మెటా, గూగుల్‌కు పోటీగా ఏఐ రంగంలో సంచలనానికి రెడీ.. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నవి ఇవే | AI Supremacy: Alibaba Qwen Open Weight Models Surpass 3 Billion Downloads Globally
అలీబాబా గ్రూప్‌కు చెందిన క్వెన్ ఏఐ మోడళ్లు ఆరు నెలల్లో 3 బిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. మెటా, గూగుల్ సంస్థలను సైతం వెనక్కి నెట్టిన ఈ చైనీస్ ఓపెన్-సోర్స్ ఏఐ మోడల్ తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫీచర్లను అందిస్తూ డెవలపర్ల మొదటి ఎంపికగా మారుతోంది. అమెరికా-చైనా మధ్య తీవ్రమైన పోటీ జరుగుతున్న తరుణంలో చైనా సంస్థలు సాధించిన ఈ అపూర్వ విజయం టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అసాధారణ వృద్ధిని నమోదు…