Headlines
Social Media and Children: పిల్లల చేతిలో ఫోన్‌ ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందో తెలుసా?.. ఈ విషయాలపై ప్రభావం పడొచ్చట! | Social Media Impact on Children Details in Telugu

Social Media and Children: పిల్లల చేతిలో ఫోన్‌ ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందో తెలుసా?.. ఈ విషయాలపై ప్రభావం పడొచ్చట! | Social Media Impact on Children Details in Telugu

సోషల్‌ మీడియాను పూర్తిగా దూరం చేయడం కంటే పిల్లలకు సరైన డిజిటల్‌ అలవాట్లు నేర్పించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. మరి పిల్లలు ఎక్కువసేపు సోషల్‌ మీడియా ఉపయోగిస్తే ఎలాంటి సమస్యలు రావచ్చు? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం. 1. చదువుపై ఏకాగ్రత తగ్గొచ్చు చదువుకునే సమయంలో పదేపదే నోటిఫికేషన్లు రావడం లేదా మధ్యలో సోషల్‌ మీడియా చూడటం వల్ల పిల్లల దృష్టి చదువు నుంచి మళ్లిపోవచ్చు. ఒకేసారి చదువు, ఫోన్‌ రెండింటినీ చూసే అలవాటు ఏర్పడితే…

Read Full News
తలస్నానానికి ముందు ఇలా చేయండి.. చింపిరి జుట్టు కాస్త సిల్కీగా, ఒత్తుగా మారిపోయిద్ది.. | Hair Oil Benefits: What happens if you apply oil before washing your hair? What Experts Say About Hair Care and Dandruff

జుట్టుకు నూనె రాసుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. పూర్వకాలంలో పెద్దలు రోజూ తలకు నూనె పెట్టుకుంటే తల వేడెక్కకుండా ఉంటుందని, జుట్టు బలంగా పెరిగి, బరువుగా అనిపించదని నమ్మేవారు. అయితే, ఆధునిక వైద్య శాస్త్రం నూనె వాడకం వెనుక ఉన్న వాస్తవాలను, దాని ప్రయోజనాలను స్పష్టంగా వివరిస్తుంది. హెయిర్ కేర్ నిపుణుల ప్రకారం.. జుట్టుకు నూనె ప్రధానంగా ఒక అద్భుతమైన సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది. మనం తలస్నానం చేసినప్పుడు, ముఖ్యంగా నూనె అప్లై చేయకుండా చేస్తే,…

Read Full News
ఐదుగురు అమ్మాయిలు పుట్టారని మా నాన్న నరకం చూపించాడు.. కొట్టి దెబ్బలపై కారం రాసేవాడు | Actress gayathri gupta sensational comments about her father

ఐదుగురు అమ్మాయిలు పుట్టారని మా నాన్న నరకం చూపించాడు.. కొట్టి దెబ్బలపై కారం రాసేవాడు | Actress gayathri gupta sensational comments about her father

నటి గాయత్రీ గుప్తా.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించిన ఈ అందాల నటి. సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఆ మధ్య న్యూస్ లో ఎక్కువగా ఈమె పేరు వినిపించింది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో గాయత్రీ గుప్తా మాట్లాడుతూ.. తన జీవితంలోని పలు సున్నితమైన విషయాలను వెల్లడించారు. బాల్యం నుంచి తన తండ్రి వల్ల ఎదుర్కొన్న అమానవీయమైన వేధింపులను ఆమె పంచుకున్నారు. తన తండ్రి రోజూ చీపురు, చెప్పులు, టీవీ వైర్‌తో…

Read Full News
శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. లీకైన డిజైన్ తో షాక్‌లో టెక్‌ ప్రియులు

శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. లీకైన డిజైన్ తో షాక్‌లో టెక్‌ ప్రియులు

ప్రముఖ సంస్థ నుంచి రాబోయే సరికొత్త ఫ్లాగ్‌షిప్ డివైజ్ వివరాలు ముందే లీక్ కావడంతో టెక్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. కస్టమర్ల అంచనాలను అందుకునేలా అద్భుతమైన హంగులతో ఈ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ అందించబోయే అనుభూతి పూర్తిగా భిన్నంగా ఉండనుంది. ఆకట్టుకునే డిజైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ప్రముఖ కంపెనీ సామ్​సంగ్​ మరింత ఆకర్షణీయమైన రూపురేఖలతో ఈ మోడల్‌ను తీర్చిదిద్దుతోంది. తాజాగా…

Read Full News
బీరకాయ ఎక్కువగా తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే..! శరీరంలో జరిగేది తెలిస్తే.. | Eating Ridge Gourd Regularly? Here’s What Happens to Your Body

బీరకాయ ఎక్కువగా తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే..! శరీరంలో జరిగేది తెలిస్తే.. | Eating Ridge Gourd Regularly? Here’s What Happens to Your Body

జీర్ణ వ్యవస్థకు మేలు: బీరకాయలో పీచు పదార్థం, నీటి శాతం చాలా ఎక్కువ. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి, తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. తరచూ అజీర్తి, కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి బీరకాయ ఒక మంచి ప్రకృతి సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది.

Read Full News
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు10లోకి యాంకర్‌ శ్రీముఖి లవర్.. వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చాడుగా

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు10లోకి యాంకర్‌ శ్రీముఖి లవర్.. వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చాడుగా

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ సీజన్ మళ్లీ ముస్తాబవుతోంది. ఈసారి తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లోనూ ఒకేసారి బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. ఇక తెలుగులో అయితే తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుని పదో సీజన్ లోకి అడుగు పెడుతోందీ రియాలిటీ షో. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి హౌస్ లో మరిన్ని హంగులు, ప్రత్యేకతలతో ముస్తాబవుతోంది. అలాగే గేమ్స్, టాస్క్ ల్లోనూ సరికొత్త స్ట్రాటజీని అమలు చేయనున్నారు. త్వరలోనే బిగ్…

Read Full News
చైనాలో డాల్ఫిన్‌ టైపూన్‌ బీభత్సం.. షాంఘైలో జనజీవనం అస్తవ్యస్తం! | Typhoon Dolphin Batters China’s East Coast, Disrupting Flights and Forcing Mass Evacuations video – World Videos in Telugu

చైనాలో డాల్ఫిన్‌ టైపూన్‌ బీభత్సం.. షాంఘైలో జనజీవనం అస్తవ్యస్తం! | Typhoon Dolphin Batters China’s East Coast, Disrupting Flights and Forcing Mass Evacuations video – World Videos in Telugu

పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రరూపం దాల్చిన ‘డాల్ఫిన్’ టైఫూన్ చైనా తూర్పు తీరప్రాంతాలను తీవ్రంగా అతలాకుతలం చేస్తోంది. గంటకు 160 కిలోమీటర్ల ప్రచండ వేగంతో విరుచుకుపడుతున్న ఈ రాకాసి తుపాను దెబ్బకు దేశ వాణిజ్య రాజధాని షాంఘైతో పాటు పలు ప్రధాన నగరాలు పూర్తిగా స్తంభించిపోయాయి. చైనా ప్రభుత్వం ఇప్పటికే బ్లూ అలర్ట్ జారీ చేసి, అత్యవసర సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఈ టైఫూన్ ప్రభావం ముఖ్యంగా షాంఘై, జెజియాంగ్, ఫుజియాన్ ప్రావిన్సులపై తీవ్రంగా పడింది. ముందుజాగ్రత్త…

Read Full News
ఫోల్డబుల్‌ ఫోన్‌ మార్కెట్‌లో సంచలనానికి షియోమీ రెడీ..! డిజైన్‌, ఫీచర్లలో మార్పులు ఇవే | Xiaomi Mix Fold 5 Leaks Reveal Wider Screen And Massive Camera Upgrades

ఫోల్డబుల్‌ ఫోన్‌ మార్కెట్‌లో సంచలనానికి షియోమీ రెడీ..! డిజైన్‌, ఫీచర్లలో మార్పులు ఇవే | Xiaomi Mix Fold 5 Leaks Reveal Wider Screen And Massive Camera Upgrades

అత్యాధునిక సాంకేతికతతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు చైనా దిగ్గజం షియోమీ సిద్ధమైంది. రాబోయే కొత్త ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ రూపురేఖలకు సంబంధించి ఆసక్తికరమైన వివరాలు బయటికి వచ్చాయి. ఫోన్‌ను తెరిచే అవసరం లేకుండానే మెరుగైన అనుభూతిని అందించేలా ఈ డివైజ్‌ను తీర్చిదిద్దారు. అదిరిపోయే డిజైన్ సాధారణంగా ఫోల్డబుల్ డివైజ్‌లు పొడవుగా ఇరుకుగా ఉండటం వల్ల టైపింగ్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించే ఉద్దేశంతో షియోమీ తన కొత్త మోడల్ Mix Fold 5 స్క్రీన్‌ను…

Read Full News
Health Tips: భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా..? | Health Tips: Importance of walk after meals to control blood sugar

Health Tips: భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా..? | Health Tips: Importance of walk after meals to control blood sugar

Health Tips: చాలా మంది తరచుగా తిన్న వెంటనే హాయిగా కూర్చుంటారు లేదా నిద్రపోతారు. కానీ ఈ సాధారణ అలవాటు మీ ఆరోగ్యానికి చాలా హానికరం కావచ్చు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ సుధీర్ కుమార్ ఇటీవల ఈ విషయంలో ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుందని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు పెరుగుతున్న, చాలా మంది నిశ్చల జీవనశైలిని అలవాటు…

Read Full News
Money Astrology: ఆగస్టు సెకండాఫ్‌లో వారికి డబ్బే డబ్బు! లిస్ట్‌లో మీ రాశి ఉందా? | Sun Mercury Transit May Bring Career, Money and Success for these zodiac signs

Money Astrology: ఆగస్టు సెకండాఫ్‌లో వారికి డబ్బే డబ్బు! లిస్ట్‌లో మీ రాశి ఉందా? | Sun Mercury Transit May Bring Career, Money and Success for these zodiac signs

ఈ నెల(ఆగస్టు) 12 నుంచి 28 వరకు, అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పక్షం రోజుల పాటు కొన్ని రాశులవారు ఒక వెలుగు వెలగబోతున్నారు. రవి, బుధులు సింహ రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల అనేక విధాలుగా అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది. సింహ రాశి రవికి స్వక్షేత్రం కాగా బుధుడికి మిత్ర క్షేత్రం. ఈ నెల 17న రవి, 22న బుధుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తున్న కారణంగా మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం,…

Read Full News