Headlines
ఆ సినిమా సక్సెస్ మీట్‌లో అవమానించారు.. చాలా బాధపడ్డాను: త్రినాథరావు నక్కిన | Director Trinadha Rao Nakkina stated that he was humiliated at the Dhamaka success meet

ఆ సినిమా సక్సెస్ మీట్‌లో అవమానించారు.. చాలా బాధపడ్డాను: త్రినాథరావు నక్కిన | Director Trinadha Rao Nakkina stated that he was humiliated at the Dhamaka success meet

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన, ధమాకా వంటి భారీ విజయం తర్వాత కూడా తాను ఎదుర్కొన్న ఒక ఆశ్చర్యకరమైన అలాగే బాధాకరమైన సంఘటనను ఇటీవల పంచుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, విజయంతో పాటు వచ్చే అవమానాలను ఎలా ఎదుర్కొన్నారో వివరించారు.రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రలలో త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ధమాకా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయోత్సవ సభలో…

Read Full News
ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం..? ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం..! నిజమెంతా..? | Iran supreme leader mojtaba khamenei health critical israeli media claims middle east conflict

ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం..? ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం..! నిజమెంతా..? | Iran supreme leader mojtaba khamenei health critical israeli media claims middle east conflict

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై మరోసారి తీవ్రస్థాయిలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వాదనలను ఇరాన్ ప్రభుత్వం గానీ అధికారిక ఆరోగ్య సంస్థలు కానీ ఇప్పటివరకు ధృవీకరించలేదు. తాజాగా ఇరాన్‌వైర్ ఉటంకిస్తూ వచ్చిన కథనాల్లో.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సర్కార్‌కు సన్నిహితంగా ఉన్న రెండు వర్గాలు మొజ్తబా ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆయన…

Read Full News
Google Maps: ఇప్పుడు గూగుల్‌ మ్యాప్‌లో హోటల్ బుకింగ్ నుండి ఫుడ్ ఆర్డర్ చేయడం వరకు.. సరికొత్త ఫీచర్స్‌! | Google Maps Expands ‘Ask Maps’ with Exciting Food Ordering, Hotel Search, and Hindi Support in India

Google Maps: ఇప్పుడు గూగుల్‌ మ్యాప్‌ దారి గుర్తించడానికే కాదు.. మరో కీలక ఫీచర్‌ను తీసుకువస్తోంది. గూగుల్ తన AI ఫీచర్ అయిన ‘ఆస్క్ మ్యాప్స్’ను మునుపెన్నడూ లేనంత స్మార్ట్‌గా తయారు చేసింది. ఇప్పుడు అది మీకు ఒక ప్రదేశం చిరునామాను చెప్పడమే కాకుండా, ఆహారాన్ని ఆర్డర్ చేయడం, హోటల్‌ను కనుగొనడం, యాత్రను ప్లాన్ చేయడం, మీ ప్రాధాన్యతల ఆధారంగా సూచనలు అందించడం వంటి అనేక ఇతర పనులను కూడా మీ కోసం చేస్తుంది. దీని అర్థం…

Read Full News
RBI: ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్.. 2027 నుంచి కొత్త రూల్స్! | RBI Big Decision: Strict New Recovery Agent Rules Effective 2027

RBI: ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్.. 2027 నుంచి కొత్త రూల్స్! | RBI Big Decision: Strict New Recovery Agent Rules Effective 2027

RBI Big Decision: డిజిటల్ రుణ యాప్‌ల వేధింపులు, రికవరీ ఏజెంట్ల అరాచకాలతో సామాన్య రుణగ్రహీతలు తీవ్ర మనోవేదనకు గురవుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కఠిన చర్యలకు దిగింది. రుణగ్రహీతల హక్కులను కాపాడటంతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో సరికొత్త రుణ వసూళ్ల మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే ఏడాది అంటే 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త రూల్స్‌.. రుణగ్రహీతలతో ఆర్థిక సంస్థలు వ్యవహరించే…

Read Full News
నాలుగు రోజుల్లోనే షూటింగ్.. అవార్డుల పంట పండించిన తెలుగు ఇండిపెండెంట్ సినిమా.. ఆహాలో ఓటీటీ విడుదలకు సిద్ధం

నాలుగు రోజుల్లోనే షూటింగ్.. అవార్డుల పంట పండించిన తెలుగు ఇండిపెండెంట్ సినిమా.. ఆహాలో ఓటీటీ విడుదలకు సిద్ధం

కథకు ప్రాధాన్యతనిస్తూ స్వతంత్రంగా తెరకెక్కిన తెలుగు డ్రామా చిత్రం సంజీవ్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పలు జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, ఇప్పటికే ఏడు అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సంజీవ్ ఓటీటీ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆవిష్కరించనున్నారు. దీంతో ఈ చిత్రం ఓటీటీ ప్రయాణానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది. వీబీ సినిమా బ్యానర్పై అనిల్…

Read Full News
House Construction: ఇల్లు బలంగా ఉండాలంటే వాటర్ క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి? స్లాబ్, పిల్లర్స్, గోడలకు నీళ్లు ఎంతసేపు పట్టాలి? | How Long Should You Cure Concrete During House Construction?

House Construction: ఇల్లు బలంగా ఉండాలంటే వాటర్ క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి? స్లాబ్, పిల్లర్స్, గోడలకు నీళ్లు ఎంతసేపు పట్టాలి? | How Long Should You Cure Concrete During House Construction?

House Construction: ఇంటి నిర్మాణంలో వాటర్ క్యూరింగ్ అనేది ఒక ప్రాథమిక, అత్యంత ముఖ్యమైన దశ. ప్రస్తుతం మారిన కాలానికి అనుగుణంగా, నిర్మాణ పనులలో వాటర్ క్యూరింగ్ ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇది నిర్మాణం బలం, మన్నిక, భవిష్యత్తులో వచ్చే పగుళ్లను నివారించడానికి అత్యవసరం. బ్రిక్ వర్క్, ఫుటింగ్స్, కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్, ప్లాస్టరింగ్ వంటి ప్రతి దశకు సరైన క్యూరింగ్ పీరియడ్, పద్ధతులు పాటించాలి. ఈ వీడియో ద్వారా వాటర్ క్యూరింగ్ కు సంబంధించిన సందేహాలను…

Read Full News
రైలు బయలుదేరే చివరి నిమిషంలో కన్ఫార్మ్ టికెట్.. ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? | IRCTC Current Booking Guide: How to Get Confirmed Train Tickets Last Minute

రైలు బయలుదేరే చివరి నిమిషంలో కన్ఫార్మ్ టికెట్.. ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? | IRCTC Current Booking Guide: How to Get Confirmed Train Tickets Last Minute

అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి రావడం.. కానీ రైలు టికెట్ దొరక్కపోవడం చాలామంది ఎదుర్కొనే సమస్య. అలాంటి సమయంలో తత్కాల్ టికెట్లు కూడా లభించకపోతే ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అయితే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ఐఆర్‌సిటిసి ఒక ప్రత్యేక సదుపాయాన్ని అందిస్తోంది. చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా లాస్ట్ మినిట్‌లో రైలు టికెట్ బుక్ చేసుకునే సౌకర్యమే కరెంట్ రిజర్వేషన్. ఈ ఫీచర్ ద్వారా రైలు బయలుదేరడానికి కొన్ని గంటల ముందు కూడా కన్ఫర్మ్‌డ్ టికెట్…

Read Full News
షాకులు, ట్విస్ట్‌లు.. విజయ్ సంగీత పెళ్లి ఎలా జరిగిందో తెలుసా.? సినిమాకు మించిన స్టోరీ..! | Do you know how Thalapathy Vijay and Sangeetha wedding took place

షాకులు, ట్విస్ట్‌లు.. విజయ్ సంగీత పెళ్లి ఎలా జరిగిందో తెలుసా.? సినిమాకు మించిన స్టోరీ..! | Do you know how Thalapathy Vijay and Sangeetha wedding took place

ఇండియన్ సినిమాల్లో దళపతి విజయ్ ఓ స్టార్. హీరోగానే కాదు ఇప్పుడు తమిళనాడు సీఎంగా బిజీగా ఉన్నారు విజయ్. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్నారు విజయ్. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అశేషమైన అభిమాన గణం ఉంది. అయితే, విజయ్ వ్యక్తిగత విషయాలు ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ పిటీషన్ వేయడం సంచలనంగా మారింది. వారిద్దరి మధ్య అభిప్రాయ…

Read Full News
మతిపోగొట్టే ఫీచర్లతో షావోమి రెడ్‌మి నోట్ 17 5జీ.. కొత్త స్మార్ట్‌ఫోన్ స్పెషాలిటీస్‌ ఇవే | Redmi Note 17 5G Launched in India with 8000mAh Battery and Snapdragon 4 Gen 4 Processor!

మతిపోగొట్టే ఫీచర్లతో షావోమి రెడ్‌మి నోట్ 17 5జీ.. కొత్త స్మార్ట్‌ఫోన్ స్పెషాలిటీస్‌ ఇవే | Redmi Note 17 5G Launched in India with 8000mAh Battery and Snapdragon 4 Gen 4 Processor!

ఈ ఏడాది జనవరిలో తీసుకొచ్చిన రెడ్‌మి నోట్ 15 5జీకి సీక్వెల్‌గా రెడ్‌మి నోట్ 17 5జీ మోడల్‌ను తీసుకొచ్చారు. భారీ బ్యాటరీ, అద్భుతమైన అమోలెడ్ డిస్‌ప్లే, మెరుగైన ప్రొటెక్షన్ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం. అదిరిపోయే ఫీచర్లు.. రెడ్‌మి నోట్ 17 5జీ ఫోన్ పాలికార్బోనేట్ బాడీతో రూపొందింది. వినియోగదారుల కోసం స్టార్‌లైట్ పర్పుల్, డార్క్ నైట్, ఆర్కిటిక్ బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది. ఇక…

Read Full News
రూ.899కే అదిరిపోయే హెల్త్‌ ట్రాకర్‌‌ బ్యాండ్..! డ్రమ్‌స్టోన్ ఎమ్9 స్మార్ట్ వాచ్ వచ్చేసింది | Drumstone M9 Smart Watch Band Launched in India at an Affordable Price of Rs.889!

రూ.899కే అదిరిపోయే హెల్త్‌ ట్రాకర్‌‌ బ్యాండ్..! డ్రమ్‌స్టోన్ ఎమ్9 స్మార్ట్ వాచ్ వచ్చేసింది | Drumstone M9 Smart Watch Band Launched in India at an Affordable Price of Rs.889!

వేల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన స్మార్ట్‌వాచ్‌లు కొనలేక ఇబ్బంది పడే వారి కోసం డ్రమ్‌స్టోన్ ఎమ్9 స్మార్ట్ బ్యాండ్ అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఆరోగ్య రక్షణ ఫీచర్లతో వస్తున్న ఈ ట్రెండింగ్ గ్యాడ్జెట్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! అదిరిపోయే ఫీచర్లు.. ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మందికి ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం కూడా దొరకడం లేదు. జిమ్‌కి వెళ్లాలన్నా, జాగింగ్ చేయాలన్నా మన ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయడానికి ఒక మంచి…

Read Full News