Cricket Records: భారత బౌలర్లలో ఎవరికీ సాధ్యం కాని రికార్డుకు అడుగు దూరంలో చాహల్ | Cricket Records Yuzvendra Chahal Nears 400 T20 Wickets, Just 4 Away From History
Cricket Records: టీ20 క్రికెట్‌ను సాధారణంగా బ్యాటర్ల గేమ్‌గా పరిగణిస్తారు. కానీ గత కొన్నేళ్లుగా తమ అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యంతో ఈ ఫార్మాట్‌పై చెరగని ముద్ర వేసిన బౌలర్లు ఎందరో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు దిగ్గజ బౌలర్లు టి20 క్రికెట్‌లో 500 కంటే ఎక్కువ వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. వీరిలో అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అందరికంటే ముందువరుసలో ఉన్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే వేర్వేరు టి20 లీగ్‌లలో నిలకడగా రాణిస్తూ…