Rice Prices: బిగ్ షాక్.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. బస్తాపై ఎంత పెరిగిందో తెలుసా..? | Big Shock.. Rice Prices Surge Sharply.. Do You Know How Much the Price Has Increased Per Bag?
Rice Prices: ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగింది. ఇంధనం, ఆహార ధరలు పెరగడంతో భారతదేశం కూడా ద్రవ్యోల్బణం ప్రభావాలను ఎదుర్కొంటోంది. అయితే ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణంగా మారింది. పండుగ సీజన్‌లో పండ్లు, కూరగాయలు, గుడ్లు, ఇతర ఆహార పదార్థాల ధరలు వేగంగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే బియ్యం ధరలు మాత్రం ఆకాశన్నంటుతున్నాయి. భారతదేశం నుండి దిగుమతి అయ్యే బియ్యం ధరలలో అత్యధిక పెరుగుదల…