చిరు వ్యాపారులే టార్గెట్.. షాపుల్లో నకిలీ QR కోడ్ స్టిక్కర్లతో ఘరానా మోసం! వీడియో చూడండి.. | UPI QR Code Scam: Shopkeepers Targeted with Fake QR Stickers, Viral Video Raises Alert
ఈ వీడియోలో ఇద్దరు యువకులు చిన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. దుకాణదారుడికి తెలియకుండా అతని అసలు UPI QR కోడ్‌పై దాని స్థానంలో తమకు సంబంధించిన QR కోడ్ స్టిక్కర్‌ను అతికించడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత కస్టమర్లు ఆ QR కోడ్‌ను స్కాన్ చేసి చెల్లింపులు చేస్తే.. ఆ నగదు అసలు వ్యాపారి ఖాతాలో కాకుండా మోసగాళ్లు నియంత్రించే ఖాతాకు వెళ్లే ప్రమాదం ఉందని వీడియో ద్వారా అవగాహన కల్పించారు. ఈ వీడియో అసలు…