IND vs AUS: 12 ఏళ్లుగా దక్కని విజయం.. సీక్రెట్ ప్లాన్‌తో ఆసీస్ బరిలోకి.. బీజీటీకి 5 నెలల ముందునుంచే.. | Australia coach andrew mcdonald master plan border gavaskar trophy india
India vs Australia Test Series: వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా ఇప్పటినుంచే పక్కా వ్యూహాలు రచిస్తోంది. టీమిండియాను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి కప్పు కొట్టేందుకు ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డోనాల్డ్ ప్రత్యేక బ్లూ ప్రింట్ సిద్ధం చేశామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ క్రికెట్‌లో భారత్-ఆస్ట్రేలియా టెస్టు పోరుకు ఉండే క్రేజ్ వేరు. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి నాగపూర్ వేదికగా…