Chennai Love Story OTT: ఓటీటీలోకి ‘చెన్నై లవ్ స్టోరీ’.. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియల లవ్ స్టోరీ స్ట్రీమింగ్ డేట్ ఇదే! | Kiran Abbavaram’s Chennai Love Story Movie To Stream On Sony LIV OTT From August 21st
క, కే ర్యాంప్ సినిమాలతో వరుసగా విజయాలు అందుకున్న కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి రాజేష్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. జులై 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మేకర్స్ చెప్పినట్లు మరీ కల్ట్…