Headlines
Andhra Pradesh: ఏపీలో వారి అకౌంట్లోకి కూడా రూ.25 వేలు.. వారం రోజుల్లో జమ.. రెడీగా ఉండండి.. | Andhra pradesh Government to Deposit 25000 Under Nethanna Sevalo Scheme Within a Week for Eligible Beneficiaries

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే నేతన్న సేవలో స్కీమ్. ఇటీవల సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని స్వయంగా ప్రారంభించారు. చేనేత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. నేతన్నలకు ఆర్ధికంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించినట్లు కూటమి సర్కార్ స్పష్టం చేసింది. అయితే ఇంకా కొంతమందికి డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో వీరికి భరోసా కల్పిస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన…

Read Full News
EPFO: మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు చేస్తున్నారా..? పొరపాటున కూడా చేయకండి.. | EPFO Rules: These Mistakes Can Make Your PF Account Inactive

EPFO: మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు చేస్తున్నారా..? పొరపాటున కూడా చేయకండి.. | EPFO Rules: These Mistakes Can Make Your PF Account Inactive

పీఎఫ్ ఖాతాలో పారదర్శకత, వేగవంతంగా సేవలు అందించేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం అనేక నియమ, నిబంధనలను అమలు చేస్తోంది. పీఎఫ్ రూల్స్ గురించి ప్రతీఒక్క ఖాతాదారుడు అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఖాతాను యాక్సెస్ చేసుకోవచ్చు. కొన్ని తప్పులు చేయడం వల్ల మీ పీఎఫ్ ఖాతా ఇనాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవేంటి అనేది చూద్దాం.

Read Full News
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించుకోండి! స్టెప్ బై స్టెప్.. బెస్ట్ ప్లాన్ | How to Build a Low Cost 2BHK House: Step by Step Construction Guide and Budget Tips

అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించుకోండి! స్టెప్ బై స్టెప్.. బెస్ట్ ప్లాన్ | How to Build a Low Cost 2BHK House: Step by Step Construction Guide and Budget Tips

సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు నిర్మాణ వ్యయం పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించాలంటే స్థలం ఖర్చు కాకుండా నిర్మాణ సామగ్రి, కూలీల ధరలు, విద్యుత్‌, ప్లంబింగ్‌, తలుపులు, కిటికీలు, పెయింటింగ్‌ వంటి వాటికీ పెద్ద మొత్తంలో బడ్జెట్‌ అవసరం. అయితే ముందుగానే సరైన ప్లాన్‌ చేసుకుని, అవసరం లేని ఖర్చులను తగ్గించుకుంటే చిన్న బడ్జెట్‌లోనే సౌకర్యవంతమైన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించుకోవచ్చు. ముందుగా బడ్జెట్‌ నిర్ణయించుకోండి ఇల్లు కట్టే ముందు…

Read Full News
కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం.. 111 మంది మృతి! శిధిలాల కింద వందలాది మంది | 7.4 Magnitude Earthquake Strikes Colombia: 111 Killed, Dozens of Buildings Collapse

కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం.. 111 మంది మృతి! శిధిలాల కింద వందలాది మంది | 7.4 Magnitude Earthquake Strikes Colombia: 111 Killed, Dozens of Buildings Collapse

బొగోటా, ఆగస్ట్ 11: పశ్చిమ కొలంబియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్‌ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంలో కనీసం 111 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. అనేక మంది గాయపడటంతో పాటు భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) ప్రకారం.. భూకంప కేంద్రం చోకో ప్రాంతంలోని శాన్‌ జోస్‌…

Read Full News
ఫైవ్‌స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసి, ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆ తర్వాత | Bengaluru Five Star Hotel Tragedy: Father Suspected of taking his own Two Daughters life, Attempts Suicide

ఫైవ్‌స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసి, ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆ తర్వాత | Bengaluru Five Star Hotel Tragedy: Father Suspected of taking his own Two Daughters life, Attempts Suicide

బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. 10, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు హోటల్‌ గదిలో మృతిచెందగా.. వారి తండ్రి తీవ్ర గాయాలతో టాయిలెట్‌లో కనిపించాడు. ఈ ఘటనను పోలీసులు హత్య, ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగవార ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల ఇమ్రాన్‌ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి సోమవారం సాయంత్రం హోటల్‌లో చెక్‌ఇన్‌ అయ్యాడు. మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో…

Read Full News
Weather Report: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే.. | Heavy Rain Alert Issued for Andhra Pradesh and Telangana, Red Alert in Several Andhra pradesh Districts

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. బుధవారం నాటికి ఇది అల్పపీడనంగా మారే అవకాశముందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు స్పష్టం చేసింది. ఏపీ విషయానికొస్తే.. అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వానలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం, బుధవారం రెడ్…

Read Full News
IND vs BAN: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్‌పై ఊహించని మలుపు.. బీసీసీఐ కీలక అప్డేట్..? | India vs bangladesh odi t20 series 2026 schedule updates bcci bcb

IND vs BAN: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్‌పై ఊహించని మలుపు.. బీసీసీఐ కీలక అప్డేట్..? | India vs bangladesh odi t20 series 2026 schedule updates bcci bcb

IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వైట్ బాల్ సిరీస్‌పై నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. రద్దయ్యేలా కనిపించిన ఈ టూర్‌ను పునరుద్ధరించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తీవ్రంగా యత్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతి లభిస్తే ఆగస్టు 29 నుంచి ఈ పరిమిత ఓవర్ల సమరం ప్రారంభం కానుంది. ఈ హైవోల్టేజ్ పోరుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రతిపాదిత వైట్ బాల్ సిరీస్‌పై గత కొంతకాలంగా…

Read Full News
Gold Rate Today: బంగారం తగ్గింది.. వెండి పెరిగింది! ఈ రోజు ధరలు ఇవే!

Gold Rate Today: బంగారం తగ్గింది.. వెండి పెరిగింది! ఈ రోజు ధరలు ఇవే!

హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధర మాత్రం కొద్దిగా పెరిగింది. ఆగస్టు 11, 2026న హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,196గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,51,960. అదే 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.13,929, 10 గ్రాములకు రూ.1,39,290గా నమోదైంది. 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.11,397గా ఉంది. ఆగస్టు 10తో పోల్చితే బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,197…

Read Full News
Moral Story: అహంకారం, గర్వం.. తెలివి ముందు పోతుంది.. కుందేలు – సింహం కథ | The Clever Rabbit and the Proud Lion: A Classic Moral Story

Moral Story: అహంకారం, గర్వం.. తెలివి ముందు పోతుంది.. కుందేలు – సింహం కథ | The Clever Rabbit and the Proud Lion: A Classic Moral Story

ఒక విశాలమైన అడవిలో ఏనుగులు, కోతులు, ఒంటెలు, తాబేళ్లు, కుందేళ్లు, పులులు, నక్కలు ఇలా ఎన్నో జంతువులు కలిసి శాంతియుతంగా జీవించేవి. ఆ అడవికి ఓ బలమైన సింహం రాజుగా ఉండేది. కొంతకాలానికి సింహానికి వయసు పైబడింది. వృద్ధాప్యం కారణంగా అది మునుపటిలా వేటాడలేకపోయేది. ఆహారం దొరకక సింహం చాలా ఇబ్బంది పడింది. ఒకరోజు సింహం అడవిలోని జంతువులన్నింటినీ సమావేశానికి పిలిచింది. ‘నాకు ఇప్పుడు వయసైంది. నేను మిమ్మల్ని ప్రతిరోజూ వేటాడలేను. అందుకే మీ అందరికీ ఒక్కో…

Read Full News
ఆగస్టు 11 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో అదృష్టం.. ధనలాభం కూడా! | Daily Horoscope August 11, 2026: 12 Zodiac Signs Career, Money & Job Predictions

ఆగస్టు 11 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో అదృష్టం.. ధనలాభం కూడా! | Daily Horoscope August 11, 2026: 12 Zodiac Signs Career, Money & Job Predictions

దిన ఫలాలు (ఆగస్టు 11, 2026): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. పదోన్నతులకు, జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో వృషభ రాశి వారి ప్రతిభను అధికారులు గుర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?…

Read Full News