Headlines

Actor Ali: అలీకి ఏమైంది? కాలికి పెద్ద కట్టుతో స్టార్ కమెడియన్.. వీడియో వైరల్ | Comedian Ali spotted with a large bandage on his leg, Wife Zubeda Explained What Happened, Watch Video

రాజకీయాల కారణంగా చాలా రోజుల పాటు సినిమాలకు దూరమయ్యారు కమెడియన్ అలీ. అయితే కొన్ని రోజుల క్రితమే రాజకీయాలకు పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పేశారాయన. మళ్లీ తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఇండస్ట్రీతోనే తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో హాస్య నటుడిగా, సహాయక నటుడిగా చేస్తున్నారు అలీ. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అలీకి సంబందించిన ఒక వీడియో నెట్టింట తీవ్ర కలకలం రేపింది….

Read Full News
Mustard Oil: జుట్టుకు ఆవనూనె రాస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు! | Applying Mustard Oil to Your Hair? You Won’t Stop Once You Know These Amazing Benefits

Mustard Oil: జుట్టుకు ఆవనూనె రాస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు! | Applying Mustard Oil to Your Hair? You Won’t Stop Once You Know These Amazing Benefits

Mustard Oil: జుట్టు ప్రస్తావన వచ్చినప్పుడల్లా మీరు ఆవ నూనె గురించి విని ఉంటారు. కానీ అది జుట్టుకు నిజంగా ఏమి చేస్తుందో చాలా తక్కువ మందికి తెలుసు. జుట్టుకు ఆవ నూనె రాస్తే ఏమవుతుంది అనే ప్రశ్న మీ మనసులో కూడా మెదులుతోందా ? అయితే ఈ కథనం మీ కోసమే. ప్రొఫెసర్ డాక్టర్ రామ్ అవతార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆవ నూనెతో జుట్టుకు మసాజ్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆయుర్వేద వైద్యుడు,…

Read Full News
విద్యార్థులకు కీలక అప్‌డేట్.. జూలై 28న స్కూళ్లకు సెలవు..? కారణం ఇదే | School Holiday on July 28? IMD Issues Heavy Rainfall Alert Across Several States

విద్యార్థులకు కీలక అప్‌డేట్.. జూలై 28న స్కూళ్లకు సెలవు..? కారణం ఇదే | School Holiday on July 28? IMD Issues Heavy Rainfall Alert Across Several States

దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో జూలై 28 (మంగళవారం) పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారా? అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. అయితే దేశవ్యాప్తంగా స్కూళ్లకు సాధారణ సెలవు ప్రకటించలేదు. వర్షాల తీవ్రత, వరద పరిస్థితులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లా యంత్రాంగాలు స్థానిక…

Read Full News
గూగుల్ నుంచి మరో సంచలనం.. టెక్ దిగ్గజం లీక్ చేసిన సీక్రెట్ తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే | Google’s Grand Reveal: Pixel 11 Pro Fold Design Surprises Tech World Before Launch

గూగుల్ నుంచి మరో సంచలనం.. టెక్ దిగ్గజం లీక్ చేసిన సీక్రెట్ తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే | Google’s Grand Reveal: Pixel 11 Pro Fold Design Surprises Tech World Before Launch

Google Pixel 11 Pro Fold. మొబైల్ మార్కెట్ లవర్స్ అందరి చూపు ఇప్పుడు ఒకే ఒక్క బ్రాండ్ వైపు నిలిచింది. కస్టమర్ల అంచనాలను తలకిందులు చేస్తూ దిగ్గజ కంపెనీ తన నెక్స్ట్ జనరేషన్ ఫోన్ రూపురేఖలను ముందే లీక్ చేసేసింది. రాబోయే గ్రాండ్ ఈవెంట్‌కు ముందే బయటకు వచ్చిన ఈ అప్‌డేట్ టెక్ ప్రియుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేస్తోంది. సరికొత్త హంగులతో మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న ఆ అద్భుతమైన డివైజ్ అసలు రూపం ఎలా ఉందో…

Read Full News

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గిన్నెడు తింటే చాలు.. ఏనుగు లాంటి బలం.. రోజంతా ఫుల్ ఎనర్జీ.. | Green Gram Health Benefits: Why You Should Include Moong Beans in Your Breakfast Pesalu

పెసలు శరీరానికి అవసరమైన పోషకాలతో నిండిన అద్భుతమైన పోషకాహారం.. ఉదయం పూట తీసుకునే ఆహారం రోజంతా మన శక్తి స్థాయిలను, ఉత్సాహాన్ని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో, పెసర్లు అద్భుతమైన, బలమైన ఆహారంగా నిలుస్తాయి. మొక్కల నుంచి లభించే పెసర్లు ప్రోటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. పెసలులో (Green Gram / Moong Bean) B-కాంప్లెక్స్ (బి1, బి9/ఫోలేట్), విటమిన్ C, విటమిన్ E సమృద్ధిగా ఉండటంతోపాటు.. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం,…

Read Full News
గుడ్లు ఉడకబెట్టేటప్పుడు నీటిలో ఇది ఒక్కటి వేస్తే చాలు.. పగలకుండా పెంకు ఈజీగా వచ్చేస్తుంది.. | How to Boil Eggs Without Cracking: The Secret Lemon Juice Hack Explained

గుడ్లు ఉడకబెట్టేటప్పుడు నీటిలో ఇది ఒక్కటి వేస్తే చాలు.. పగలకుండా పెంకు ఈజీగా వచ్చేస్తుంది.. | How to Boil Eggs Without Cracking: The Secret Lemon Juice Hack Explained

సాధారణంగా గుడ్లు ఉడికించేటప్పుడు నీటి ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ పెంకుపై ఒత్తిడి పెరిగి పగుళ్లు ఏర్పడుతుంటాయి. దీనికి పరిష్కారంగా ఉడకబెట్టే సమయంలో పాత్రలోని నీటిలో కాస్త నిమ్మరసం కలిపితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ చిన్న చిట్కాను పాటించడం ద్వారా గుడ్డు పెంకు పగలకుండా కాపాడుకోవడమే కాకుండా ఉడికిన తర్వాత పెంకును ఎలాంటి శ్రమ లేకుండా, కేవలం కొద్ది సెకన్లలోనే ఒలిచేయవచ్చు.

Read Full News
తెలంగాణలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. ప్రతి ఆరు జంటల్లో ఒకరికి సంతానలేమి? | Telangana Fertility Rate Decline Infertility IVF ART Act 2021

తెలంగాణలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. ప్రతి ఆరు జంటల్లో ఒకరికి సంతానలేమి? | Telangana Fertility Rate Decline Infertility IVF ART Act 2021

తెలంగాణలో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోతోంది. ఒకవైపు ఆలస్యంగా వివాహాలు, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో పిల్లలను కనాలనే నిర్ణయం వాయిదా పడుతుండగా.. మరోవైపు సంతానలేమి సమస్యతో ఫెర్టిలిటీ క్లినిక్‌లను ఆశ్రయించే జంటల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఫెర్టిలిటీ చికిత్సల్లో పారదర్శకత, నైతికత, రోగుల హక్కుల పరిరక్షణపై చర్చ మొదలైంది. జనాభా స్థిరత్వాన్ని కొనసాగించేందుకు అవసరమైన మొత్తం సంతానోత్పత్తి రేటు 2.1గా పరిగణిస్తారు. అయితే తెలంగాణలో ఈ రేటు ప్రస్తుతం సుమారు 1.5కు…

Read Full News
బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, నర్సంపేట ఎమ్మెల్యేగా సేవలందించారు. కేసీఆర్, కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. ఆయన మృతితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు…

Read Full News

కేవలం 46 పైసల బకాయికి రూ. 1,200 జరిమానా! క్రెడిట్ కార్డ్ హోల్డర్ పోస్ట్ వైరల్.. ఆర్‌బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి? | 46 Paise Due, Rs.1,200 Charged! HDFC Credit Card Holder’s Viral Post Raises Questions Over RBI Rules

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో కేవలం 46 పైసల తేడాకు గాను, ఒక బ్యాంకు రూ. 1,200 పైగా జరిమానా విధించిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్ తన నెలవారీ బిల్లును చెల్లించే క్రమంలో పొరపాటున కేవలం 46 పైసలు తక్కువగా చెల్లించాడు. అయితే, తర్వాతి బిల్లు ప్రకటన వచ్చేసరికి ఆ 46 పైసల బకాయికి గాను బ్యాంక్ అతనికి రూ. 1,200 వరకు లేట్‌ ఫీజు, దానిపై వడ్డీ,…

Read Full News
ఏది పడితే అది వద్దు మావ.. ఉదయాన్నే ఇది తింటే బరువు తగ్గడం ఖాయం

ఏది పడితే అది వద్దు మావ.. ఉదయాన్నే ఇది తింటే బరువు తగ్గడం ఖాయం

చాలా మంది ఊబకాయం అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునేవారికి, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి డైటీషియన్లు ఒక వినూత్నమైన, పోషకమైన ఇడ్లీ రెసిపీని పరిచయం చేశారు. ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుందని పేర్కొంటున్నారు. ప్రోటీన్ ఇడ్లీ తయారీ: ఈ ప్రత్యేక ఇడ్లీని తయారు చేయడానికి, సాధారణ ఇడ్లీ పిండికి కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను కలుపుతారు. ఒక్కో ఇడ్లీ గరిటెకు…

Read Full News