Rohit Sharma : విమర్శకుల నోళ్లు బ్యాట్‌తోనే మూయించిన హిట్‌మ్యాన్.. రోహిత్ సెంచరీపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు | Ravi Shastri Hails Rohit Sharmas Lords Century Hitman Silenced Critics with His Bat
Rohit Sharma : భారత క్రికెట్ జట్టు దిగ్గజ ఓపెనర్, హిట్‌మాన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో 138 పరుగుల సాధించి సంచలన సెంచరీతో చెలరేగాడు. ఈ సిరీస్‌కి ముందు రోహిత్ రిటైర్మెంట్ గురించి అతడి ఫామ్ గురించి సోషల్ మీడియాలో, క్రికెట్ వర్గాల్లో రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించి, విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా తన రిటైర్మెంట్ ఊహాగానాలకు రోహిత్ చెక్ పెట్టాడు….