Headlines
ఆఖరి ప్రయత్నంగా ప్రియాంకకు అప్నియా టెస్ట్.. దీన్ని ఎందుకు చేస్తారు..?

ఆఖరి ప్రయత్నంగా ప్రియాంకకు అప్నియా టెస్ట్.. దీన్ని ఎందుకు చేస్తారు..?

ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కొందరు తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగుల విషయంలో వైద్యులు అప్నియా టెస్ట్ నిర్వహిస్తారు. ముఖ్యంగా బ్రెయిన్ డెత్ (మెదడు మరణం) నిర్ధారణ ప్రక్రియలో ఇది కీలకమైన పరీక్షగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం రాజమండ్రిలో తాగుబోతుల ఉన్మాదానికి బాధితురాలిగా మారిన ప్రియాంకకు చివరి ప్రయత్నంగా ఈ టెస్ట్ నిర్వహించనున్నారు.  అయితే అప్నియా టెస్ట్ అంటే నిద్రలో శ్వాస ఆగిపోవడాన్ని పరీక్షించే సాధారణ టెస్ట్ అని చాలామంది భావిస్తారు. వాస్తవానికి బ్రెయిన్ డెత్ నిర్ధారణలో ఉపయోగించే…

Read Full News
వాగు దాటేందుకు ట్రాక్టర్ ఎక్కిన ప్రభుత్వ మహిళా టీచర్లు! మధ్యలోకి వెళ్లగానే.. | Teachers Trapped Midstream in Rajanna Sircilla: Tractor Gets Stuck While Crossing Overflowing Stream

వాగు దాటేందుకు ట్రాక్టర్ ఎక్కిన ప్రభుత్వ మహిళా టీచర్లు! మధ్యలోకి వెళ్లగానే.. | Teachers Trapped Midstream in Rajanna Sircilla: Tractor Gets Stuck While Crossing Overflowing Stream

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉపాధ్యాయుల కష్టాలివి. పాఠశాలకు వెళ్లే మార్గంలో ఉన్న తూకమర్రి వాగు.. వర్షాలు కురిసిన ప్రతిసారి ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు పొంగిపొర్లితే అటు వైపు వెళ్లేందుకు దారి ఉండదు.. ఇటు వైపు నుంచి పాఠశాలకు చేరుకునే పరిస్థితి ఉండదు. తాజాగా వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహించడంతో మహిళా ఉపాధ్యాయులు గ్రామపంచాయతీ ట్రాక్టర్ సాయంతో వాగు దాటేందుకు ప్రయత్నించారు. అయితే వాగు మధ్యలోకి వెళ్లగానే ట్రాక్టర్…

Read Full News
రాత్రిపూట ముగ్గు పెడుతున్నారా? ఇలా చేస్తే శుభమా.. అశుభమా? శాస్త్రం ఏం చెబుతుందంటే! | Can You Draw Rangoli at Night? What Hindu Traditions and Spiritual Beliefs Say

రాత్రిపూట ముగ్గు పెడుతున్నారా? ఇలా చేస్తే శుభమా.. అశుభమా? శాస్త్రం ఏం చెబుతుందంటే! | Can You Draw Rangoli at Night? What Hindu Traditions and Spiritual Beliefs Say

Evening Rangoli Telugu: భారతీయ సంస్కృతిలో ఇంటి ముందు ముగ్గు వేయడం కేవలం అలంకరణ మాత్రమే కాదు.. అది శుభానికి, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందుభాగాన్ని శుభ్రం చేసి, నీళ్లు చల్లి ముగ్గు వేయడం అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలగాలని, సానుకూల శక్తులు ప్రవేశించాలని మన పెద్దలు ఈ ఆచారాన్ని పాటించేవారు. అయితే మారుతున్న జీవనశైలి, ఉద్యోగాల ఒత్తిడి, సమయాభావం వంటి కారణాలతో చాలామంది ఉదయం ముగ్గు…

Read Full News
Ration Card: రేషన్ కార్డులో కొత్త వ్యక్తి పేరు చేర్చడం చాలా సింపుల్.. ఆన్‌లైన్‌లోనే సులువుగా ఇలా.. పూర్తి ప్రాసెస్ ఇదే.. | Ration Card Update: How to Add Wife and Childrens Names in Telangana Ration Card

రేషన్ కార్డు అనేది ప్రతీఒక్కరికీ అత్యంత అవసరమైన గుర్తింపు ధృవీకరణ పత్రం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేదా రాయితీలు, సబ్సిడీలు అందుకోవాలంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరి. ఇది లేకపోతే మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందుకోలేరు. కేవలం రేషన్ సరుకులు మాత్రమే తీసుకోవడానికే కాకుండా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే పెళ్లి అయిన తర్వాత భార్య పేరుతో పాటు పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చాల్సి ఉంటుంది. ఈ…

Read Full News
Paresh Rawal : శంకర్ దాదా ఎంబీబీఎస్ నటుడి భార్య ఎవరో తెలుసా.. ? ఒకప్పటి మిస్ ఇండియా.. ఇప్పటికీ సినిమాల్లో తోపు నటి.. | Know This Tollywood Actor Paresh Rawal Wife Swaroop Sampat Once Miss India, Still Acting In Movies

మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నటుడు పరేష్ రావల్. ఇందులో లింగం మాయ్యా అంటూ చిరు ఓ రేంజ్ లో ఆడుకున్న సంగతి తెలిసిందే. విలన్ పాత్రలతోపాటు కామెడీ సీన్స్ లోనూ అలరించారు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన క్షణం క్షణం సినిమా ఆయనకు బ్రేక్ ఇచ్చింది. తర్వాత మనీ, గోవిందా గోవిందా, మనీ మనీ, రిక్షావోడు, బావగారు…

Read Full News
Flying Car: 40 కి.మీ జస్ట్‌ 10 మినెట్స్‌లో.. దేశంలో తొలి ఫ్లైయింగ్‌ కారును తయారు చేసిన యువకుడు! | Indias Flying Car? Uttarakhand Youth’s Incredible Invention Takes Off in Almora! Watch Video

Flying Car: 40 కి.మీ జస్ట్‌ 10 మినెట్స్‌లో.. దేశంలో తొలి ఫ్లైయింగ్‌ కారును తయారు చేసిన యువకుడు! | Indias Flying Car? Uttarakhand Youth’s Incredible Invention Takes Off in Almora! Watch Video

అవన్నీ కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యం.. నిజ జీవితంలో జరగడం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ అతను మాత్రం.. అది ఎందుకు సాధ్యం కాదు అని ఆలోచించాడు. ప్రయత్నించాడు.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అద్భుతం సృష్టించాడు. అతనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆల్మోరాలోని కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి తమ్తా. తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను అధిగమించేందుకు రవి.. ‘హ్యాపిడా స్కైనెక్స్’ అనే సింగిల్-సీటర్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ తయారు చేసి.. విజయవంతంగా…

Read Full News
రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం! | Mysterious Ancient Tunnel in Nampalli What Lies Inside the Massive Passage Near the Narasimha Temple

రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం! | Mysterious Ancient Tunnel in Nampalli What Lies Inside the Massive Passage Near the Narasimha Temple

ఈ ఆలయానికి సుమారుగా 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే రాజ నరేంద్రుడి కాలంలోనే రాజ రాజ నరేంద్రుడు ఈ కొండపైన తపస్సు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కొండ నుంచి రాజన్న గర్భగుడి వరకు ఏడు కిలోమీటర్లకు పైగా సొరంగ మార్గం ఉంది. అయితే 9 మంది సిద్దులు ఇక్కడ తపస్సు చేసుకునేవారని, తరువాత సొరంగ మార్గం ద్వారా రాజన్న ఆలయ గర్భగుడికి వెళ్లి అక్కడ పూజలు నిర్వహించేవారు అని పురాణాల ద్వారా…

Read Full News
గ్రహణం తర్వాత అదృష్టం.. వారెవ్వా.. వీరి లైఫ్ టర్న్  అవ్వడం ఖాయం

గ్రహణం తర్వాత అదృష్టం.. వారెవ్వా.. వీరి లైఫ్ టర్న్ అవ్వడం ఖాయం

2026లో చివరి చంద్రగ్రహణం ఆగస్టు 28న ఏర్పడనుంది. ఈ సమయంలో చంద్రుడు శని, కుంభ రాశిలో సంచారం చేయనున్నాయి. అంతే కాకుండా రాహువు శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నారు. అయితే చంద్రుడు, శని గ్రహాల కలయిక వలన కొన్ని రాశులకు దరిద్రం చుట్టుకుంటే, మరొకొన్ని రాశుల వారికి మాత్రం కలిసి వస్తుంది. అయితే ఈ గ్రహణం వలన ఎవరికి లాభమో చూద్దాం. మేష రాశి : మేష రాశి వారికి చంద్రగ్రహణం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి…

Read Full News
రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?

రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?

ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే హిందూ శాస్త్రాల ప్రకారం, సూతక కాలంలో రాఖీ కట్టకూడదు అంటారు. అంతే కాకుండా ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరపరు. అలాగే ఆలయాలు కూడా మూససి వేస్తారు. అయితే ఈ సంవత్సరం 2026లో ఆగస్టు 28న, రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు అని చెబుతున్నారు పండితులు, ఖగోళశాస్త్ర నిపుణులు. అందువలన భారత్‌లో సూతక కాలం వర్తించదు. సూతక నియమాలు పాటించాల్సిన అవసరం…

Read Full News
ధోని అసలు పేరేంటో తెలుసా? స్కూల్ సర్టిఫికెట్‌లో జరిగిన తప్పుతో పేరు మార్చుకున్నాడు | MS Dhoni Name Mystery: How ‘Dhauni’ Became ‘Dhoni’ Due to a School Certificate Error

ధోని అసలు పేరేంటో తెలుసా? స్కూల్ సర్టిఫికెట్‌లో జరిగిన తప్పుతో పేరు మార్చుకున్నాడు | MS Dhoni Name Mystery: How ‘Dhauni’ Became ‘Dhoni’ Due to a School Certificate Error

టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ ప్రపంచంలో ‘కెప్టెన్ కూల్’గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోని పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు ధోనిగా తెలిసిన ఈ క్రికెటర్ కుటుంబ ఇంటిపేరు అసలు అది కాదు. స్కూల్ సర్టిఫికెట్లలో జరిగిన ఓ స్పెల్లింగ్ తప్పిదం.. అతని జీవితంలో అసలు పేరుకు బదులు నకిలీ పేరుతోనే పాపులర్ అయ్యాడు. ఇంతకీ ధోని అసలు పేరుంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మహేంద్ర సింగ్…

Read Full News