ప్రతి రోజూ ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఇళ్ళలో ఏదైనా చిన్న పండుగ చేసుకున్నా చాలు ఇవి పక్కా ఉంటాయి పల్లె టూర్లలో ఇవి ఎంతో ఫేమస్. ఎందుకంటే, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే, ఇవి తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా డబుల్ అవుతుంది. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. అప్పాలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు : నాలుగు కప్పుల బియ్యపు పపిండి , తెల్ల నువ్వులు, ఒక కప్పు బెల్లం, నాలుగు గ్లాస్ లు నీరు, ఒక టేబుల్…