డైమండ్ లా పనిచేసే ఈ గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెండు రెట్లు రెట్టింపు
సన్ ఫ్లవర్ సీడ్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే కాలంలో ఈ సీడ్స్ తినమని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఇవి పొద్దు తిరుగుడు పూల నుంచి తీస్తారు. ఇంకా వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మీరు వీటిని డ్రై ఫ్రూట్స్ లాగా కూడా తీసుకుని తినొచ్చు. దీని నుంచి నూనె కూడా తీస్తారు. రక్త పోటు నియంత్రణ: వీటి మీరు తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే ఈ గింజల్లో మెగ్నీషియం…