మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే విచిత్ర సంప్రదాయం..! | Vietnam’s Love Market Where Ex Lovers Meet Once a Year With Their Partners’ Consent
వియత్నాంలోని కొండ ప్రాంతాలలో ఖామ్ ఖౌ లవ్ మార్కెట్ పేరుతో ఒక విచిత్రమైన సాంప్రదాయ ఉత్సవం జరుగుతుంది. ఏటా జరిగే ఈ మార్కెట్‌కు ఒకనాటి పాత ప్రేమికులు, బ్రేకప్ అయిన జంటలు లేదా పెళ్లయి విడిపోయినవారు ఒకచోటకు చేరుకుంటారు. విధి వశాత్తూ పెళ్లిపీటల వరకు వెళ్లలేకపోయిన మాజీ ప్రేమికులు, ఇక్కడ కలుసుకుని తమ పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. ప్రస్తుత భాగస్వాముల సమ్మతితోనే ఈ కలయిక జరగడం దీని ప్రత్యేకత. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగే…