Headlines
ఇన్నాళ్లు నమ్మింది నిజం కాదా.. బొప్పాయి ఆకుల రసం వెనకున్న అసలు వాస్తవాలు బయటపెట్టిన డాక్టర్లు..

ఇన్నాళ్లు నమ్మింది నిజం కాదా.. బొప్పాయి ఆకుల రసం వెనకున్న అసలు వాస్తవాలు బయటపెట్టిన డాక్టర్లు..

డేంగ్యూ వైరస్ మన శరీరంలో ప్లాట్‌లెట్ల ఉత్పత్తిని తగ్గిస్తూనే, ఉన్న ప్లాట్‌లెట్లను వేగంగా నాశనం చేస్తుంది. వైరస్ ప్రభావం వల్ల ఎముక మజ్జ తాత్కాలికంగా దెబ్బతిని కొత్త ప్లాట్‌లెట్ల తయారీ తగ్గుతుంది. అదే సమయంలో మన రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడే క్రమంలో రక్తంలోని ప్లాట్‌లెట్లను వేగంగా తొలగిస్తుంది. సాధారణంగా జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు లేదా జ్వరం తగ్గే సమయంలో ప్లాట్‌లెట్లు వేగంగా పడిపోతాయి. కానీ ప్లాట్‌లెట్ల సంఖ్య మాత్రమే వ్యాధి ప్రమాదాన్ని నిర్ణయించదని గుర్తుంచుకోవాలి. బొప్పాయి…

Read Full News
ఎస్‌యూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఎంజీ నుంచి మరో పవర్‌ఫుల్ వాహనం | MG Hector Hawk: The Future of SUVs in India

ఎస్‌యూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఎంజీ నుంచి మరో పవర్‌ఫుల్ వాహనం | MG Hector Hawk: The Future of SUVs in India

ఎంజీ మోటార్ ఇండియా మరో కొత్త ఎస్‌యూవీతో మార్కెట్లో అలజడి సృష్టించడానికి సిద్ధమైంది. హెక్టర్ హాక్ పేరుతో రానున్న ఈ మోడల్, పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్లలో కూడా అందుబాటులోకి రానుంది. అత్యాధునిక ఫీచర్లు, అద్భుతమైన రేంజ్‌తో రానున్న ఈ వాహనం ఏయే విభాగాల్లో పోటీ ఇవ్వనుంది? దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం ఎంజీ మోటార్ ఇండియా కొత్త ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. హెక్టర్ హాక్ పేరుతో రానున్న ఈ…

Read Full News
భగత్ సింగ్ సజీవ జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రదేశాలు.. మీరూ చూసేయండి..! | August 15 Special Trip: Visit these places that commemorate Bhagat Singh’s sacrifice

భగత్ సింగ్ సజీవ జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రదేశాలు.. మీరూ చూసేయండి..! | August 15 Special Trip: Visit these places that commemorate Bhagat Singh’s sacrifice

ఆగస్టు 15 వచ్చిందంటే ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. జాతీయ జెండా, దేశభక్తి గీతాలు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకునే కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈసారి ఆగస్టు 15ను మరింత ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటే.. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జీవితంతో ముడిపడి ఉన్న ప్రదేశాలను సందర్శించవచ్చు. పంజాబ్‌లో ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతున్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చరిత్రను కళ్లముందు నిలిపేలా ఉంటాయి. ఖట్కర్ కలాన్.. భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం పంజాబ్‌లోని…

Read Full News
ఉదయాన్నే ఇంటి పనితో ఇబ్బందా.. నో వర్రీ.. ఇలా చేస్తే చిటికెలో టేస్టీ చట్నీ..

ఉదయాన్నే ఇంటి పనితో ఇబ్బందా.. నో వర్రీ.. ఇలా చేస్తే చిటికెలో టేస్టీ చట్నీ..

వంటగదిలో సమయాన్ని ఆదా చేసుకోవడానికి, వేగంగా రుచికరమైన వంటకాలను సిద్ధం చేసుకోవడానికి కొన్ని టిప్స్ అద్భుతంగా సహాయపడతాయి.. అలాంటి వాటిలో ఒకటి ఇన్స్టంట్ చట్నీ ప్రీమిక్స్ పౌడర్. ఈ పొడిని ఇంట్లో సులభంగా తయారు చేసుకుని, నిల్వ ఉంచుకోవడం ద్వారా ఎప్పుడంటే అప్పుడు, నిమిషాల్లో అద్భుతమైన చట్నీని సిద్ధం చేసుకోవచ్చు. ఈ ప్రీమిక్స్ పొడి వర్కింగ్ ఉమెన్స్, బ్యాచిలర్స్, అలాగే రూమ్స్‌లో ఉండే వారికి ఒక వరం లాంటిది. ఉదయం అల్పాహారం కోసం చట్నీ తయారు చేయడానికి…

Read Full News
అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ అయ్యాడు..! పెద్ద హీరో అయ్యుండి కూడా నా కాళ్లు పట్టుకున్నాడు | Actress Sudha Reveals Jr NTR Humility: A Pan India Journey Perspective

అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ అయ్యాడు..! పెద్ద హీరో అయ్యుండి కూడా నా కాళ్లు పట్టుకున్నాడు | Actress Sudha Reveals Jr NTR Humility: A Pan India Journey Perspective

తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న నటి సుధ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆమె. అంతే కాదు సీనియర్ హీరోల దగ్గర నుంచి ఇప్పుడు వస్తున్న కుర్ర హీరోల వరకు అందరి సినిమాల్లో నటించి మెప్పించారు ఆమె. ముఖ్యంగా తల్లి పాత్రలతో పాపులర్ అయ్యారు సుధ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె  తన కెరీర్‌లోని పలు మధురానుభూతులను పంచుకుంటూ, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన కళ్ల ముందే…

Read Full News
కొత్త హ్యాండ్‌సెట్స్‌పై భారీ డిస్కౌంట్..! మోటరోలా జీ06 స్మార్ట్​ఫోన్‌ ధర తెలుసా | Motorola Company Offers Massive Discount on G06 Power Smartphone Featuring 7000mAh Battery on Flipkart!

కొత్త హ్యాండ్‌సెట్స్‌పై భారీ డిస్కౌంట్..! మోటరోలా జీ06 స్మార్ట్​ఫోన్‌ ధర తెలుసా | Motorola Company Offers Massive Discount on G06 Power Smartphone Featuring 7000mAh Battery on Flipkart!

ప్రముఖ టెక్ సంస్థ మోటరోలా మార్కెట్లో విక్రయిస్తున్న మోటో జీ06 పవర్ స్మార్ట్‌ఫోన్ టెక్ ప్రపంచంలో విపరీతమైన చర్చకు దారితీసింది. భారీ బ్యాటరీ సామర్థ్యం, వీగన్ లెదర్ డిజైన్‌తో వస్తున్న ఈ మొబైల్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక సాంకేతికతను తక్కువ బడ్జెట్‌లో కోరుకునేవారికి ఈ నూతన సృష్టి సరికొత్త అనుభూతిని పంచుతోంది. వినియోగదారుల బడ్జెట్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నూతన మోడల్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపును అందిస్తోంది. సాధారణంగా ఇరవై వేల రూపాయల…

Read Full News
రెండు చేతులు లేకపోయినా.. సంకల్పం గెలిపిస్తోంది.. లక్ష్మి పట్టుదలకు సెల్యూట్..! | Bihar: Disability student laxmi writes with feet dreams to become teacher in Katihar district

రెండు చేతులు లేకపోయినా.. సంకల్పం గెలిపిస్తోంది.. లక్ష్మి పట్టుదలకు సెల్యూట్..! | Bihar: Disability student laxmi writes with feet dreams to become teacher in Katihar district

కతిహార్: శారీరక వైకల్యం తన కలలకు అడ్డంకి కాదని ఓ చిన్నారి నిరూపిస్తోంది. రెండు చేతులు లేకపోయినా.. కాళ్లనే తన చేతులుగా మార్చుకుని పాఠాలు రాస్తూ, చదువుకుంటూ ముందుకు సాగుతోంది. బీహార్‌లోని కతిహార్ జిల్లాకు చెందిన నాలుగో తరగతి విద్యార్థిని లక్ష్మి పట్టుదల, ఆత్మవిశ్వాసం ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. హసన్‌గంజ్ బ్లాక్‌లోని భటౌరియా ఉన్నత మాధ్యమిక పాఠశాలలో లక్ష్మి నాలుగో తరగతి చదువుతోంది. పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా.. చదువుపై ఆమె ఆసక్తి మాత్రం ఏమాత్రం…

Read Full News
ఆదివాసీల గుండెల్లో నిలిచిన కలెక్టర్.. ఏకంగా ఆయన పేరుతోనే గూడెం పేరు!

ఆదివాసీల గుండెల్లో నిలిచిన కలెక్టర్.. ఏకంగా ఆయన పేరుతోనే గూడెం పేరు!

అమాయకపు ఆదివాసీ జనం.. కల్మషం లేని ప్రేమ వారి సొంతం. ఆత్మీయతలకు ఆప్యాయతలకు వారు పెట్టింది పేరు. పూరి గుడిసెల్లో.. గుడ్డి‌దీపాల కింద కాలం వెళ్లదీసే అడవమ్మ బిడ్డలు వారు. అడవినే నమ్ముకుని అడవితోనే బతుకంటూ సాగిపోయే జనం వాళ్లు. కష్టాలు ఎన్నొచ్చినా కన్నీళ్లతోనే ప్రయాణం చేసే బడుగు జీవులు. అలాంటి గూడెం జనాలకు ఓ కాసింత సాయం చేస్తే చాలు ఎల్లకాలం గుర్తుంచుకుంటారు. అలాంటిది వారి గుండెల్లో వెలుగులు నింపితే.. పక్క గూడును అందిస్తే ఇంకెంత…

Read Full News
ఈ స్టార్ కమెడియన్ గుర్తున్నాడా.? ఆయన కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. | Comedian Omkuchi Narasimhan Legacy and Son Omkareshwaras Hermit Life

ఈ స్టార్ కమెడియన్ గుర్తున్నాడా.? ఆయన కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. | Comedian Omkuchi Narasimhan Legacy and Son Omkareshwaras Hermit Life

ఈ కమెడియన్ గుర్తున్నాడా.? ఆయన ఓంకుచి నరసింహన్. ఆయన జీవితం, సినీ ప్రస్థానం చాలా విభిన్నంగా ఉంటుంది. బక్కపలచటి ఆకారం, కీచు గొంతుతో సుమారు 1500లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆయన అసలు పేరు నరసింహన్ కాగా, ఓంకుచి అనేది జనంలో పాపులర్ అయిన పేరు.ఓంకుచి నరసింహన్ 1936లో తమిళనాడులోని కుంభకోణం నగరంలో జన్మించారు. 13వ ఏట అబ్బయ్య అనే చారిత్రక చిత్రంలో బాలనటుడిగా నటించినా, ఆ తర్వాత చదువుపైనే పూర్తిగా దృష్టి సారించారు….

Read Full News
అదిరిపోయే లుక్, భారీ బ్యాటరీతో మహీంద్రా BE 07.. మూడు స్క్రీన్లు ఏంటి సార్.. ఫీచర్లివే

అదిరిపోయే లుక్, భారీ బ్యాటరీతో మహీంద్రా BE 07.. మూడు స్క్రీన్లు ఏంటి సార్.. ఫీచర్లివే

మహీంద్రా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వెహికల్ లైనప్‌ను మరింత విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా BE సిరీస్‌లో వస్తున్న కొత్త మోడల్ ఎస్‌యూవీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. సరికొత్త ఫీచర్లు, అద్భుతమైన డిజైన్‌తో రానున్న ఈ కారు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. మహీంద్రా నుంచి త్వరలో మార్కెట్లోకి రానున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ BE 07పై కార్ లవర్స్‌లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ కారు టెస్ట్ మ్యూల్‌కు సంబంధించిన లేటెస్ట్…

Read Full News