Headlines

Duleep Trophy 2026: చెపాక్ స్టేడియంలో టైటిల్ పోరు.. దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే? | Duleep Trophy 2026 Prize Money Winner Runner Up Ishan Kishan Double Century

Duleep Trophy 2026: చెన్నైలోని ప్రసిద్ధ ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య ఫైనల్ సమరం సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు జరుగుతోంది. మైదానంలో ఆటగాళ్లు ట్రోఫీ కోసం చెమటోడుస్తుండగా క్రికెట్ అభిమానులు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ విజేతకు దక్కే ప్రైజ్ మనీ వివరాలపై ఆరా తీస్తున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచే జట్టు రూ.కోటి నగదు బహుమతిని గెలుచుకుంటుంది. టైటిల్ పోరులో రన్నరప్‌గా నిలిచే…

Read Full News

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు! | Telangana Govt Good News for Job Aspirants, 3 More Years Age Relaxation for Constable Posts

హైదరాబాద్‌, సెప్టెంబర్ 10:  తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) చేపట్టే నియామకాలకు ఈ అదనపు వయో సడలింపు వర్తించనుంది. పోలీస్ శాఖతో పాటు ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. కానిస్టేబుల్‌తో సమాన హోదా కలిగిన ఇతర పోస్టులకు కూడా ఈ అదనపు సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు తెలంగాణలో ఎస్సై ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 32…

Read Full News

పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే మాత్రం.. | Boiled Egg Benefits: Morning Protein for Energy and Brain Health, How to Peel Boiled Eggs Easily

గుడ్డులో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి12 (రైబోఫ్లేవిన్, ఫోలేట్) పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఐరన్, జింక్, సెలీనియం, ఫాస్పరస్, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా.. నాడీ వ్యవస్థకు తోడ్పడే కోలిన్ తోపాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, కంటి ఆరోగ్యానికి మేలు చేసే లుటీన్, జియాక్సంతిన్ ఉంటాయి.

Read Full News

Hyderabad: డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఈ సెంటర్లలో ఛార్జింగ్, వైఫై సౌకర్యం.. హాయిగా విశ్రాంతి కూడా.. | Telangana Govt Good News for Delivery Boys: Pragathi Centres to Offer Rest, WiFi, Charging and Medical Facilities

డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రాజెక్ట్ ప్రగతి పేరుతో జెప్టోతో కీలక ఒప్పందం చోటుచేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా డెలివరీ బాయ్స్ కోసం హైదరాబాద్‌లో ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం, జెప్టో సంస్థ కలిసి ఈ సెంటర్లను గిగ్ వర్కర్ల కోసం త్వరలో ఏర్పాటు చేయనున్నారు. తొలుత నగరంలో 5 కేంద్రాలను నెలకొల్పనుండగా.. దశలవారీగా మరిన్ని కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఈ సెంటర్లలో డెలివరీ బాయ్స్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో…

Read Full News

టీమిండియాలో సడన్ ఎంట్రీ.. అసలెవరీ నచికేత్ భూటే.. అసలేంటి ఇతగాడి ట్యాలెంట్..? | Nachiket bhute india a squad australia a series vidarbha all rounder ranji trophy

Nachiket Bhute India A Squad: ఆస్ట్రేలియా Aతో జరగనున్న మల్టీడే మ్యాచ్‌ల కోసం ప్రకటించిన భారత్ A జట్టులో నచికేత్ భూటే పేరు ఆసక్తి రేపుతోంది. సెప్టెంబర్ 22 నుంచి పుదుచ్చేరిలో సిరీస్ మొదలుకానుంది. రెండు మల్టీడే, మూడు వన్డే మ్యాచ్‌లతో ఈ పర్యటన సాగనుంది. మల్టీడే జట్టులో చోటు దక్కించుకున్న భూటే ఇప్పటివరకు విదర్భ దేశవాళీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. నాగ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల భూటే బౌలింగ్ ఆల్ రౌండర్ (bowling…

Read Full News

’15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా.. ‘పంచనామా’ వెబ్ సిరీస్ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ | Udaya Bhanu Gets Emotional In Panchanama Preview, A Web series To Stream On ZEE 5 OTT From September 11th

తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌‌లో 6 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం ప్రివ్యూ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత, షో రన్నర్ ఉదయభాను…

Read Full News

Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి భారీ ఊరట.. ధరలు ఒక్కసారిగా పతనం.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తులం ఎంతంటే..?

గోల్డ్ ప్రియులకు ఊరట కలిగింది. ధరలు మరోసారి డౌన్ అవుతున్నాయి. గత మూడు వారాలుగా పసిడి దిగొస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావడం, త్వరలో వినాయక చవితి, దసరా పండగలు రానున్న క్రమంలో గోల్డ్ రేట్లు పతనమమవుతుండటం కొనుగోలు చేయాలనుకునేవారికి ఉపశమనం కల్గిస్తోంది. డాలర్ విలువ బలపడటం, అంతర్జాతీయంగా ఆర్ధిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాల క్రమంలో ధరలు క్రాష్ అవుతున్నాయి. అయితే ఈ ధరల పతనం అనేది ఎన్ని రోజులు ఉంటుందని ఎవరూ అంచనా వేయలేమని మార్కెట్ అనలిస్టులు…

Read Full News

Team India: 16 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఛోటా ప్యాకెట్.. అదేంటంటే? | Duleep trophy final ishan kishan 350 runs record east zone south zone

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ బ్యాట్‌తో చరిత్ర సృష్టించాడు. సౌత్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 350 పరుగులు చేసిన అతడు, టోర్నీలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో భారత క్రికెట్‌లో 16 ఏళ్లుగా కొనసాగుతున్న రికార్డును తన పేరిట మార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ డబుల్.. సౌత్ జోన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఇషాన్ ఏకంగా 270 పరుగులు చేశాడు. ఆ…

Read Full News

8, 7, 7.. ముచ్చటగా మూడోసారి.. సింగిల్ డిజిట్ దాటని బాబర్ ఆజం.. కెరీర్ క్లోజ్..? | Babar azam england test poor form edgbaston pakistan third test seven runs collapse

Babar Azam Poor Form: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో, చివరి టెస్టులో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి నిరాశపరిచాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. పాకిస్థాన్ బ్యాటింగ్ మొత్తం తడబడటంతో జట్టు కేవలం 133 పరుగులకే ఆలౌట్ అయింది. 18 బంతుల్లో ఏడు పరుగులు.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ 18 బంతులు ఎదుర్కొని కేవలం 7 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక్క…

Read Full News

సెప్టెంబర్ 10 రాశిఫలాలు: వారికి ఉద్యోగ పదోన్నతి.. ఆదాయం పెరిగే ఛాన్స్ | Daily Horoscope September 10, 2026: Career, Business and Financial Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (సెప్టెంబర్ 10, 2026): మేష రాశికి చెందిన ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి ఆశించిన లబ్ధిపొందుతారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో కొద్దిగా బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. మిథున రాశికి చెందిన వారికి ఉద్యోగ జీవితంలో చిన్నా చితకా సమస్యలు చాలావరకు తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12…

Read Full News