Headlines

Astrology: బుధుడితో చంద్రుడి యుతి.. వారి ప్రయత్నం సక్సెస్ కావడం పక్కా..! | Moon Mercury Conjunction: 6 Zodiac Signs Set to Achieve Success Before September 23

తండ్రీ కుమారులైన చంద్ర, బుధులు ఎక్కడ కలిసినా కొన్ని రాశులకు శుభ ఫలితాలనివ్వకుండా ఉండరని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ రెండు గ్రహాల కలయిక విజయాలకు, సాఫల్యాలకు ప్రతీక. అందులోనూ చంద్రుడు గానీ, బుధుడు గానీ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు మరింత యోగ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఈ నెల(సెప్టెంబర్) 11, 12, 13 తేదీల్లో కన్యారాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న బుధుడితో చంద్రుడి యుతి జరుగుతోంది. ఈ మూడు రోజుల్లో ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా ఈ నెల…

Read Full News

క్రేన్లు, జేసీబీలు వచ్చినా.. అంగుళం కదని హనుమాన్! ఉత్కంఠ రేపుతున్న 170 ఏళ్ల ఆలయం | Ujjain Khade Hanuman temple idol stays put after 4 failed relocation attempts amid Simhastha 2028 roadwork

ఉజ్జయిని: భారీ క్రేన్లు.. జేసీబీలు.. ఆధునిక యంత్రాలు.. ఆలయ భవనం తొలగింపు.. అయినా ఆ విగ్రహం మాత్రం కదల్లేదట. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రస్తుతం ఓ పురాతన హనుమాన్ ఆలయానికి సంబంధించిన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సుమారు 170 ఏళ్ల చరిత్ర కలిగిన ‘ఖడ్డే హనుమాన్ ఆలయం’ను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిలువెత్తు హనుమాన్ విగ్రహాన్ని తొలగించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాలుగు రోజులుగా ప్రయత్నాలు.. అయినా కదలని హనుమాన్?…

Read Full News

చేదులోనే ఉంది మహా ఆరోగ్యం.. వేప వల్ల కలిగే ఈ అద్భుత ప్రయోజనాలు మీకు తెలుసా? | The Power of Neem: Amazing Health Benefits of This Bitter but Beneficial Tree!

మన ఇంటి ఆవరణలో లేదా చుట్టుపక్కల సులభంగా కనిపించే వేప చెట్టు ఒక శక్తివంతమైన ప్రకృతి ప్రసాదించిన ఔషధం. ఆయుర్వేదంలో వేపకు విశిష్ట స్థానం ఉంది. వేప వేరు నుండి ఆకుల వరకు ప్రతి భాగం ఏదో ఒక రకమైన ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తుంది. వేపలోని క్రిమిసంహారక, యాంటీబాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ గుణాలు పలు రకాల వ్యాధుల నుండి మనల్ని కాపాడుతాయి. వేప వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. రక్తాన్ని శుద్ధి చేస్తుంది:…

Read Full News

Haiku Movie: ‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా టీజర్ చూశారా? శ్రీదేవి మరో హిట్ కొట్టేలా ఉందిగా.. | Sridevi, Aegan Starrer Haiku Movie Teaser Out Now, Movie To Release On October 23rd

విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్, యూత్‌ఫుల్ ట్రీట్‌మెంట్, పొయెటిక్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ టీజర్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన విజువల్స్‌తో పాటు ఫ్రెష్ టేకింగ్‌తో ఈ ప్రేమకథను దర్శకుడు కొత్తగా ప్రజెంట్ చేశారు. వావ్ అనిపించే ఫ్రేమ్స్, ఆహ్లాదకరమైన సన్నివేశాలు, లవ్ ఎమోషన్స్‌తో నిండిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. నేటి…

Read Full News

IND vs AFG: భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా..? | India afghanistan t20 series broadcast details live streaming player updates

IND vs AFG T20 Series Live Streaming: భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసక్తికరమైన మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్ ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ల టెలివిజన్ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. దీంతో భారత్‌తో పాటు నేపాల్, మాల్దీవులు, భూటాన్‌లోని క్రికెట్ అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ఓటీటీలో మ్యాచ్‌లు చూడాలనుకునే వారికి సోనీ…

Read Full News

కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి! | White Layer on Your Potting Soil? Simple Tips to Get Rid of Mold and Mineral Buildup!

ఇంటి కుండీలలోని మట్టిపై తరచూ తెల్లటి పొర లేదా తెల్లటి పౌడర్ వంటిది పేరుకుపోతుంటుంది. ఇది ఎక్కువగా ఫంగస్ లేదా నీటిలోని ఖనిజ లవణాలు పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. మొక్కలకు అతిగా నీరు పోయడం, సరైన గాలి వెలుతురు తగలకపోవడం, డ్రైనేజీ రంధ్రాలు సరిగ్గా లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. దీనివల్ల మొక్కల వేర్లు కుళ్ళిపోయి, పెరుగుదల ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. 1. తెల్లటి పొర ఏర్పడటానికి ప్రధాన…

Read Full News

Irumudi OTT: ఆడియెన్స్ గెట్ రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ ‘ఇరుముడి’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? | Ravi Teja Starrer Irumudi Movie Likely To Stream on Netflix OTT from September Last Week

మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషినల్ థ్రిల్లర్ లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇరుముడి సినిమా సంచలన విజయం సాధించింది. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్‌ కు తోడు అయ్యప్ప స్వామి నేపథ్యం ఉండడంతో ఇరుముడి సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది….

Read Full News

రూ.50 వేల ఖర్చు… రూ.2 లక్షల లాభం…ఈ పంట రైతులను ధనవంతులను చేస్తుంది..? ఆ రహస్యం ఇదే! | Invest Rs.50,000 and Earn Up to Rs.2 Lakh? Why Aloe Vera Farming Is Attracting Farmers!

ప్రస్తుత కాలంలో సాంప్రదాయ పంటల కంటే వాణిజ్య పంటలు, మూలికా సాగు వైపు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అందులో ముఖ్యంగా కలబంద సాగు అతితక్కువ ఖర్చుతో అత్యధిక లాభాలను అందించే లాభదాయక వ్యాపారంగా నిలుస్తోంది. ఔషధ, సౌందర్య సాధనాలు, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీలో కలబంద వినియోగం విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. 1. నేలలు, వాతావరణం అలోవెరా సాగుకు పొడి, ఉష్ణమండల వాతావరణం అనుకూలం. నేలలు: ఉసుక నేలలు, నల్లరేగడి, తక్కువ సారవంతమైన భూముల్లో…

Read Full News

మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి దివ్యౌషధం! | Eat Makhana with Milk Like This: A Powerful Combination for Stronger Bones and Better Health!

పూల్‌మఖానా, పాలు రెండూ పోషకాల గనులు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా పాలు, మఖానా రెండింటిలోనూ క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, పళ్లు దృఢంగా మారతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శక్తిని అందించి, బరువు నియంత్రణకు కూడా ఈ మిశ్రమం ఎంతో తోడ్పడుతుంది. మరిన్ని లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.. బలమైన ఎముకలు, పళ్లు- పాలు, మఖానా రెండూ క్యాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లకు నిలయాలు. వయసు…

Read Full News

100 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు.. భారత్ ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా సంక్షోభం..! | Middle East Tensions Drive Crude Oil Prices Above $100: Impact on India’s Economy

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు 100 డాలర్లను దాటింది. దీంతో స్టాక్‌ మార్కెట్లతో పాటు దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ చుక్కలను తాకుతున్నాయి. సౌదీ అరేబియా ఇంధన ఉత్పాదక కేంద్రాలపై హౌతీ మిలిటెంట్లు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడంతో పశ్చిమాసియాలో టెన్షన్‌ వాతావరణం మరింత పెరిగింది. బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు రేటు మరోసారి 100 డాలర్లను సమీపించింది. దీంతో…

Read Full News