Headlines
మీ పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? దానికి కారణాలు, పరిష్కారాలు తెలుసుకోవటం తప్పనిసరి! | Why Do Children Grind Their Teeth at Night? Pediatrician Busts the Common Myth

మీ పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? దానికి కారణాలు, పరిష్కారాలు తెలుసుకోవటం తప్పనిసరి! | Why Do Children Grind Their Teeth at Night? Pediatrician Busts the Common Myth

పిల్లల పెరుగుదల, వారి చిన్న చిన్న అలవాట్లపై తల్లిదండ్రులు ఎప్పుడూ శ్రద్ధ వహిస్తుంటారు. రాత్రి వేళల్లో పిల్లలు నిద్రపోతున్నప్పుడు కొందరు పళ్లు నూరడం లేదా కిటకిటలాడించడం మీరు గమనించే ఉంటారు. ఇలాంటి సమయంలో చాలామంది తల్లిదండ్రులు కంగారుపడటంతో పాటు, కడుపులో నులిపురుగులు చేరడం వల్లే పిల్లలు పళ్లు కొరుకుతున్నారని పొరబడుతుంటారు. ఈ అపోహతో డాక్టర్ సలహా లేకుండానే పిల్లలకు నులిపురుగుల మందులు వాడుతుంటారు. కానీ ఇది నిజంగా నిజమేనా? ప్రముఖ శిశువైద్యుడు రవి మాలిక్ ఈ విషయంపై…

Read Full News
Telangana: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి! | Nizamabad Tragedy: 4 Drowned in Sriram Sagar Project

Telangana: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి! | Nizamabad Tragedy: 4 Drowned in Sriram Sagar Project

నిజామాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన నలుగురు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి గల్లంతు అయ్యారు. అయితే బాధితుల కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెస్క్యూ టీంతో పాటు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల వెలికితీసేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు. మరో వ్యక్తి మృతదేహం కోసం గజ ఈతగాళ్ల సహాయంతో…

Read Full News
రోగనిరోధకశక్తిని పెంచే పవర్‌ ఫుల్‌ టీ.. రోజూ ఒక కప్పు చాలు..ఎలాంటి వైరస్ దరిచేరదు!

రోగనిరోధకశక్తిని పెంచే పవర్‌ ఫుల్‌ టీ.. రోజూ ఒక కప్పు చాలు..ఎలాంటి వైరస్ దరిచేరదు!

తులసి టీ ఆయుర్వేదంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన మూలికా పానీయంగా ప్రాచుర్యం పొందింది. ఆంటియాక్సిడెంట్లు, యాంటీవైరల్ గుణాలు సమృద్ధిగా ఉన్న తులసి టీని ప్రతిరోజూ తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది. అయితే, రక్తహీనత లేదా షుగర్ మందులు వాడేవారు, గర్భిణీలు అధికంగా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. తులసి సహజసిద్ధమైన అడాప్టోజెన్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో స్ట్రెస్ హార్మోన్ స్థాయిలను తగ్గించి, ఆందోళనను నివారించి…

Read Full News
AP EAPCET 2026 కౌన్సెలింగ్‌ తొలి విడతలో లక్షకు పైగా సీట్లు భర్తీ.. ప్రైవేటు వర్సిటీలదే జోరు | AP EAPCET 2026: Total 70.87 percent Engineering Seats Filled in First Phase Counselling

AP EAPCET 2026 కౌన్సెలింగ్‌ తొలి విడతలో లక్షకు పైగా సీట్లు భర్తీ.. ప్రైవేటు వర్సిటీలదే జోరు | AP EAPCET 2026: Total 70.87 percent Engineering Seats Filled in First Phase Counselling

అమరావతి, ఆగస్ట్‌ 11: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 70.87 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ఆగస్టు 9న కౌన్సెలింగ్‌ వివరాలను వెల్లడించింది. గత రెండేళ్లుగా ఇంజినీరింగ్‌ కన్వీనర్‌ కోటాలో సీట్ల భర్తీ లక్ష దాటుతుండగా.. ఈ ఏడాది తొలి విడతలోనే లక్షకుపైగా సీట్లు భర్తీ కావడం విశేషం. ఈఏపీసెట్‌లో ఈ ఏడాది 1,74,802 మంది అర్హత సాధించారు. వీరిలో 1,13,488 మంది ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. సర్టిఫికెట్ల…

Read Full News

క్రెడిట్‌ కార్డు బిల్లు కట్టలేదా? లేట్ ఫీజు తప్పించుకునే ట్రిక్ తెలుసుకోండి! | Credit Card Bill Late Payment: How to Avoid Late Fees After Missing the Due Date

క్రెడిట్‌ కార్డు ఉపయోగించే వారికి బిల్లు చెల్లించే డ్యూ డేట్‌ చాలా కీలకం. గడువు తేదీలోగా చెల్లింపు చేయకపోతే లేట్‌ పేమెంట్‌ ఛార్జీలు, వడ్డీ వంటి అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. అయితే డ్యూ డేట్‌ మిస్‌ అయిన వెంటనే అన్ని సందర్భాల్లో లేట్‌ ఫీజు విధించబడుతుందని భావించాల్సిన అవసరం లేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం క్రెడిట్‌ కార్డు ఖాతాను పాస్ట్‌ డ్యూగా పరిగణించడానికి, క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలకు నివేదించడానికి సంబంధించిన…

Read Full News
ఛీ..ఛీ.. ఇదెక్కడి పైశాచికం! స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదు

ఛీ..ఛీ.. ఇదెక్కడి పైశాచికం! స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదు

గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై బాలికలకే కాదు.. బాలురకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు వయస్సు, లింగభేదాలను కూడా మరచి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఓ అమానవీయ ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలుడిపై పీఈటీ టీచర్‌ లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్కూలు…

Read Full News
పాలు, పండ్లు కన్నా 5 రెట్లు ఎక్కువ.. గుప్పెడు తింటే యవ్వనం రివర్స్.. ముసలితనం మీ దరిదాపుల్లోకి కూడా రాదు | Consuming these raisins and pumpkin seeds can reverse the aging process old age won t even come near you

పాలు, పండ్లు కన్నా 5 రెట్లు ఎక్కువ.. గుప్పెడు తింటే యవ్వనం రివర్స్.. ముసలితనం మీ దరిదాపుల్లోకి కూడా రాదు | Consuming these raisins and pumpkin seeds can reverse the aging process old age won t even come near you

గుమ్మడికాయ గింజలు : అలాగే గుమ్మడికాయ గింజలు ఆరోగ్యానికి ఎంతో బలం. వీటిలో కూడా మెగ్నీషియం, జింక్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇది గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి, మీరు మీ ఫుడ్ డైట్ లో దీనిని చేర్చుకోవచ్చు.

Read Full News

పాలు, గుడ్లు తిన్నా రాని శక్తి దీనితో సొంతం.. కప్పు తింటే చాలు.. అతి బలమైన ఫుడ్ ఇదే..

బయట జంక్ ఫుడ్స్ కంటే ఇది మీ ఇంట్లో చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటికి కావాల్సివన్నీ మీ ఇంట్లోనే దొరుకుతాయి ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి తెలియదు కూడా. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు పల్లీలు, రెండు చిన్న ఉల్లిపాయలు, మూడు టమాటాలు,…

Read Full News
Mana Jampala: ఆటలాడుకునే వయసులో కంపెనీ ఓనర్.. 12 ఏళ్ల బాలిక AI ప్రపంచంలో సంచలనం! | Meet 12 Year Old Mana Jampala: The Young AI Founder Building Solutions for Global Businesses

Mana Jampala: ఆటలాడుకునే వయసులో కంపెనీ ఓనర్.. 12 ఏళ్ల బాలిక AI ప్రపంచంలో సంచలనం! | Meet 12 Year Old Mana Jampala: The Young AI Founder Building Solutions for Global Businesses

Mana Jampala AI: 12 ఏళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? బడికి వెళ్లడం, ఆడుకోవడం, టీవీ చూడటం.. ఇవే కదా! కానీ, ఓ బాలిక మాత్రం ఏకంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీని స్థాపించింది. పన్నెండేళ్ల వయసులోనే వ్యాపార ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఆమె పేరు మానా జంపాల. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలకు తన ఏఐ టెక్నాలజీతో సేవలు అందిస్తోంది. మానా జంపాల కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే పైథాన్ (Python) కోడింగ్ నేర్చుకుంది. పదేళ్లు…

Read Full News

Vastu Tips: ఇంట్లో డస్ట్‌బిన్‌ ఎక్కడ పెట్టాలి? ఈ దిశలో పెడితే నెగెటివ్ ఎనర్జీకి వెల్కం చెప్పినట్టే! | Know the Right Direction to Keep Dustbin at Home Details in Telugu

వాస్తు ప్రకారం ఇంట్లోని కొన్ని దిశలను శుభప్రదమైనవిగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉత్తర దిశను సంపద, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన దిశగా భావిస్తారు. అందుకే ఈ దిశలో చెత్తబుట్ట ఉంచకూడదని వాస్తు నమ్మకం. మరోవైపు దక్షిణం లేదా దక్షిణ-పశ్చిమం (నైరుతి) మధ్య భాగంలో డస్ట్‌బిన్‌ ఉంచడం మంచిదని కొన్ని వాస్తు సూచనలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ సంప్రదాయ విశ్వాసాలేనని, డస్ట్‌బిన్‌ దిశ వల్ల అదృష్టం లేదా ప్రతికూల శక్తిపై శాస్త్రీయంగా నిర్ధారిత ప్రభావం లేదని గుర్తుంచుకోవాలి. 1. ఏ…

Read Full News