Headlines
Kitchen Tips: గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలు వదలడం లేదా? ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసమే! | Kitchen Tips: How to clean burnt milk and tea stains from gas stove

Kitchen Tips: గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలు వదలడం లేదా? ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసమే! | Kitchen Tips: How to clean burnt milk and tea stains from gas stove

Kitchen Tips: వంటగదిలో టీ లేదా పాలు తయారుచేస్తున్నప్పుడు మీరు ఒక్క క్షణం ఏకాగ్రత కోల్పోతే, పాలు పొంగి గ్యాస్ స్టవ్ మీద ఒలికిపోతాయి. ఇది దాదాపు ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఒలికిపోయిన పాలు మాడిపోయి, వేడిగా ఉన్న గ్యాస్ స్టవ్ ఉపరితలానికి అంటుకుపోయినప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది. మొదట తెల్లగా కనిపించే పాలు, కొంత సమయం తర్వాత మొండి గోధుమ లేదా నల్లటి మరకలుగా మారవచ్చు. చాలాసార్లు, సాధారణ సబ్బు, నీటితో రుద్దిన తర్వాత…

Read Full News
వాయుగుండం ఎఫెక్ట్.. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

వాయుగుండం ఎఫెక్ట్.. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాలను కారుమబ్బులు కమ్మేశాయి. వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని.. 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని.. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై నిన్న ఏర్పడిన అల్పపీడనం…

Read Full News
బోనాల పండుగ వేళ ఇంట్లో ఇవి ఉండాల్సిందే.. మొక్కజొన్న మినప గారెలు ఇలా చేశారంటే రెండు ప్లేట్లు లాగిస్తారు.. | Bonalu Special Sweet Corn Minapa Garelu: Crispy Traditional Telangana Festival Recipe

బోనాల పండుగ వేళ ఇంట్లో ఇవి ఉండాల్సిందే.. మొక్కజొన్న మినప గారెలు ఇలా చేశారంటే రెండు ప్లేట్లు లాగిస్తారు.. | Bonalu Special Sweet Corn Minapa Garelu: Crispy Traditional Telangana Festival Recipe

బోనాల పండుగను తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే ఒక సంప్రదాయ పండుగ. ఈ పండుగ సమయంలో ఇంటిల్లిపాది సంతోషంగా గడుపుతూ, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను, ప్రత్యేక వంటకాలను తయారుచేస్తారు. ముఖ్యంగా, అమ్మలు తమ ఆడపిల్లలు, బంధుమిత్రుల కోసం విభిన్నమైన రుచులతో కూడిన భోజనాలను సిద్ధం చేయడానికి ఆరాటపడుతుంటారు. బోనాల సందర్భంగా వండుకునే సంప్రదాయ, రుచికరమైన ప్రత్యేకమైన ఆహారాల్లో.. మొక్కజొన్న మినప గారెలు ఒకటి.. ఇది మినప గారెల సంప్రదాయానికి స్వీట్ కార్న్ రుచిని జోడించి, సరికొత్త అనుభూతిని…

Read Full News
Andhra Pradesh: ఏపీలో వర్షాలపై కీలక అప్డేట్.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే.. ప్రభుత్వం హెచ్చరిక | Rain Likely in These Andhra Pradesh Districts on Saturday, check latest update

Andhra Pradesh: ఏపీలో వర్షాలపై కీలక అప్డేట్.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే.. ప్రభుత్వం హెచ్చరిక | Rain Likely in These Andhra Pradesh Districts on Saturday, check latest update

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరినది వరద ఉదృతి క్రమంగా పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల నాటికి భద్రాచలం వద్ద నీటి మట్టం 49.8 అడుగులు, కూనవరం వద్ద నీటిమట్టం 16.35 మీటర్లు, పోలవరం వద్ద 10.26 మీటర్లు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,39,934 క్యూసెక్కులు ఉందని తెలిపారు. శుక్రవారం రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక,…

Read Full News

“ఖార్గ్ ద్వీపం పూర్తిగా ధ్వంసం” ట్రంప్ సంచలన ప్రకటన..! హోర్ముజ్‌లో హై టెన్షన్..! | US president Donald Trump says Iran’s Kharg is being blown to smithereens

వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. వారాలపాటు కొనసాగిన సాపేక్ష ప్రశాంతతకు తెరదించుతూ అమెరికా ఇరాన్‌లోని లారక్ ద్వీపంపై రెండు క్షిపణి లాంచర్లను లక్ష్యంగా చేసుకుంది. హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లను ప్రయోగించేందుకు ఇరాన్ దళాలు సిద్ధమవుతున్నట్లు గుర్తించడంతో ఈ దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా దాడికి ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించింది….

Read Full News

Actor Ravi Varma: ఆ హీరో ఒక అద్భుతం.. ఆయన నటను చూస్తూ ఉండిపోయా.. టాలీవుడ్ నటుడు.. | Actor Ravi Varma Recalls Emotional Rakhi Experience with Jr NTR and Krishna Vamsi

టాలీవుడ్ నటుడు నటుడు రవి వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి నాళ్లలో, ముఖ్యంగా తన రెండవ చిత్రం “రాఖీ”లో జూనియర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు కృష్ణవంశీలతో పనిచేసిన అనుభవాలను వివరించారు. ఈ చిత్రం తన నటన జీవితంలో ఒక కీలక మలుపు అని, కృష్ణవంశీ దర్శకత్వం, ఎన్టీఆర్‌ నటన తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని ఆయన పేర్కొన్నారు. రవి వర్మ కృష్ణవంశీ “జ్ఞాన భాండాగారం”గా, “యాక్టింగ్‌ స్కూల్”గా చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వం చాలా తీవ్రంగా,…

Read Full News

వంట చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. కుటుంబంపై చెడు ప్రభావం పడుతుందట! | Vastu Tips for Kitchen: Things You Should Avoid While Cooking for a Positive Home

kitchen vastu tips Telugu: నేటి వేగవంతమైన జీవితంలో రోజువారీ ఒత్తిడి, ఆందోళనలను పూర్తిగా దూరం చేసుకోవడం అంత సులభం కాదు. అయితే వంటగదిలోకి అడుగుపెట్టే ముందు కొద్దిసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించడం మంచిదని సంప్రదాయ విశ్వాసం. మీ నమ్మకానికి అనుగుణంగా మంత్రాన్ని జపించడం, ప్రార్థన చేయడం లేదా ఇష్టమైన భజన వినడం వంటి వాటితో మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెబుతారు. దీంతో వంట చేసేటప్పుడు కోపం, చిరాకు, ఆందోళన వంటి భావోద్వేగాలను దూరంగా ఉంచుకోవచ్చు….

Read Full News

మందులకు గుడ్ బై చెప్పి వీటిని ఉడికించి తింటే చాలు.. షుగర్ లెవెల్స్ పక్కా కంట్రోల్!

నేటి జీవనశైలిలో సరైన విధంగా వంటలు చేయడమే మానేశారు ఇంకా జంక్ ఫుడ్స్ మీదే ఆధారపడుతున్నారు. ఇంకా దీని వలన అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్, షుగర్ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇవి కంట్రోల్ చేయడానికి రోజూ టాబ్లెట్స్ మింగే బదులు, వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన మంచి ఫలితాలు చూస్తారు. ఇంకా ఇవి ప్రకృతి నుంచి వచ్చేవి కాబట్టి, వీటిని ఉడికించి తీసుకోవడం వల్ల కావాల్సిన పీచు పదార్థం (ఫైబర్), యాంటీఆక్సిడెంట్లు కూడా బాడీకి…

Read Full News
Tollywood: 10th క్లాస్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే మావ.. సినిమాలకు దూరంగా ఎందుకు ఉందంటే.. | 10th Class Actresss Saranya Nag Opens Up on Struggles, Weight Loss and Tollywood Dreams

Tollywood: 10th క్లాస్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే మావ.. సినిమాలకు దూరంగా ఎందుకు ఉందంటే.. | 10th Class Actresss Saranya Nag Opens Up on Struggles, Weight Loss and Tollywood Dreams

10th క్లాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శరణ్య నాగ్ గుర్తుందా.. ? ఫస్ట్ మూవీ తర్వాత అంతగా సినిమాల్లో కనిపించలేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అలాగే తన తిరిగి రాకపై చెప్పుకొచ్చారు. బాలనటిగా నాలుగేళ్ల వయసులోనే మణిరత్నం తిరుడా తిరుడా సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన శరణ్య, అప్పటి నుంచి అనేక చిత్రాలలో బాలనటిగా, జూనియర్…

Read Full News
150 కోట్ల డాలర్లతో ఏఐ చరిత్రలోనే సంచలన ఒప్పందం! | AI Copyright Settlement Rocks Tech: Anthropic Pays 1.5 Billion Dollers, New Models Emerge

150 కోట్ల డాలర్లతో ఏఐ చరిత్రలోనే సంచలన ఒప్పందం! | AI Copyright Settlement Rocks Tech: Anthropic Pays 1.5 Billion Dollers, New Models Emerge

కృత్రిమ మేధ రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్ల డాలర్ల భారీ నష్టపరిహార ఒప్పందం కుదిరింది. కాపీరైట్ వివాదంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ రచయితల సమాఖ్యతో ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని చేసుకుంది. పుస్తకాల డేటాను అనుమతి లేకుండా ఉపయోగించారనే ఆరోపణలతో దాఖలైన కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా సుమారు ఐదు లక్షల పుస్తకాలకు గాను ఒక్కో పుస్తకానికి మూడు వేల డాలర్ల చొప్పున…

Read Full News