Headlines
New Rules: ఆగస్ట్ 1 నుంచి దేశంలో కొత్త రూల్స్.. పూర్తిగా మారనున్న ఈ నిబంధనలు.. వీటి గురించి తెలుసుకోవాల్సిందే.. | Major Financial Changes from August 1: Tatkal Booking, LPG Prices, Banking Rules and More

కొత్త నెల వస్తుందంటే చాలు.. దేశవ్యాప్తంగా అనేక మార్పులు అమల్లోకి వస్తూ ఉంటాయి. బ్యాంకింగ్ నిబంధనలు, క్రెడిట్ కార్డుల నుంచి గ్యాస్ సిలిండర్ల వరకు అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల రాబోతుంది. దీంతో అనేక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు ప్రజల నెలవారీ బడ్జెట్‌లు, పొదుపు పథకాలు, బ్యాంకింగ్ సేవలు, ఇతర అవసరమైన ఖర్చులపై నేరుగా ప్రభావం చూపవచ్చు.

Read Full News
IND vs ZIM: మ్యాచ్ లైవ్ జియో, స్టార్‌స్పోర్ట్స్, సోని.. ఎందులోనూ రాదు! మరి లైవ్ ఎక్కడ చూడాలో తెలుసా? | Where To Watch India vs Zimbabwe T20I Series 2026 Live Streaming

IND vs ZIM: మ్యాచ్ లైవ్ జియో, స్టార్‌స్పోర్ట్స్, సోని.. ఎందులోనూ రాదు! మరి లైవ్ ఎక్కడ చూడాలో తెలుసా? | Where To Watch India vs Zimbabwe T20I Series 2026 Live Streaming

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస పరాజయాలతో నిరాశ చెందిన భారత జట్టు ఇప్పుడు జింబాబ్వే పర్యటనతో కొత్త ఆరంభానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ కోసం టీమిండియా హరారే చేరుకుంది. ఈ సిరీస్ జూలై 23 నుంచి ప్రారంభం కానుండగా, మూడు మ్యాచ్‌లు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. వరుస విజయాలతో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పొందాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన మూడు రోజుల వ్యవధిలోనే భారత…

Read Full News

Telangana: పంది మాసం కోసం భార్య ప్రాణం తీసిన భర్త.. అసలు ఏం జరిగిందంటే? | Nalgonda: Husband Murders Wife Over Food Dispute | Small Fight, Big Tragedy

ఇష్టమైన ఆహారం విషయంలో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న వివాదం చివరకు ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా కనగల్ మండలం షాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కారింగు లింగయ్య, లింగమ్మ దంపతులు కూలి నాలి చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వారికి వివాహాలు కావడంతో అత్తారింటికి వెళ్లిపోయారు. దీంతో ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు. లింగమ్మ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని నడిపించడంలో భర్తకు సహకరిస్తోంది. అయితే లింగయ్యకు పంది…

Read Full News

విద్యార్థుల వరుస మరణాలు.. ఏజెన్సీలో మరోసారి కలకలం.. | Polavaram District: 10 Year Old Girl Dies Of Fever, Malaria Cases Raise Health Concerns In Chintur Agency

పోలవరం జిల్లా చింతూరు ఏజన్సీలో వరుసగా విద్యార్థులు మృతి చెందటం కలచివేస్తోంది. ఆదివారం కోతులగుట్ట ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి ఘటన మరువక ముందే.. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎటపాక మండలం గొల్లగుప్ప గిరిజన గ్రామానికి చెందిన పద్దం రోజా అనే 10 ఏళ్ల బాలిక  జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ భద్రాచలం ఆసుపత్రిలో మృతి చెందింది. గొల్లగుప్ప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని జ్వరంతో మృతి చెందడం ఏజెన్సీని…

Read Full News
LPG Gas: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కీలక గడువు.. ఆగస్టు 16 మిస్ అయితే ఎక్కువ ధర చెల్లించాల్సిందే! | LPG Gas Cylinder price drop for 19kg now 16 august deadline for lpg e kyc may cost more if you miss

LPG Gas Cylinder: గత కొన్ని నెలలుగా భారతదేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలు, నిబంధనలలో అనేక ప్రధాన మార్పులు జరిగాయి. బుకింగ్ నియమాల నుండి సిలిండర్ డెలివరీ నియమాల వరకు అన్నీ మారిపోయాయి. వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ల ధరలు రెండూ పెరిగాయి. ఉజ్వల పథకం కింద సబ్సిడీ సిలిండర్ల సంఖ్య తగ్గించారు. కేవైసీకి సంబంధించి ఒక కొత్త నియమం కూడా నిర్దేశించారు. దీనిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయకపోతే సిలిండర్ డెలివరీ నిలిపివేయన్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ…

Read Full News

Income Tax Rules: బ్రతికుండగానే పిల్లలకు ఆస్తులు రాసిస్తున్నారా..? ఇలా చేస్తే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు..

కొంతమంది బ్రతికుండగానే తమ వారసులకు ఆస్తులు రాసిస్తూ ఉంటారు. తాము మరణించాక వివాదాలు రాకూడనే ఉద్దేశంతో ముందుగానే ఆస్తులు పంపిణీ చేస్తూ ఉంటారు. ఆస్తులు తమ వారసులకు బదిలీ చేయడానికి తల్లిదండ్రులకు రెండు మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి గిఫ్ట్ డీడ్ ద్వారా అప్పగించడం లేదా వీలునామా ద్వారా రాసివ్వడం. గిఫ్ట్ డీడ్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పగించవచ్చు. అదే వీలునామా ద్వారా అయితే మరణాంతరం వారసులకు దక్కుతుంది. అయితే ఈ రెండిటిల్లో ఏది మంచిది?…

Read Full News
TGSPDCL: వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్! | Hyderabad News: TGSPDCL to Construct Substation Beneath Flyover Amid Land Shortage

TGSPDCL: వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్! | Hyderabad News: TGSPDCL to Construct Substation Beneath Flyover Amid Land Shortage

నగరంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు కోసం భూమి కొరత తీవ్ర సవాల్‌గా మారిన నేపథ్యంలో తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై సాంకేతికంగా అనుకూలమైన ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జిల కింద ఖాళీ స్థలాలను వినియోగించి ఆధునిక ఇండోర్ విద్యుత్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రయోగానికి ముషీరాబాద్‌లోని నాయని నరసింహారెడ్డి స్టీల్ ఫ్లైఓవర్ కింద తొలి అడుగు పడనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం,…

Read Full News
SSSUHE: దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. రైతులకు సత్యసాయి యూనివర్శిటీ పట్టాలు ప్రదానం.. | India’s First ‘Krishi Rishi’ Certificates Awarded to 138 Farmers by Sri Sathya Sai University for Human Excellence

SSSUHE: దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. రైతులకు సత్యసాయి యూనివర్శిటీ పట్టాలు ప్రదానం.. | India’s First ‘Krishi Rishi’ Certificates Awarded to 138 Farmers by Sri Sathya Sai University for Human Excellence

దేశంలోనే తొలిసారిగా సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానానికి విశ్వవిద్యాలయ స్థాయిలో గుర్తింపు కల్పిస్తూ 138 మంది రైతులకు ‘కృషి ఋషి’ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. శ్రీ సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌ (SSSUHE) 5వ స్నాతకోత్సవంలో ఈ వినూత్న ప్రయత్నం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇదే కార్యక్రమంలో 119 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా.. 24 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు….

Read Full News
ఏడాదికి రెండు సినిమాలు.. టాలీవుడ్ స్టార్ హీరోలు గేర్ మార్చేశారు! | Tollywood Stars Eye Two Releases in Six Months: Chiranjeevi, Prabhas, Nani and More Speed Up video tv9d – Entertainment Videos in Telugu

టాప్ హీరోల నుంచి ఏడాదికి రెండు సినిమాలు.. ఆ ఊహ ఎంత బాగుందో కదా..? కానీ ఏం చేస్తాం మన హీరోలేమో ప్యాన్ ఇండియా, క్వాలిటీ అంటూ ఒక్కో సినిమాకు మూడేళ్లు తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి సమయంలోను కొందరు హీరోలు మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్నెళ్ళ గ్యాప్‌లోనే 2 సినిమాలు తీసుకొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి అలా రాబోతున్న హీరోలెవరో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? చిరంజీవి మళ్లీ జోరు పెంచేసారు. 2026 సంక్రాంతికి రప్ఫాడించిన శంకరవరప్రసాద్ గారు…..

Read Full News
Savings Plan: రోజుకు రూ.20 పెట్టుబడితో రూ.3 లక్షలు మీకే.. ఇలాంటి స్కీమ్ ఎక్కడా చూసి ఉండరు.. లోన్ కూడా పొందే ఛాన్స్.. | SBI Har Ghar Lakhpati Scheme: Save Small Every Month and Build 1 Lakh with a Recurring Deposit

ప్రముఖ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే సేవింగ్స్ స్కీమ్ తీసుకొచ్చింది. హర్ ఘర్ లక్షపతి పేరుతో ఒక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. రికరింగ్ డిపాజిట్ రూపంలో ప్రతీ నెలా కొంతమొత్తంలో పొదుపు చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఆదాయం పొందవచ్చు. రిస్క్ లేని పెట్టుబడితో పాటు క్రమం తప్పకుండా పొదుపు చేయాలనుకునేవారి కోసం ఈ పథకం ప్రత్యేకంగా రూపొందించారు. రోజుకు…

Read Full News