డార్విన్‌లో ఆసీస్‌కు ఘోర పరాభవం తప్పదా.. కొత్త చరిత్రకు మరికొద్దిదూరంలో బంగ్లా.. ? | Australia vs bangladesh darwin test day three score highlights
సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. డార్విన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన ఆటతీరుతో కంగారూ జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన బంగ్లా పులులు, రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ టాపార్డర్‌ను కుప్పకూల్చాయి. ప్రస్తుతం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. మెహదీ హసన్ పోరాటం.. బంగ్లా భారీ ఆధిక్యం.. డార్విన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు…