Headlines

Andhra Pradesh: ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. ప్రభుత్వం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..? | CM Chandrababu Big Announcement: Free Bus Travel For Women In AC Buses Soon

ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో మాత్రమే ఉచిత జర్నీ మహిళలకు అమలు చేస్తున్నారు. నాన్ స్టాప్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, తిరుమలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయడం లేదు. ఐదు కేటగిరీల బస్సుల్లో…

Read Full News
ఇంత ఈజీనా.. పిల్లలు ఫోన్ వదలట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వాళ్లే ఇచ్చేస్తారు.. | How to Reduce Screen Time for Kids Without Tantrums and Fights, Check Details

ఇంత ఈజీనా.. పిల్లలు ఫోన్ వదలట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వాళ్లే ఇచ్చేస్తారు.. | How to Reduce Screen Time for Kids Without Tantrums and Fights, Check Details

ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే పరిమితికి మించిన స్క్రీన్ టైమ్ పిల్లల నిద్ర, శారీరక ఆరోగ్యం, ఏకాగ్రత, కుటుంబ సమయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా అని సడెన్‌గా చేతిలో ఉన్న ఫోన్‌ను గుంజుకుంటే పిల్లల్లో ఏడుపు, కోపం, మొండితనం పెరిగే ప్రమాదం ఉంది. అందుకే, పిల్లల సహకారంతో ప్రశాంతంగా స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని చిట్కాలు పాటించాలి. అవును…..

Read Full News

ప్రైవసీ కోసం అడవిలోకి ప్రేమజంట.. ఒక్కసారిగా అరుపులు! గొర్లకాపర్లు వచ్చి చూసేసరికి..

ఓ ప్రేమ జంట ఏకాంతంగా గడిపేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వారి దురదృష్టం ఎలా ఉందంటే.. సరదాగా అలా కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఉన్నట్టుండి వారిపై విద్యుత్ తీగల తెగి పడ్డాయి. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, స్వల్ప గాయాలతో యువతి ప్రాణాలతో బయటపడింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓబులదేవరచెరువు మండలం మిట్టపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఫయాజ్, నల్లమడకు చెందిన…

Read Full News
Barefoot Danger: కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. మీరు కోరి కొనితెచ్చుకుంటున్న అనారోగ్య సమస్యలు ఇవే!

Barefoot Danger: కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. మీరు కోరి కొనితెచ్చుకుంటున్న అనారోగ్య సమస్యలు ఇవే!

పాతకాలంలో మట్టి నేలపై నడవడం శరీరానికి మేలు చేసేది, కానీ గట్టి టైల్స్ నేలపై నడవడం వల్ల పాదాలపై పడే తీవ్రమైన ఒత్తిడి అనేక ఆర్థరైటిస్, మడమ నొప్పుల సమస్యలకు దారితీస్తుంది. మరి ఇంట్లో టైల్స్‌పై ఖాళీ కాళ్లతో నడవడం వల్ల వచ్చే ఆరోగ్య ముప్పులు ఏంటో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. మడమ నొప్పి ప్లాంటార్ ఫాసిటిస్ ముప్పు టైల్స్ లేదా గ్రేనైట్ నేలలు చాలా గట్టిగా ఉంటాయి. ఖాళీ కాళ్లతో…

Read Full News
Jr NTR: టాలీవుడ్‌ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. వైద్యులు ఏమన్నారంటే?

Jr NTR: టాలీవుడ్‌ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. వైద్యులు ఏమన్నారంటే?

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్వల్పంగా గాయపడ్డారు. ఈరోజు సాయంత్రం ఓ షూంటింగ్‌లో ఆయన భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఆయన ప్రస్తుతం డా. జె. మధుసూదన్ రావు, డా. ఆర్. ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆద్వర్యంలో చికిత్స పొందుతున్నారని.. పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన…

Read Full News
IND vs SL: పేసర్లు ఫెయిల్.. స్పిన్నర్లు అదుర్స్.. లంక బ్యాటర్ల దెబ్బకు టీమిండియా విలవిల | IND vs SL Sri Lanka XI Batters Dominate India in Warm Up Match Rahul Drops Easy Catch

IND vs SL: పేసర్లు ఫెయిల్.. స్పిన్నర్లు అదుర్స్.. లంక బ్యాటర్ల దెబ్బకు టీమిండియా విలవిల | IND vs SL Sri Lanka XI Batters Dominate India in Warm Up Match Rahul Drops Easy Catch

IND vs SL: కొలంబోలోని ఎన్‌సీసీ గ్రౌండ్ వేదికగా శ్రీలంక XI జట్టుతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి రోజు లంక బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక XI జట్టును భారత బౌలర్లు త్వరగానే ఆలౌట్ చేస్తారని భావించినప్పటికీ, లంక బ్యాటర్లు నిలకడగా ఆడి మంచి స్కోరు సాధించారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహిస్తున్న కేఎల్ రాహుల్ స్లిప్‌లో ఒక సులువైన…

Read Full News
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం బిగ్ న్యూస్.. విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే…. | EPFO PF Withdrawal Rules Changed: New Rules for PF Advances, Contributions and Withdrawals

ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. పీఎఫ్ విత్ డ్రా నియమాల్లో కీలక మార్పులు చేసింది. ఉద్యోగంలో ఉన్నప్పుడే పీఎఫ్ అడ్వాన్స్ ఆప్షన్ ద్వారా మీ బ్యాలెన్స్‌లో కొంత మొత్తం తీసుకోవచ్చనే విషయం తెలిసిందే. హెల్త్ ఎమర్జెన్సీ, పెళ్లి, పిల్లల చదువులు, ఇల్లు కొనుగోలు వంటి కారణాలతో పీఎఫ్ అమౌంట్ ఉద్యోగంలో ఉన్నప్పుడే పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. వీటికి సంబంధించి తాజాగా పీఎఫ్ సంస్థ కొన్ని నిబంధనలు సడలించింది. గతంలో పీఎఫ్ అడ్వాన్స్ విత్…

Read Full News

పిల్ల పాములతోనే పెద్ద ముప్పా.. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు.. | Are Baby Rattlesnakes More Dangerous, Loma Linda University Study Reveals The Truth

పెద్ద పాముల కంటే పిల్ల పాములే చాలా ప్రమాదకరం.. అవి విషాన్ని నియంత్రించలేక కాటు వేసినప్పుడు మొత్తం విషాన్ని ఒకేసారి శరీరంలోకి ఎక్కిస్తాయి.. తరతరాలుగా ప్రచారంలో ఉన్న ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలింది. సుమారు ఆరు దశాబ్దాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ నమ్మకం కేవలం ఒక కట్టుకథ మాత్రమేనని కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేశారు. ఎలా మొదలైందీ ప్రచారం? 1967 ప్రాంతంలో మీడియా కథనాల ద్వారా పిల్ల రాటిల్‌స్నేక్‌లపై…

Read Full News
Hair Loss Control: ఏం వాడినా ఫలితం లేదా.. ఇది ట్రై చేయండి ఊడిన జుట్టు కూడా మళ్లీ రావచ్చు! | How to Use Fenugreek Water at Home to Reduce Hair Fall Fast

Hair Loss Control: ఏం వాడినా ఫలితం లేదా.. ఇది ట్రై చేయండి ఊడిన జుట్టు కూడా మళ్లీ రావచ్చు! | How to Use Fenugreek Water at Home to Reduce Hair Fall Fast

అయితే మెంతులు, రోజ్మేరీ, లవంగాలు, కరివేపాకు, అలోవెరా వంటివి జుట్టు సంరక్షణకు సహాయపడతాయి తప్ప, ఇవి రాత్రికి రాత్రే కొత్త జుట్టును మొలిపించలేవు. మెరుగైన ఫలితాల కోసం సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, ఒత్తిడి లేకపోవడం, సరైన హెయిర్ కేర్ రొటీన్ పాటించడం చాలా ముఖ్యం.Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు.

Read Full News
Kuja Gochar 2026: మిథున రాశిలోకి కుజుడు..వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు..! | Mars Transit into Gemini 2026: These Zodiac Signs May Experience Major Success and Life Changing Opportunities

Kuja Gochar 2026: మిథున రాశిలోకి కుజుడు..వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు..! | Mars Transit into Gemini 2026: These Zodiac Signs May Experience Major Success and Life Changing Opportunities

ప్రధాన గ్రహాలు రాశులు మారినప్పుడల్లా కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఈ మార్పులు కొన్ని రాశులకు మోదం కలిగించడం, కొన్ని రాశులకు ఖేదం కలిగించడం సహజమే. నెల రోజులకు పైగా వృషభ రాశిలో ఉన్న కుజుడు మిథున రాశిలోకి మారడం వల్ల కొన్ని రాశుల వారు అందలాలు ఎక్కడం జరుగుతోంది. నెలన్నర పాటు వీరి జీవితాల్లో విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ సెప్టెంబర్…

Read Full News