Headlines

Driving License: డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా..? | Why Is a Learner’s License Required Before a Permanent Driving License?

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ పొందే ముందు, మీరు కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. ముందుగా లెర్నింగ్‌ గురించి తెలుసుకుందాం. ఇది డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ముందు ఇచ్చే లైసెన్స్. దాన్ని పొందిన తర్వాత మీరు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. ఆర్టీవో సహాయం లేకుండా లైసెన్స్ జారీ అవుతుంది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే దాని సహాయంతో మీరు RTO-కి వెళ్లకుండానే లైసెన్స్ పొందవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్…

Read Full News

రీల్స్ పిచ్చితో లోకల్ రైలుపై రాళ్ల దాడి నాటకం.. సీన్‌ కట్‌చేస్తే రియల్‌ పోలీసుల ఎంట్రీ! | Youth Throws Stones at Local Train for a Reel; Railway Police Take Action After Video Goes Viral

సోషల్ మీడియాలో వైరల్ కావడానికి లేదా వ్యూస్‌, లైకుల పిచ్చితో కొందరు చేసే పనులు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. తాజాగా నవీ ముంబై పరిధిలో లోకల్ రైలుపై రాళ్లు విసురుతూ, ప్రయాణికుల పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించిన ఒక యువకుడి ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ విజువల్స్ నెట్టింట వైరల్ కావడంతో థానే రైల్వే పోలీసులు,…

Read Full News

కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యం కాలే.. అరుదైన రికార్డులో శుభ్మన్ గిల్.. అదేంటంటే? | Shubman gill captaincy record virat kohli rohit sharma

Shubman Gill Captaincy Records: శ్రీలంకతో గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లిన టీమ్‌ఇండియా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82 పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక 284 పరుగులకు పరిమితమైంది. రెండో…

Read Full News

Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది.. | Producer dil raju reveals ramayya vasthavayya flop reason

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన 14 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 25 చిత్రాలను నిర్మించి, పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ప్రయాణంలో దాదాపు 80 శాతం విజయాలను సొంతం చేసుకున్నప్పటికీ, కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. ఈ అపజయాల వెనుక గల కారణాలు, వాటి నుండి నేర్చుకున్న పాఠాలను దిల్ రాజు ఇటీవల పంచుకున్నారు. తన 25 చిత్రాలలో దాదాపు ఆరు సినిమాలు ఫలితాలు ఇవ్వలేదని దిల్ రాజు…

Read Full News

భారత అల్లుడి ఇంట అడుగుపెట్టిన ఆడబిడ్డ! మన మ్యాక్సీ ఏం పేరు పెట్టాడో తెలుసా? | Glenn Maxwell and Vini Raman Welcome Second Baby Girl Maia Maxwell

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్, ఆయన భార్య వినీ రామన్ దంపతులకు రెండో సంతానం జన్మించింది. తమకు పాప పుట్టిన విషయాన్ని ఈ జంట సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తమ కుమార్తెకు మైయా మాక్స్‌వెల్ అని పేరు పెట్టారు. చిన్నారి ఫొటోను షేర్ చేస్తూ.. “మా కలల రాణి వచ్చేసింది, మైయా మాక్స్‌వెల్” అంటూ భావోద్వేగ క్యాప్షన్ పెట్టారు. మాక్స్‌వెల్ దంపతులకు వెల్లువెత్తిన శుభాకాంక్షలు మైయా జనన వార్త బయటకు రావడంతో క్రికెట్…

Read Full News

తొలిరాత్రే షాక్ ఇచ్చిన భార్య.. విడాకుల కోసం రెండేళ్లు తిరిగి రూ. 10 లక్షలు ఖర్చు చేసిన భర్త! | Wife Reveals Shocking Truth on Wedding Night; Husband Spends 2 Years and Rs.10 Lakh to Get Divorced

అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న ఓ వ్యక్తికి శోభనం రోజే ఊహించని షాక్ తగిలింది. పెళ్లయిన మొదటి రాత్రే భార్య చెప్పిన షాకింగ్‌ నిజంతో ఆ ఇద్దరి మధ్య బంధం ముగిసి విడాకుల వరకు వెళ్లింది. విడాకులు పొందడానికి బాధితుడికి రెండేళ్ల సుదీర్ఘ సమయం పట్టడమే కాకుండా, భరణం, కోర్టు ఖర్చుల కోసం ఏకంగా రూ. 10 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఎక్స్ లో వైరల్ అవుతున్న ఈ ఘటనపై నెటిజన్లు పురుషుల హక్కులు, వివాహ చట్టాలపై…

Read Full News

Tollywood: సినిమా టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కోటి విరాళంగా ఇవ్వాల్సిందే.. | Telangana Government key decisions on movie theater ticket price hikes

సినిమా టికెట్ ధరల పెంపు విషయంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపుపై వచ్చిన అదనపు ఆదాయంలో దాదాపు 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని తెలుగు సినీ రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం వినియోగించనున్నట్లు తెలిపింది. అలాగే కొత్తగా స్పెషల్ థియేటర్స్ కేటగిరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. 7.1 సౌండ్, 2K/4K లేదా 75 అడుగులకంటే పెద్ద స్క్రీన్లు ఉన్న…

Read Full News

టెస్ట్ క్రికెట్‌కి కొత్త హీరో వచ్చేశాడు..! ప్రపంచ నంబర్ 1గా పట్టాభిషేకం | Harry Brook Returns to No.1 in ICC Test Rankings as Travis Head Slips

ఐసీసీ మెన్స్ టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ పేలవ ప్రదర్శన చేయడంతో ర్యాంకింగ్స్‌లో కిందికి పడిపోయాడు. 2024 డిసెంబర్‌లో తొలిసారి టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని సాధించిన హ్యారీ బ్రూక్‌కు ఇది నాలుగోసారి అగ్రస్థానంలో నిలవడం. బంగ్లాదేశ్‌తో డార్విన్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ట్రావిస్ హెడ్ 22, 17…

Read Full News

Basinga Ballalu Song: 11 లక్షల బడ్జెట్… కోట్లలో వ్యూస్!.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాసింగా బలాలు సాంగ్.. ఎంత లాభం వచ్చిందంటే.. | Know This Basinga Balaalu Folk Song Have Been 86 Million Views in Youtube, Budget 11 Lakhs

తెలంగాణ ఫోక్ సాంగ్స్.. కేవలం రాష్ట్రం కాదు.. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశాలు దాటి మరి పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బాసింగా బలాలు సాంగ్ మారుమోగుతుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ నెట్టింట ఏ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయో చెప్పక్కర్లేదు. అచ్చమైన తెలంగాణ యాస, పల్లెటూరి పదాలు, సింపుల్ ట్యూన్, క్యాచీ బీట్ తో ఉండే పాటలు ఇప్పుడు యువతను తెగ…

Read Full News

SL vs IND: గాలేలో గెలిచిన భారత్.. 10 వికెట్లతో సుతార్ చారిత్రక ప్రదర్శన

భారత్ గాలే టెస్టులో 372 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. చివరి రోజు ఆతిథ్య జట్టు బ్యాటర్లు వికెట్లు కాపాడుకుంటూ భారత బౌలర్లకు గట్టి పరీక్ష పెట్టారు. దినుషా 84, ధనంజయ డి సిల్వా 59 పరుగులతో పోరాడారు. వీరిద్దరి మధ్య 95 పరుగుల భాగస్వామ్యం శ్రీలంకకు ఆశలు రేపింది. మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో గాలే పిచ్‌పై బ్యాటింగ్ అంత సులువు కాకపోవడంతో ప్రతి వికెట్ కోసం భారత్ శ్రమించాల్సి వచ్చింది. చివరికి భారత బౌలింగ్…

Read Full News