Headlines

PCOD Symptoms: మహిళల్లో PCODని ముందే గుర్తించాలంటే.. తప్పక గమనించాల్సిన లక్షణాలు ఇవే! | PCOD Symptoms Details in Telugu

కొంతమందిలో బరువు పెరిగిన తర్వాత లేదా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి సమస్య ఉన్నట్లు గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే ఈ లక్షణాలు ఉన్న ప్రతి మహిళకు PCOD ఉందని చెప్పలేం. ఇతర హార్మోన్ల సమస్యలు, జీవనశైలి మార్పులు లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి లక్షణాల ఆధారంగా స్వయంగా నిర్ణయించుకోకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. 1. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం PCODలో తరచుగా కనిపించే…

Read Full News

Venus Transit: ఈ రాశులపై శుక్రుడి సిరిసంపదల వర్షం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..? | Venus Transit in Libra: 6 Zodiac Signs Set for a New Phase of Prosperity

భోగభాగ్యాలకు, సిరిసంపదలకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్ర గ్రహం ప్రస్తుతం తన స్వస్థానమైన తులా రాశిలో జనవరి 2 వరకు సంచారం చేయడం జరుగుతోంది. ఈ రాశిలో శుక్రుడికి బాగా బలం పెరిగి స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఫలితాలనివ్వడం జరుగుతుంది. అయితే, భోగభాగ్యాలను ఇవ్వడంలో సాధారణంగా శుక్రుడు తనకు అనుకూలమైన, ఇష్టమైన రాశులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. శుక్రుడికి బాగా ఇష్టమైన రాశులుః వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభం. తులా రాశి నుంచి వృశ్చిక…

Read Full News

టీచర్స్ డే విందులో మొదలైన రచ్చ.. హెడ్‌మాస్టర్‌ను పొట్టుపొట్టుగా కొట్టిన విద్యార్థులు!

జల్‌పాయిగురి: పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగురి జిల్లాలో ఓ పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీచర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో తలెత్తిన వివాదం చివరకు హెడ్‌మాస్టర్, విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పాఠశాల ప్రాంగణం కొద్దిసేపు రణరంగాన్ని తలపించింది. ఏకంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. పాఠశాలలో టీచర్స్ డే కార్యక్రమం అనంతరం విద్యార్థులకు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మధ్య…

Read Full News

పోలాండ్‌లో వీధికెక్కిన రోబోలు .. ఏఐ పై తిరుగుబాటు ధర్నా! | Robots have started protesting want AI regulation

ఇందులో ‘అగిబోట్ ఏ3’ (Agibot A3) అనే హ్యూమనాయిడ్ రోబో కూడా పాల్గొంది. “ఇది జరిగి తీరుతుంది. ఇది ఇకపై సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, రియాలిటీ భయ్యా!” అని ఏకంగా మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చేసింది. రెండు కాళ్ల మనుషుల ఆకారంలో రోబోల నుంచి, కుక్కల లాంటి ఫోర్-లెగ్డ్ రోబోల వరకు  ఈ ప్రదర్శనలో రచ్చ రచ్చ చేశాయి. అసలే జాబ్ మార్కెట్ లో AI టెన్షన్ ఉంటే, ఇప్పుడు రోబోలే వచ్చి “మా వల్ల…

Read Full News

Fever Bathing: జ్వరం వచ్చిందని స్నానం మానేస్తున్నారా? అసలు చేయాల్సిన పని ఇదే! | Bath During Fever Details in Telugu

నిపుణుల సూచనల ప్రకారం జ్వరం ఉన్న ప్రతి వ్యక్తికి స్నానం పూర్తిగా నిషేధం కాదు. అయితే జ్వరం తీవ్రత, వ్యక్తి శారీరక పరిస్థితి, నీటి ఉష్ణోగ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా తీవ్రమైన చలి, తల తిరగడం లేదా ఎక్కువ నీరసం ఉన్నప్పుడు స్నానం చేయడం వల్ల ఇబ్బంది పెరగవచ్చు. తేలికపాటి జ్వరం ఉండి, వ్యక్తి సాధారణంగా కదలగలిగే పరిస్థితిలో ఉంటే గోరువెచ్చని నీటితో కొద్దిసేపు స్నానం చేయడం ఉపశమనాన్ని ఇవ్వవచ్చు. 1. జ్వరం ఉన్నప్పుడు…

Read Full News

Video: 16 ఫోర్లు, 12 సిక్సర్లతో బీభత్సం.. 37 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కంటే డేంజరస్‌‌గా ఉన్నాడేందయ్యా..! | Naman dhir 173 runs 37 ball century sher e punjab t20 league amritsar soormas

Naman Dhir Century: మొహాలీలో జరిగిన షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో నమన్ ధీర్ బ్యాట్‌కు తిరుగులేకుండా పోయింది. అమృత్‌సర్ సూర్మాస్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన అతడు కేవలం 64 బంతుల్లో 173 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి దూకుడైన ఇన్నింగ్స్‌తో అమృత్‌సర్ సూర్మాస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 279 పరుగుల భారీ స్కోరు సాధించింది. నమన ధీర్ తన సెంచరీని కేవలం 37 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ టోర్నీలో ఇదే అత్యంత వేగవంతమైన…

Read Full News

Dandruff Remedies: చుండ్రు పోవడం లేదా? ఇంట్లోనే ఈ ఆకులతో హెయిర్ ప్యాక్ చేసుకోండి! | Dandruff Neem Leaves Remedies Details in Telugu

వేప ఆకులను కొబ్బరి నూనె, పెరుగు, తేనె వంటి పదార్థాలతో కలిపి ఉపయోగించే పద్ధతులు ఇంటి చిట్కాలుగా చాలాకాలంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఇవి అందరికీ ఒకే విధంగా పనిచేస్తాయని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. ముఖ్యంగా తల చర్మంపై గాయాలు, తీవ్రమైన దురద, ఎర్రబడటం లేదా ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు ఉంటే ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. వేపతో ప్రయత్నించాలనుకుంటే ముందుగా చిన్న భాగంలో పరీక్షించడం కూడా ఉపయోగకరం. 1….

Read Full News

Sorakaya Fry: చాలా తక్కువ మందికి తెలిసిన ఘుమఘుమలాడే సొరకాయ వేపుడు | Sorakaya Fry Recipe: Andhra Village Style Bottle Gourd Fry with Garlic and Spices in Telugu

కావలసిన పదార్థాలు:  మీడియం సైజు ముక్కలుగా తరిగిన లేత సొరకాయ ఒకటి, ఒక స్పూన్ కారం పొడి, v పసుపు, రుచికి సరిపడా ఉప్పు,  0 నుండి 15వెల్లుల్లి రెబ్బలు , తగినంత నూనె, 4 నుండి 5 లవంగాలు, అంగుళం ముక్క దాల్చిన చెక్క, క స్పూన్ కందిపప్పు, పావు స్పూన్ మెంతులు, ఆవాలు,  అర స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి లేదా పండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు మరియు ఒక పెద్ద కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ.

Read Full News

తిప్పేశ్వర్ టు కవ్వాల్: పులుల కొత్త వలస బాట.. 14 ఏళ్ల కవ్వాల్ నిరీక్షణ ఫలించేనా? | Why Are Tigers Reaching Kawal but Not Staying? The New Tiger Corridor From Tipeshwar to Telangana

మహారాష్ట్ర పులులకు అడ్డా.. మాములు పులుల సంచారం కంటే మ్యాన్ ఈటర్ ల సంచారమే అక్కడ ఎక్కువ అన్నట్టుగా మారింది ఆ రాష్ట్రంలోని‌ పరిస్థితి. తడోబా, తిప్పేశ్వర్ అభయారణ్యాల్లో తడోబా అందేరి టైగర్ జోన్ లోనే ఎక్కువ మ్యాన్ ఈటర్ ల సంచారం ఉన్నట్టుగా ఎన్టీసీఏ గుర్తించింది. కారణం పులుల సంఖ్య ఆ ప్రాంతంలో గణనీయంగా పెరగడం.. పులికి ఆహారం కొరత తీవ్రంగా ఏర్పడటం, తప్పని పరిస్థితుల్లో ఆహారం వెతుక్కుంటూ ఆవాసం కోసం వలస వెళుతున్న పులులు…

Read Full News

Tollywood: 1980s స్పెషల్ AI లుక్స్.. ఈ ఫొటోల్లో ఉన్న టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా? | Nandamuri Taraka Ratna Wife Alekhya 80s AI Special Looks Photos Goes Viral

అలేఖ్యతో పాటు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర, యాంకర్ మంజూష, డైరెక్టర్ సుకుమార్- బబిత, సాయి పల్లవి, త్రిష.. ఇలా చాలా మంది సినీ ప్రముఖలు 1980s ఫొటోస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Read Full News