Headlines
Andhra Pradesh: 12లక్షలు ఇస్తే మీ కూతురిని పంపిస్తా.. తాళికట్టిన రోజే భార్యను బేరం పెట్టిన నీచుడు.. అసలు ఏం జరిగిందంటే..? | Groom demands Rs 12 lakh from in laws just hours after the wedding in Eluru

Andhra Pradesh: 12లక్షలు ఇస్తే మీ కూతురిని పంపిస్తా.. తాళికట్టిన రోజే భార్యను బేరం పెట్టిన నీచుడు.. అసలు ఏం జరిగిందంటే..? | Groom demands Rs 12 lakh from in laws just hours after the wedding in Eluru

ప్రేమించానని నమ్మించాడు.. జీవితాంతం తోడుంటానని తాళి కట్టాడు.. తీరా పెళ్లయ్యాక అసలు స్వరూపం బయటపెట్టాడు. కట్టుకున్న భార్యను కన్నవారికి అప్పగించేందుకు రూ.12 లక్షలు ఇవ్వాలంటూ కిడ్నాపర్ తరహాలో బేరసారాలకు దిగిన దారుణ ఘటన ఏలూరు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రేమను వ్యాపారంగా మార్చి, కన్నవారి వేదనను పెట్టుబడిగా మార్చుకోవాలని చూసిన ఈ కేటుగాళ్ల వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతుంది. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే యువతి నాలుగు రోజుల క్రితం కళాశాలకు…

Read Full News
జలుబు చేసిందని RMP డాక్టర్‌ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్‌!

జలుబు చేసిందని RMP డాక్టర్‌ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్‌!

ఖమ్మం, ఆగస్ట్‌ 11: బోనాల పండగ సందర్భంగా హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన ఓ బాలిక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. అయితే చిన్నపాటి జలుబు, దగ్గుతో అనారోగ్యానికి గురై చికిత్స కోసం ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లిన ఆమె.. ఇంజక్షన్‌ ఇచ్చిన కొద్దిసేపటికే మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై సూరజ్‌, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బస్వాపురానికి చెందిన చల్లా రమేశ్‌,…

Read Full News
Dark Neck Remedies: ముఖం తెల్లగా.. మెడ మాత్రం నల్లగా కనిపిస్తోందా?.. ఈ సింపుల్ హోం రెమెడీస్‌తో క్లీన్‌గా ఉంచుకోవచ్చట! | Natural Remedies for Dark Neck Details in Telugu

Dark Neck Remedies: ముఖం తెల్లగా.. మెడ మాత్రం నల్లగా కనిపిస్తోందా?.. ఈ సింపుల్ హోం రెమెడీస్‌తో క్లీన్‌గా ఉంచుకోవచ్చట! | Natural Remedies for Dark Neck Details in Telugu

మెడపై నల్లదనాన్ని తగ్గించుకోవడానికి ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌ తప్పనిసరి కాదని కొన్ని ఇంటి చిట్కాలు సూచిస్తున్నాయి. ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో తయారు చేసుకునే కొన్ని సహజ ప్యాక్‌లు చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడవచ్చు. అయితే వీటిని ఉపయోగించే ముందు చర్మానికి సరిపోతాయో లేదో పరీక్షించుకోవడం ముఖ్యం. 1. పెరుగు, శనగపిండి ప్యాక్‌ పెరుగులో కొద్దిగా శనగపిండి కలిపి మెడపై పలుచగా రాసుకోవచ్చు. కొద్దిసేపటి తర్వాత సున్నితంగా మసాజ్‌ చేసి నీటితో కడిగేయాలి. శనగపిండి చర్మంపై…

Read Full News
ఫస్ట్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన హీరో.. మార్కెట్‌లో సంచలనం | Hero MotoCorp Set To Launch Its First Electric Motorcycles In 2027 On New Platforms

ఫస్ట్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన హీరో.. మార్కెట్‌లో సంచలనం | Hero MotoCorp Set To Launch Its First Electric Motorcycles In 2027 On New Platforms

మొబైల్, ఆటోమొబైల్ రంగాల్లో నిత్యం కొత్త ప్రయోగాలతో దూసుకుపోతున్న ప్రముఖ బ్రాండ్ Hero MotoCorp మరో సంచలన నిర్ణయంతో ముందుకు వచ్చింది. కస్టమర్ల అభిరుధులకు తగినట్లుగా తన పరిధిని విస్తరించుకుంటూ సరికొత్త వాహనాలను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే సంవత్సరంలో మార్కెట్లోకి రానున్న ఆ హైటెక్ వాహనాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి ద్విచక్ర వాహన రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత చాటుకునేందుకు ప్రముఖ సంస్థ Hero MotoCorp…

Read Full News
వార్నీ ఇదెక్కడి విచిత్రం.. కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! షాకింగ్‌ వీడియో వైరల్‌.. | Japanese Man Spends Rs.12 Lakh to Look Like a Dog? Viral Rs.220 Crore Claim Debunked

వార్నీ ఇదెక్కడి విచిత్రం.. కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! షాకింగ్‌ వీడియో వైరల్‌.. | Japanese Man Spends Rs.12 Lakh to Look Like a Dog? Viral Rs.220 Crore Claim Debunked

సోషల్ మీడియాలో ఒక వింత వాదన వైరల్ అవుతోంది. ఒక జపనీస్ కోటీశ్వరుడు తనను తాను కుక్కలా మార్చుకోవడానికి సుమారు 2.2 బిలియన్ రూపాయలు ఖర్చు చేశాడని చెబుతున్నారు. అతను వివిధ శస్త్రచికిత్సలు, ప్రక్రియల ద్వారా తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడని వాదిస్తున్నారు. వీడియోలు, ఫోటోలు చూసిన తర్వాత, కుక్కగా మారడానికి ఎవరైనా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు ఖర్చు చేస్తారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ వైరల్ వాదన వెనుక ఉన్న కథ కాస్త…

Read Full News
Tollywood: ఈ టాలీవుడ్ డైరెక్టర్ చాలా గ్రేట్.. ఆఫీస్‌లో లంచ్ టైమ్‌కి ఎంత మంది ఉన్నా భోజనం చేయాల్సిందే | Did You Know Tollywood Director Trinadha Rao Nakkina Provides Lunch In His Office, Details Here

Tollywood: ఈ టాలీవుడ్ డైరెక్టర్ చాలా గ్రేట్.. ఆఫీస్‌లో లంచ్ టైమ్‌కి ఎంత మంది ఉన్నా భోజనం చేయాల్సిందే | Did You Know Tollywood Director Trinadha Rao Nakkina Provides Lunch In His Office, Details Here

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న చాలా మంది గతంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడినవారే. పొట్టకూటి కోసం పడరాని పాట్లు పడరానివారే. ఒకప్పుడు గంజి నీళ్లతో ఆకలి తీర్చుకున్న వాళ్లు మన సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాలీవుడ్ డైరెక్టర్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు. అయితే ఆ సమయంలో తినడానికి తిండి కూడా దొరక్కపోవడంతో చాలా సార్లు…

Read Full News
Skincare Routine: జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ మార్పు చేయకపోతే బండి షెడ్డుకే! | Genz Skincare Routine for 30s and 40s Details in Telugu

Skincare Routine: జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ మార్పు చేయకపోతే బండి షెడ్డుకే! | Genz Skincare Routine for 30s and 40s Details in Telugu

ఇరవైల్లో ఉండేవారికి పనిచేసిన స్కిన్ కేర్ రొటీన్‌ను వయసు పెరిగినా అలాగే కొనసాగించడం సరైనది కాదని డెర్మటాలజిస్ట్‌ సూచిస్తున్నారు. 30, 40ల్లో చర్మానికి హైడ్రేషన్, స్కిన్ బ్యారియర్‌ రక్షణ, యాంటీఆక్సిడెంట్లు, కొల్లాజెన్‌కు మద్దతిచ్చే పదార్థాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. 1. 30ల్లో చర్మంలో ఏం మారుతుంది? 30ల్లోకి వచ్చిన తర్వాత కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది. చర్మ కణాల పునరుత్పత్తి వేగం కూడా తగ్గడంతో ముఖం కాస్త డల్‌గా కనిపించవచ్చు. చర్మం తన తేమను ఎక్కువసేపు…

Read Full News
పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. మరొకరితో ప్రేమాయణం..ఈ టాలీవుడ్ రూటే సపరేట్ గురూ..!

పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. మరొకరితో ప్రేమాయణం..ఈ టాలీవుడ్ రూటే సపరేట్ గురూ..!

ప్రేమలు, పెళ్లి, విడాకులు అనేవి సమాజంలో కామన్ గా మారిపోయాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్ గా ఇవి వినిపిస్తూనే ఉంటాయి. సినీ సెలబ్రెటీలు ఎప్పుడు ఎవరు విడిపోతారో చెప్పడం కష్టంగా మారిపోతుంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా బ్రేకప్స్‌తో, రిలేషన్ షిప్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.  ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రెటీలు విడాకులు అనౌన్స్ చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ఒకరు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను…

Read Full News
Telangana: ఈ అమ్మాయిల నుంచి మీకు ఫోన్ వచ్చిందా.. వీళ్లది మామూలు కథ కాదు.. దిమ్మతిరిగిపోతుంది..

Telangana: ఈ అమ్మాయిల నుంచి మీకు ఫోన్ వచ్చిందా.. వీళ్లది మామూలు కథ కాదు.. దిమ్మతిరిగిపోతుంది..

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న భారీ సైబర్ మోసాల ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రట్టు చేసింది. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఒక అనుమానాస్పద కాల్ సెంటర్‌పై సైబర్ బ్యూరో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 21 మంది మహిళా టెలికాలర్లతో పాటు, మోసాలకు ఉపయోగించిన బ్యాంక్ ఖాతాను నిర్వహిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాదిన్నరగా ఢిల్లీలో ఈ కాల్…

Read Full News
Aluminium Foil: ఎయిర్ ఫ్రయ్యర్‌లో ఫాయిల్ వేస్తున్నారా?.. ఈ ఒక్క తప్పు చేస్తే వంట మొత్తం పాడవ్వొచ్చు! | Aluminium Foil in Air Fryer Details in Telugu

Aluminium Foil: ఎయిర్ ఫ్రయ్యర్‌లో ఫాయిల్ వేస్తున్నారా?.. ఈ ఒక్క తప్పు చేస్తే వంట మొత్తం పాడవ్వొచ్చు! | Aluminium Foil in Air Fryer Details in Telugu

కుకింగ్ లో వాడే ఈ అల్యూమినియం ఫాయిల్‌ను సరిగ్గా ఉపయోగిస్తే కొన్ని సందర్భాల్లో ఉపయోగపడొచ్చు. కానీ గాలి ప్రసరణకు అడ్డుపడేలా లేదా హీటింగ్ ఎలిమెంట్‌కు తగిలేలా ఉంచితే ఇబ్బందులు రావచ్చు. 1. ఎయిర్ ఫ్రయ్యర్‌లో ఫాయిల్ వేయవచ్చా? అల్యూమినియం ఫాయిల్‌ను కొన్ని ఎయిర్ ఫ్రయ్యర్లలో ఉపయోగించవచ్చు. అయితే ప్రతి మోడల్‌ ఒకే విధంగా ఉండదు. కాబట్టి ముందుగా మీ ఎయిర్ ఫ్రయ్యర్‌ మాన్యువల్‌లో ఫాయిల్‌ వాడటానికి అనుమతి ఉందో లేదో చూడాలి. 2. ఫాయిల్‌ను బాస్కెట్ మొత్తం…

Read Full News