భీమవరం స్టైల్ వెల్లుల్లి కారం.. వేడి అన్నంలో నెయ్యితో తింటే రుచి మాటల్లో చెప్పలేం!
ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం స్టైల్‌లో వెల్లుల్లి కారం రెసిపీ రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఘాటైన కారం సిద్ధమవుతుంది. ఈ రెసిపీ తక్కువ సమయంలోనే ఘాటైన, రుచికరమైన వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ వెల్లుల్లి కారం అన్నంలోకి, ఇడ్లీలోకి, ప్రత్యేకంగా దోసెల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది. బ్యాచిలర్స్ లేదా తక్కువ సమయంలో వంట చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం. తయారీకి కావలసిన పదార్థాలు.. వెల్లుల్లి రెబ్బలు సుమారు 40, జీలకర్ర 1 టీ…