెవరో కాదు. ధనుష్. తమిళనాడు దర్శకుడు , నిర్మాత కస్తూరి రాజా కుమారుడు ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ధనుష్‌కు నటుడు కావాలనే కోరిక ఎప్పుడూ…

Read Full News

చిన్న పల్లెటూరి నుంచి అగ్నిపరీక్ష వరకు.. వాళ్లకు నాకు ఐఫోన్, నోకియా ఫోన్‌కు ఉన్నంత తేడా ఉంది | Agnipariksha contestant rajakumari emotional comments about her struggles

అగ్నిపరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్ రాజకుమారి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో తన ఆటతో అందరిని ఆకట్టుకున్నారు. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజకుమారి తన జీవిత ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు. రాజకుమారి తన వ్యక్తిగత బాధలను, భయాలను పక్కన పెట్టి, తన పిల్లల కోసం, తన కోసం తాను…

Read Full News

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి: పాక్‌ సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు!

అడియాలా జైలులో బందీగా ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై గత  కొద్ది రోజులుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  తాజాగా  అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఆయనను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2022లో అధికార పీఠం నుంచి దిగిపోయిన తర్వాత, ఇమ్రాన్ ఖాన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తనపై ఈ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు….

Read Full News

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది | Rajamouli’s wife, Rama Rajamouli, makes interesting comments about the movie Eega

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి సినిమాను తెరకెక్కించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా విడుదల చేస్తామని ఇప్పటికే జక్కన్న అనౌన్స్ చేశాడు. అలాగే ఈ సినిమాను మునుపెన్నడూ చూడని విధంగా రూపుదిద్దుతున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్,…

Read Full News
సీక్వెల్స్‌కు గుడ్‌బై.. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ప్రీక్వెల్స్ హవా! | Prequels Replace Sequels: A New Trend in Indian Cinema video – Entertainment Videos in Telugu

సీక్వెల్స్‌కు గుడ్‌బై.. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ప్రీక్వెల్స్ హవా! | Prequels Replace Sequels: A New Trend in Indian Cinema video – Entertainment Videos in Telugu

ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్‌ మీద సిరీస్‌ల హవా నడుస్తోంది. ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మేకర్స్‌. అయితే ఈ ట్రెండ్‌లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. సీక్వెల్స్‌కు బదులుగా ప్రీక్వెల్స్‌ను లైన్‌లో పెడుతున్నారు మన మేకర్స్‌. కోవిడ్ టైమ్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో సూపర్ హిట్ అయిన వింటేజ్ స్పోర్ట్స్ డ్రామా సార్పట్ట పరంపరై. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ ఎప్పుడో ఎనౌన్స్ చేశారు….

Read Full News
Gas Saving: వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. నెల వచ్చేది.. 45 రోజులు రావడం పక్క!

Gas Saving: వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. నెల వచ్చేది.. 45 రోజులు రావడం పక్క!

వర్షాకాలంలో గ్యాస్ వినియోగం ఎందుకు పెరుగుతుంది?: సాధారణ రోజులతో పోల్చుకుంటే వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణం కారణంగా తరచుగా వంట చేయాల్సి రావడం, వంట సమయం పెరగడం జరుగుతుంది. అలాగే ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను నేరుగా పొయ్యి మీద పెట్టడం వంటి అలవాట్ల వల్ల గ్యాస్ ఎక్కువ అయిపోతుంది. తక్కువ మంటపై వంట చేయడం మానుకోండి: అయితే గ్యాస్ ఆదా అవుతుందనే ఉద్దేశంతో చాలా మంది తక్కువ మంటపై వంట చేస్తుంటారు. కానీ వర్షాకాలంలో మాత్ర…

Read Full News
ఘోర విషాదం.. అర్థరాత్రి పేకమేడలా కూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు..! | Maharashtra: bhiwandi four storey kohinoor building partially collapses ndrf rescue underway in Thane district

ఘోర విషాదం.. అర్థరాత్రి పేకమేడలా కూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు..! | Maharashtra: bhiwandi four storey kohinoor building partially collapses ndrf rescue underway in Thane district

మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో శుక్రవారం అర్థరాత్రి భారీ విషాదం చోటుచేసుకుంది. భండారీ కంపౌండ్‌లోని గంగారామ్‌వాడి ప్రాంతంలో ఉన్న ‘కోహినూర్’ అపార్ట్‌మెంట్ బి-వింగ్‌కు చెందిన నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనతో భవనంలో మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులతో పాటు అక్కడ నివసిస్తున్న పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రారంభ సమాచారం ప్రకారం 10 నుంచి 12 మంది చిక్కుకున్నట్లు భావించిన అధికారులు, ప్రస్తుతం ఇంకా 5 నుంచి 6 మంది శిథిలాల…

Read Full News
Hardik Pandya: ముంబై ఇండియన్స్‌కు బై బై?.. ఎవరూ ఊహించని టీంలోకి హార్దిక్ ఎంట్రీ | Hardik Pandya Goodbye Mumbai Indians? Star All Rounder Could Join KKR as Captain

Hardik Pandya: ముంబై ఇండియన్స్‌కు బై బై?.. ఎవరూ ఊహించని టీంలోకి హార్దిక్ ఎంట్రీ | Hardik Pandya Goodbye Mumbai Indians? Star All Rounder Could Join KKR as Captain

Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యాకు సంబంధించి ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా వచ్చిన హార్దిక్‌కు ముంబై జట్టులో సరైన ఫలితాలు దక్కలేదు. ఆయన కెప్టెన్సీలో ముంబై వరుసగా నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా వేరే జట్టులోకి మారనున్నారనే…

Read Full News

వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన జనరేషన్ వార్! | Thumbs Up Emoji Turns Rude? Why Gen Z Sees It Differently From Millennials

మనం మెసేజ్‌లలో సాధారణంగా వాడే థంబ్స్ అప్ ఎమోజీపై ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. వయసులో పెద్దవారు, మిలీనియల్స్ దీనిని ఓకే లేదా పని పూర్తయింది అని చెప్పే సానుకూల సంకేతంగా భావిస్తే.. నేటి తరం యువత జెన్‌జీ మాత్రం దీనిని అత్యంత రుడ్‌గా, ప్యాసివ్-అగ్రెసివ్‌గా భావిస్తున్నారట. ఒక చిన్న ఎమోజీ వినియోగం వెనుక రెండు తరాల మధ్య ఉన్న వ్యత్యాసాలను, ఆఫీస్ కమ్యూనికేషన్ సరిహద్దులను ఈ చర్చ లేవనెత్తుతోంది. ఈ డిజిటల్ ట్రెండ్ ప్రతి…

Read Full News