Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే సర్వీసులు.. రెడీగా ఉండండి..
తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. మరికొన్ని అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో ప్రయాణం సౌకర్యం కల్పించేందుకు రైల్వేశాఖ వీటిని ప్రవేశపెడుతోంది. దూర ప్రాంతాలకు ఇవి సర్వీసులుగా అందిస్తుండగా.. వీటిల్లో టికెట్ ధర చాలా తక్కువగా ఉంటుంది. దీంతో దూర ప్రాంతాలకు తక్కువ చార్జీలతో వెళ్లవచ్చు. అలాగే ఈ రైలు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే దేశంలో మరికొన్ని అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకుక రైల్వేశాఖ ఆమోదం…