World EV Day: నీటిలో ఈవీ నడిపితే ఏమవుతుంది? ఎలక్ట్రిక్ వాహనాలపై 10 అపోహలు.. అసలు నిజాలివే! | World EV Day 2026: 10 Common EV Myths Busted – From Battery Safety to Charging and Range
Electric Vehicles Myths Telugu: ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) భారతీయ రోడ్లపై క్రమంగా పెరుగుతున్నాయి. అయితే వీటి వినియోగం పెరుగుతున్నప్పటికీ, ఈవీలకు సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలు, అపోహలు ఇప్పటికీ ఉన్నాయి. నీటితో నిండిన రోడ్డులో ఈవీ నడిపితే ఆగిపోతుందా? మార్గమధ్యలో బ్యాటరీ ఛార్జ్ అయిపోతే ఏం చేయాలి? ఈవీ బ్యాటరీలు సురక్షితమేనా? వంటి ప్రశ్నలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ వేగంగా విస్తరిస్తోంది. 2016లో సుమారు…